సావిత్రి భాయి పూలే
సనాతన సంప్రదాయ కోరల్లో చిక్కుకొని బాల్య వివాహాలు, ఆ విద్జ్య , అస్ప్రుస్య త వంటి ముడాచారాలతో తల్లడిల్లుతున్న సమాజాన్ని పునరుద్దరించడానికి తన జీవిత సర్వస్వాన్ని వెచ్చించి న మహారాష్ట్ర మహిళా మణి సావిత్రి భాయి పూలే . సంఘ సేవ చేసేవారు ఎంతో మంది ఉండవచ్చు. కాని సంఘ సంస్కరణలకు పూనుకొని సేవ చేసేవారు అరుదుగా వుంటారు. సఘం సంస్కరణలకు క్లిష్టమైనది కష్టమైనది. సమాజం ఆ సోమ్స్కరనల్కు సిద్దంగా ఉండదు, పైగా ప్రతికూలతలు కల్పిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good