బ్రతకడం చావుకోసం ఎదురు చూడటానికి కాదు. జీవించటం కోసం!
వేదాంతానికీ వైరాగ్యానికి వంతెన యీ నవల.
ఈ నవల ఎంత మందికి నచ్చుతుందన్న దాని మీద తెలుగు నవల భవిష్యత్తు ఆధారపడి వుంది అని ప్రముఖ రచయితలు విశ్లేషించడం విశేషం!
''ది హిందూ'' ఇంగ్లీషు దినపత్రిక యీ నవలను విశ్లేషిస్తూ ''మానవ విలువలను ప్రతిష్టించటంలో యీ రచయిత చూపిన నేర్పరితనం యీ నవలను సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానంలో నెలకొల్పుతుంది'' అని ప్రశంసించటం గమనార్హం.
వేదాంతాన్ని సునాయసంగా జీవితంలో మిళితం చేసిన యీ నవల మీరు తప్పక చదవతగింది!

Write a review

Note: HTML is not translated!
Bad           Good