మసాలాదినుల్లేని వంటకాన్ని ఒకసారి ఊహిం చండి. అవి ఎంత నిస్సాంగా ఉంటాయో తలచుకుంటేనే నీరసం వస్తుంది. కేవలం వంట కోసమే కాకపోయినా అనాదిగా ఈ మసాలా దినుసులో అధిక భాగం ఔషదాలుగా ఉపయోగపడుతున్నవే !
వివిధ మసాలాదినుసులకు సంబంధించి దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి గుణాలు - లాభాలకు సంబందించి కొత్త సంగతులు అడపాదడపా దిన - వార - మాసపత్రికలలో ప్రచురిత మవుతున్నాయి. అయితే ఇవన్ని పరిమిత కాలం బండుబాతులో ఉండే విధంగా కావాలనే సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందరూ ఇంటర్నెట్ కు వెళ్ళ లేరు కదా ! కనీసం దొరికిన సమాచరమైన  ఒక చోట పదిలపరచడానికి సంకల్పించి.. ఇదుగో ! ఇలా పుస్తక రూపమిచ్చాం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good