350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీ దర్శకత్వ శాఖలోకమలాకర, బి.ఎన్‌.రెడ్డి, వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభవం, 'పెళ్ళిపుస్తకం' సినిమా కథ ద్వారా నందీ అవార్డునందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్‌ సినిమాలకు (బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం) నిర్మాణ సంచాలనం - యివ్వన్నీ సినిమారంగం గురించి అధ్యయనం చేయడానికి ఉపకరిస్తే -
35 కథలు, 3 హాస్య సీరియల్స్‌, 2 పిల్లల సీరియల్స్‌, 'వనిత' పత్రికకు 5 యేళ్ళు, 'విజయచిత్ర' వంటి మేటి సినిమాపత్రికకు 26 యేళ్ళు సహసంపాదకత్వం నెరవడం అనుభవాలను అక్షరబద్దం చేసే నేర్పు ప్రతిపాదించింది శ్రీ కొండలరావుకు.
సినీరంగంలో అయిదు దశాబ్దాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని పాఠకులతో పంచుకునేందుకు 'హాసం' హాస్య-సంగీత పత్రికలో మూడేళ్ళపాటు నడిపిన 'హ్యూమరథం' శీర్షికలోని చమత్కార ఉదంతాలు - మొదటిభాగంగా 

Write a review

Note: HTML is not translated!
Bad           Good