Buy Telugu Books about Home Making Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Pillala Pempakam

పిల్లల్ని పెంచడం ఒక గొప్ప కళ అన్నాడొక ప్రముఖ రచయిత. కళ సంగతి ఎలా ఉన్నా, పిల్లల్ని చెడుమార్గంలో పడకుండా, వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి భావి జీవితానికి పునాది వేయాల్సిన కర్తవ్యం తల్లిదండ్రులది. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెంచటంతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, మంచి అలవాట్ల గురించి అవగాహన కల్పించాలి..

Rs.70.00

Pasandaina Alpaharal..

      రైసు ఇడ్లి మూదురోజు మినపప్పు , బియ్యం నీళ్ళు పోసి విడివిడిగా నానబెట్టాలి పప్పు సుబ్రంగా కడిగి , మెత్తగా పలుకు లేకుండా రుబ్బాలి. ఆలాగే బియ్యం కూడా రవ్వ రవ్వ గా రుబ్బాలి. ఈ రెండు పిండ్లు జత చేసి ఉప్పు కలిపి మూతపెడితే రాత్రంతా నాని తెల్లారేసరికి ..

Rs.35.00

Schoolante Ela Vunda..

    'స్కూలంటే ఎలా ఉండాలి' పేరుతో తీసుకువస్తున్న ఈ పుస్తకం 'అండర్‌ ఎచీవింగ్‌ స్కూల్‌' పేరుతో వెలువడింది. ప్రస్తుతం స్కూళ్ళు ఎలా ఉంటున్నాయి, అవి నిజంగా విద్యార్ధులు నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, భవిష్యత్తుకు ఉపకరించే విధంగా విద్యార్థులకు అవి తర్ఫీదు ఇస్తున్నాయా - ఇలాంటి విషయాలను ఆయన ఈ పు..

Rs.100.00

Modern Beauty Guide

అందంగా కనిపించాలనుకునే ప్రతి ఒక్కరి కోసం 'మోడ్రన్‌ బ్యూటీ గైడ్‌'. అందం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం... దానిని మన చేతులతో మనమే పాడు చేసుకుంటున్నాం. ఉదా: మన చిన్నప్పుడు అమ్మ వారానికి మూడు సార్లు కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయించేది. ఇప్పుడు రోజు రోజుకు మారుతున్న అలవాట్ల వల్ల సరిగా స్నానం కూడా చేయలేకప..

Rs.100.00

Modern Tailoring Cou..

ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతో పురోగమించిన ఆధునిక కాలంలో రసాయనిక ప్రయోగాలవల్ల ప్రత్తి గింజలకు అంటుకునియున్న నూలు ఱంపపు పొడి, వేరుశనగ పొట్టు, చెఱకు పిప్పి మొదలైన వ్యర్థ పదార్థాలను సైతం ఉపయోగించి కృత్రిమంగా వస్త్రాల తయారీ కవసరమైన దారాన్ని రూపొందిస్తున్నారు. మనం నిత్యమూ వాడుకలో చూచే నైలాన్‌, రేమండ్‌, రే..

Rs.100.00

555 Suruchi Vantakaa..

555 రకాల శాకాహార, మాంసాహార సురుచి వంటలు. ఇంకా కూరలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు, స్వీట్స్‌, హాట్స్‌, కూల్‌డ్రింక్స్‌, సూప్స్‌, సలాడ్స్‌, యిలా ఎన్నో వంటలు గురించిన గ్రంథం యిది. ఇంచుమించు ఆంధ్రులు, కొందరాంద్రేతరులు నిత్య జీవితంలో ఉపయోగించే వంటలన్నింటినీ ఒక గ్రంథంలోకి తేవాలన..

Rs.100.00

Child Care

12 సంవత్సరాల లోపు పిల్లల పెంపకంలో మళకువలు, జాగ్రత్తలు, సమస్యలు, పరిష్కారాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.  ..

Rs.120.00

Balyam Nunchi Swecha

విద్యాసంబంధ విషయాలపై పలు గ్రంధాలు వెలువరించిన ప్రసిద్ధ రచయిత జాన్‌హోల్ట్. బాలల స్థితిగతుల గురించి సామాజిక కోణంలో, మనో వైజ్ఞానిక కోణంలో ఆయన ఎంతో విలువైన విశ్లేషణలు చేశారు. ఆ విశ్లేషణల ఆధారంగా వినూత్నమైన, విప్లవాత్మకమైన సూత్రీకరణలు, నిర్ధారణలు అనేకం చేశారు. 'పిల్లలు ఎలా నేర్చుకుంటా..

Rs.100.00

Taratarala Telugu Ru..

 ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో పుస్తకాలు వెలువడుతున్నాయి. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరిగింది. వార్తాప్రసార సాధనాలు కూడా ఆరోగ్యానికి విధిగా కొంత సమయాన్ని కేటాయిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే శ్రీ జీ.వి.పూర్ణచంద్‌ ఎంచుకున్న అంశం పూర్తిగా కొత్తది. తెలుగువారి సంస్కృతికోణం నుంచి చేసి..

Rs.175.00

Meeru Vanta Cheyyacc..

