ఏంటో - అందరూ బయాలజీ మేస్టారంటారు గానీ, హ్యుమన్ కెమిస్ట్రీ స్టార్ అని ఎందుకనరో!
నలభై ఏళ్ళుగా, నలభై వేలకు పైగా కార్టూన్లు వేయడమంటే మానవమాత్రుడేనంటారా?
తెలుగులో ఇలాంటి కార్టూనిస్టుని ఎక్కడేనా చూశారా?
బెల్జియం వాళ్ళు నాక్హీస్ట్లో జరిపే అంతర్జాతీయ పోటీలకు పదేళ్ళు వరుసగా కార్టూన్లు పంపి, ప్రశంసలందుకుని చివరకు ఆ పోటీలకు జడ్జి అయిన తెలుగు వాణ్ణి ఎక్కడేనా చూశారా?
కార్టూన్లు, యానిమేషనే జీవితంగా బతుకుతూ తెలుగుతనానికి ప్ర్రపంచంతో జైకొట్టించిన ఆ తెలుగువాడిని అందాం జైజైదేవ్ అని...
- మోహన్

Write a review

Note: HTML is not translated!
Bad           Good