వస్తుగుణదీపిక - వనౌషధులు

యాబిసు నైగ్రా

జీర్ణకోశ సంబంధమైన వ్యాధులతో ద్వంద్వముగాయుండు యితర రోగములమీద పనిచేయును. తిన్న ఆహారము జీర్ణకోశమువద్ద ఒకప్రక్కను జీర్ణము కాకుండా పెద్ద గడ్డవలె నుండట. పొగాకు, టీ వలన దోషములతోనూ హృదయదోషములతోను ద్వంద్వముగా వృద్ధాప్యములో కలిగిన అజీర్ణదోషమునకూ, మలబద్ధకమునకూ ఇది అమోఘమైనది. త్రేణుపులను, దగ్గును మాన్పుతుంది.

పేజీలు : 544

Write a review

Note: HTML is not translated!
Bad           Good