Product Compare (0)
Sort By:
Show:

Apurva Chintamani

పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను - ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. 'చిం..

Rs.150.00

Bhatti Vikramarka Ka..

సింహాసన్నాధిరోహించడానికి మొదటి మెట్టు మీద కుడికాలు పెట్టాడు భోజరాజు. అంతే ఆ సోపానం మీదున్న రత్నప్రతిమ మానవ స్వరంలో మాట్లాడసాగింది. 'భోజరాజా! ఈ సింహాసనం ఎక్కాలని కుతూహలంగా వచ్చావుకానీ, దీని నధిరోహించడం కాని, దీనిమీద కూర్చోవడానికి సామాన్యులకి సాధ్యంకాదు. సాహసం, వితరణ మొదలయిన గుణసంపదలకీ, ప్రపంచంలో అతి ..

Rs.150.00

Upanishattula Saram

ఈ పుస్తకంలో ఉపనిసత్తుల సారం, ఇసవస్యోపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, జీవన విద్య (శిక్ష వల్లి), మనిషి, భగవంతుడు, కతోపనిశాట్, మరణాంతరం, ఈ ఉపనిషత్తు మనకెలా ఉపకరిస్తుంది?, ప్రశ్న ఉపనిషత్తు, చందోగ్యపనిషత్తు, స్వేతస్వేతర ఉపనిషత్తు, బ్రుహదారణ్య కోపనిషత్తు, ముండ కోపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు, అనుబంధం, ఐతరే..

Rs.60.00

Sri Bhagavadgita Sar..

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతము, అర్జున విషాద యోగము, సంఖ్యా యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము,  కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, రాజ విద్య రాజగుహ యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్సన యోగము, భక్తీ యోగము, క్షేత్ర క్సేత్రజ్ఞ విభాగయోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము,..

Rs.40.00