"ఎవరినైనా ఏడిపించడం తెలికగాని - నవ్వించడం మహాకష్టం ఈ రోజుల్లో -" అన్నదిమద్య ఓ మిత్రుడు. ఆశ్చర్యమేస్తుంది కదూ ! ఔను మరి, మనిషి నవ్వలంటే - మనసు హాయిగా వుండాలి !  అసలమతకొస్తే మనసు హాయిగా వుండాలంటే మనిషి నవ్వుతు ఉండాలి!
"హాయిగా లేనివారిని నవ్విన్చేవాడి మన్యుడు" అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ!
అందుకే బు|| వెం|| కామేశ్వరరావు జోక్స్ సంకలనానికి  "నవ్వులు" అనే నామకరణం చేశారు "బాపు"

Write a review

Note: HTML is not translated!
Bad           Good