Rs.90.00
Out Of Stock
-
+
సరసి వృత్తి రీత్యా నిత్యం హాస్యపు తోటలో వుంటారు. దేశంలో సగానికి పైగా హ్యూమరు, సెటైరు వుత్పత్తి అవుతున్న అతి పెద్ద కర్మాగారంలోనే సరసి కొలువు. అందువల్ల హాస్యం, వ్యంగ్యం, చెమక్, చెణుకు అన్నీ పేలినా పడినా అది మన వాళ్ళ దీవెనల ఫలితమే గానీ ఆయన ప్రతిభ అనడానికి వీల్లేదు అధ్యక్షా! చివరగా - సరసి ముందు ముందు మరింత హాస్య భరితమైన వ్యంగ్య చిత్రాలను వేలాదిగా తెలుగు వారికి అందించాలని మనసా కోరుకుంటూ - మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తున్నాను. - శ్రీ రమణ