స్వరవల్లరి, పల్లవి, గీతాభాషిణి, రాగానందం, గేయనందిని యమునాతటి, రాళ్ళ గాజులు, చక్రార పంక్తి, స్వేచ్ఛా భారతి, తెలుగు తమ్మెరలు, కవితా కళ, శ్రీరామ నామసుధ, వచన భగవద్గీత ఇంకా అనేక ఇతర గ్రంథాలు వ్రాసిన విద్వత్కవి ఆచార్య తిరుమల 'హాసం' హాస్య-సంగీత పత్రిక కోసం ప్రత్యేకంగా వ్రాసిన వ్యాస పరంపర 'నవ్వుటద్దాలు'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good