మన సాహితీవేత్తల చమత్కారాలు హాస్యోక్తులు ప్రోదిచేసి నేటి యువతకు అందివ్వటమే ఈ సమీకరణ ఉద్దేశ్యం. హాస్యోక్తులు చెప్పే సందర్బంలో రచయిత గురించీ వారి రచనల గురించీ ఒకటి రెండు మాటలు రాయటం జరిగింది. తద్వారా ఆయా పుస్తకాలు చదవాలన్న కుతూహలమూ కల్గించటమే లక్ష్యం.

రకరకాల పుస్తకాలు చదివినవీ, మిత్రులనుండి విన్నవీ, స్వయంగా కన్నవీ పొదుపరచడం జరిగింది.

Pages : 128

Write a review

Note: HTML is not translated!
Bad           Good