మనిషి నిత్యజీవితంలో, ఆహారం యొక్క ప్రాముఖ్యత చెప్పనలివికాదు. ఏ రెస్టారెంట్‌లో నయినా ఫలానా ఐటమ్‌ బాగుందని వింటే ఎంత దూరమైనా దానికోసం పరుగెడతాం. కారణం మానవులను ప్రలోభపరిచే కాంతా, కనకాల తరువాత స్ధానంలో వున్నది జిహ్వ మాత్రమే. మరి దానిని తృప్తిపరిచేదే రుచికరమైన ఆహారం. (ఈ విషయంలో సాక్షా..

Rs.116.00

Palaavu - Kurmaa

మాంసాహార వంటకాల్ని వెరైటీగా చేసుకుంటే చల్లని వాతావరణంలో ఆనందంగా నోరూరిస్తుంటాయి. మాంసాహారులకు కొత్త రకం పదార్థల తయారీ అంటే పసందుగా వుంటుంది. ఎప్పుడూ చేసుకునే వాటికి భిన్నంగా తయారు చేసుకుంటే ఘుమఘుమలాడే మసాలా వంటకాలు మాంసాహారులను నోరూరిస్తుంటాయి. అలాంటివి కొన్ని మీ కోసం.....

Rs.180.00

Megaa Cooking Book

"శ్రీమద్రామాయణ కల్పవృక్షం" వ్రాస్తూన్నప్పుడు విశ్వనాథ వారిని ఎవరో అడిగారట ఇలా... "లోకం మీద ఇన్ని రామాయణాలుండగా, మీరూ రామాయణం దేనికి వ్రాయడం?" అని. దానికి విశ్వనాథ వారు తమ పీఠికలో 'మరల నిదేల రామాయణం బన్నచో..." అంటూ వివరణ విస్తారంగానే ఇచ్చారు. ఇన్ని వంటల పుస్తకాలుండగా, మళ్లీ ఈ వంటల పుస్తకం దేనికీ? అ..

Rs.180.00

Sadhgurutho Sambhash..

‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురుసూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని ప..

Rs.20.00

Pillala Samrakshna

డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం ..

Rs.25.00

Pillala Alavatlu

డాక్టర్ సుభాష్ సి. ఆర్య మనదేశంలోని ప్రముఖ శిశు వైద్య నిపుణులలో ఒకరు. ఆయన గత 30 సం||రాలుగా పిల్లల వైద్యంలో అనుభవం గడించారు. అనేక మెడికల్ జర్నల్స్, మాగజైన్లు, వార్తా పత్రికలలో పలు వ్యాసాలు రాశారు. 1990 లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియా ట్రిక్స్ కు అధ్యక్షుడిగా వున్న డా|| ఆర్య ప్రస్తుతం ..

Rs.25.00

Pillalu Chaduvulo En..

 విద్య (ఎడ్యుకేషన్‌), మనో విజ్ఞానశాస్త్రం (సైకాలజీ) ఈ రెండింటికీ విడదీయరాని సంబంధమున్నది. ఇవి రెండూ విడిగా కాకుండా ఒకదానిలో ఒకటి అంతర్భాగం అయితేనే బోధనకు సార్ధకత. అప్పుడే బోధన అనేది అధ్యయనం అవుతుంది. (టీచింగ్‌ బికమ్స్‌ లెర్నింగ్‌). ఈ పుస్తక రచచయిత శ్రీ దేశినేని వేంకటేశ్వరరావు గార..

Rs.50.00

Vegiterian Vantala P..

వేజిటబుల్ ఇడ్లి, అలచంద వడ, సేమ్యా పకోడీ, కొత్తిమీర పరోటాలు, కాలీప్లవర్ వేపుడు, దోస , కొబ్బరి పెరుగు పచ్చడి, మినప అప్పడాలు, గుమ్మడి పండ్లు జామ్ , అబ్బ !నోరూరుతుంది. కదూ ! ఇట్లాంటి రుచికరమైన ఎన్నో వంటకాల్ని యంచక్క క్షణాల మీద చేసుకోవచ్చు . యద్దనపూడి సులోచనారాణి గారి 'వెజిటేరియన్ వంట..

Rs.125.00

Embraidory

      ఎంబ్రాయిడరీ అనేది ఒక అధ్బుతమైన హస్త కళ. మనకున్న ఆరు లలితకలలతోటి సరిసమానంగా కలవిష్కరణ చేయగల గొప్పదనం ఎంబ్రాయిడరీలో ఉంది. శిల్పి ఎలా అయితే కఠిన శిలలను తన శిల్ప చాతుర్యంతో మనోహరమైన దేవత, సౌందర్యమైన ..

Rs.200.00

Mee Pillaliki Sphoor..

      ‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు సూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోన..

Rs.20.00

Vantaille Vaidyashal..

      మసాలాదినుల్లేని వంటకాన్ని ఒకసారి ఊహిం చండి. అవి ఎంత నిస్సాంగా ఉంటాయో తలచుకుంటేనే నీరసం వస్తుంది. కేవలం వంట కోసమే కాకపోయినా అనాదిగా ఈ మసాలా దినుసులో అధిక భాగం ఔషదాలుగా ఉపయోగపడుతున్నవే ! వివిధ మసాలాదినుసులకు సంబంధించి దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి గ..

Rs.40.00