'ఐడోంట్‌వాంట్‌డౌరీ.కామ్‌' మొదలుపెట్టి తొమ్మిదేళ్లు దాటింది. ఇప్పటికి పదివేల మంది వరకట్న వ్యతిరేకులు సైట్‌లో సభ్యత్వం తీసుకున్నారు. వారిలో ముప్పయ్‌ఏడు జంటలు ఈ వేదిక ద్వారా వరకట్న రహిత వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నారు. ఇంతవరకు ఎనిమిదిసార్లు 'స్వయంవరం' కార్యక్రమం నిర్వహించాం. వరకట్నానికి వ్యతిరేకంగా ఇన్ని వేల మంది ఒకే వేదికపైకి వచ్చినా ఇంకా వరకట్న రక్కసి బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ ఆ వార్తలు వింటూనే ఉన్నాం. అందుకే దీనిపై మరింత అవగాహన తీసుకొచ్చి, 'ఐడోంట్‌వాంట్‌డౌరీ.కామ్‌'ని మరింత మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో 'వరకట్నంపై వంద మంది కార్టూనిస్టుల సమరం' అనే ఈ పుస్తకం ప్రచురించాం. - పబ్లిషర్స్‌

Pages : 56

Write a review

Note: HTML is not translated!
Bad           Good