వివిధ రంగాలలో అత్యంత ప్రతిభను, ప్రశంసాపుర్వకంగా కృషిని చేసిన వారికి ఇచ్చే బహుమతుల వారికి గుర్తింపు నిస్తాయి . భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తాయి.
అలాంటి అరుదైన పురస్కారాల్లో నోబెల్ పురస్కారాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 1833  అక్టోబర్ 21 న స్టాక్ హోమ్లో జన్మించిన అల ఫ్రెడ్ బెర్న హెర్డ్ నోబెల్ ఏర్పాటు చేసిన నోబెల్ పురస్కారాలకు ప్రపంచంలో ఒక ప్రత్యేక స్తానం ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good