అవధాన విద్యలో అప్రస్తుత ప్రసంగానికి వన్నె తెచ్చిన ఘనాపాఠి శంకర నారాయణ.
భాషా, సాహిత్యాలను, పద చమత్కారాలను రాశులు పోసిన సభావశీకరణ సమ్రాట్.
అవధానికి తిప్పలు, ఆహుతుల మెప్పులు పొందుతూ సాగిన అప్రస్తుత ప్రసంగాలకు అక్షరనైవేద్యం ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good