ఒక పద్యాన్నో, కవితనో, కథనో మనం చదివినప్పుడు మనలో కలిగే భావోద్వేగాల్ని అక్షరాల ద్వారా, ప్రసంగాల ద్వారా తెలపడమే సరైన సమీక్ష, విమర్శ అవుతుంది. ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనిపించే, మననం చేసుకోవాలనిపించే పద్యాల్ని వ్యాఖ్యానించడమంటే తమలోని తపనను బహిర్గతం చేసుకోవడమేనన్నది సాహితీ లోకంలో తన వునికిగా గాక సాహిత్య పరమార్థతతను పదుగురితో పంచుకోవడంతో ఆత్మతృప్తినిస్తుందనడం ఈ 'హృద్యమైన పద్యం' పుస్తకం చదవడం ద్వారా మరెందరో తన్మయులౌతారనిపించడం ఖాయం.

Pages : 117

Write a review

Note: HTML is not translated!
Bad           Good