ఆధునిక బామ్మ అయిన వర్ధనమ్మ తన భర్త కట్టిన, తనకి సెంటిమెంటల్‌ ఆటాచ్‌మెంట్‌ గల ఇంటిని తాకట్టు పెట్టి మొదటి మనవరాలు కీర్తి పెళ్ళి చేస్తుంది. ఆ ఇల్లు చేజారిపోకుండా వర్ధనమ్మ తన రెండో మనవరాలు శ్రావ్యతో ఆడించే తమాషా నాటకమే ఈ నవల కథాంశం. అబద్ధాలమ్మే వింత వ్యాపారం చేసే యశ్వంత్‌, కీర్తి కాంక్షతో వార్తల్లోకి ఎక్కడానికి వింత పనులు చేసే రామదండు, చిన్నప్పుడు వర్ధనమ్మని ప్రేమించిన కపర్ది లాంటి చిత్ర విచిత్ర పాత్రలతో సాగే మల్లాది మార్క్‌ హాస్య నవల 'నీకు నాకు పెళ్ళంట'.

    ఏస్ప్రిన్‌ మాత్రకి  ప్రత్యామ్నాయం 'నీకు నాకు పెళ్ళంట'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good