బిడ్డల పెంపకం గురించి రాసిన సమ్మర్ హిల్ అనుభవాలు తల్లిదండ్రులు, టీచర్ల ఆకళింపు చేసుకోగలిగితే తమ వ్యక్తిత్వంలో దాగివున్న అనేకానేక సమస్యలనూ, అలజడులనూ, కొంతమేరకైనా వదిలించుకోవడానికి, తద్వారా పిల్లల పెంపకంలో కాస్తంత మెలకువగా వ్యవహరించడానికి వీలవుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good