Buy Telugu Books about Cooking, Recipies, Vantala Pusthakalu, both Vegitarian and Non Vegitarian Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:
Sale

Telangana Intivantal..

జ్యోతి వలబోజు పేరు భోజన ప్రియులందరికీ పరిచయమే. పత్రికల్లో ఆమె రకరకాల రుచికరమైన వంటకాలని పాఠకులకి అందిస్తున్నారు. ఓ రోజు మాటల్లో తెలంగాణా నించి వచ్చిన ఆమెని కేవలం తెలంగాణా వంటల పుస్తకాన్ని వెలువరిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, అలాంటి పుస్తకం మార్కెట్లో లేదని సూచించాను. తనకీ అలాంటి ఉద్దేశం ఉందని చ..

Rs.150.00 Rs.120.00

Sale

Telangana Intivantal..

అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాంసాహార వినియోగం కూడా ఏ యేటికాయేడు పెరుగుతూనే వస్తోంది. చికెన్‌ మటన్‌ వేలాది టన్నుల వినియోగంలో ఉంది. కోస్టల్‌ ప్రాంతం తెలంగాణాకు ఏ మాత్రం అందుబాటులో లేకున్నప్పటికీ 2011లో లక్షన్నర టన్నుల చేపల, రొయ్యల ఉత్పత్తి, వినియోగం తెలంగాణా మొత్తం మీద జరిగింది. 2012లో..

Rs.150.00 Rs.120.00

Vantalu Pindi Vantal..

మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేని ఎలా ఉపయోగ పడుతున్నవి వివరించిన పుస్తకమిది. ఓ రకంగా ఇది వంటల పుస్తకమే కాదు వైద్య గ్రంథం కూడా. లోగడ మూడు భాగాలుగా ప్రకటించబడిన ''వంటలు - పిండివంటలు'' పుస్తకం పాఠకుల సౌకర్యం కోసం దరిమిలా రెండు భాగాలుగా ప్రకటించబడింది. ఇలా విడివిడి భాగాలకంటే అన్నీ..

Rs.150.00

555 Suruchi Vantakaa..

555 రకాల శాకాహార, మాంసాహార సురుచి వంటలు. ఇంకా కూరలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు, స్వీట్స్‌, హాట్స్‌, కూల్‌డ్రింక్స్‌, సూప్స్‌, సలాడ్స్‌, యిలా ఎన్నో వంటలు గురించిన గ్రంథం యిది. ఇంచుమించు ఆంధ్రులు, కొందరాంద్రేతరులు నిత్య జీవితంలో ఉపయోగించే వంటలన్నింటినీ ఒక గ్రంథంలోకి తేవాలన..

Rs.120.00

Aha Emi Ruchi...

వంట ఆడవారే చెయ్యాలనే నిబంధనలకు కాలం చెల్లింది. ముఖ్య కారణం. ఈ రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలలో పగలనక, రాత్రనక అహర్నిశలూ కష్టపడుతున్నారు. అందువలన స్త్రీలకు వంట చేయడానికి, పిల్లల ఆలనాపాలనా చూడటానికి తగిన సమయం ఉండట..

Rs.80.00

Pedda Vantala Pustha..

ఈ పెద్ద వంటల పుస్తకంలో పప్పులు, కూరల వంటలు, నిలవ పచ్చళ్ళు, వేపుళ్ళు, పులుసులు, సాంబార్లు, రైస్‌ ఐటమ్స్‌, స్వీట్స్‌, దోశె వెరైటీలు, పుల్కాలు, చపాతీలు, స్టార్‌ ¬టల్‌ వంటలు, చిన్న పిల్లల వంటలు, పసిపిల్లల కోసం వంటలు, సూప్స్‌, పసిపిల్లల జావలు, డ్రింక్స్‌, టిఫిన్స్‌, రసాలు, చాక్‌లెట్స్‌, జామ్స్‌, మసాలా వె..

Rs.180.00

Pedda Vantala Pustha..

మీరు ఊళ్ళో లేనప్పుడు మీ శ్రీవారి కోసం ప్రత్యేకంగా 24 కలర్‌ఫుల్‌ పేజీలు - వంటల ప్రిపరేషన్‌తో మెగా వెజిటేరియన్‌ కిచెన్‌ బుక్‌ 'పెద్ద వంటల పుస్తకము'ను అందించారు మైథిలీ వెంకటేశ్వరరావుగారు.  ..

Rs.240.00

Tiffin Varietylu

పిల్లలు స్కూన నుంచి రాగానే 'అమ్మా ఏమైనా పెట్టవా?' అని అడుగుతారు. ఏం చేసి పెట్టినా బాగాలేదని తినడానికి మొరాయిస్తారు. చాలా ఇళ్ళల్లో ఇలా జరగడానికి కారణం వెరైటీ టిఫిన్లు చేయకపోవడమే. ఆ కొరత తీర్చడానికి, వివిధ రాష్ట్రాల టిఫిన్‌ వెరైటీలు చేసే విధానాలు సేకరించి మీకందిస్తున్నారు మల్లాది వెంకట కృష్ణమూర్తి...

Rs.30.00

Ghumaghumalu

      వంటల్లో అత్యంత నిపుణురాలు, ఖన ఖజానా అంటి శ్రీమతి డి.విజయరావు 1949 నవంబర్ 16 న, మంచికి మారుపేరైన అడ్వకేట్ జే.లక్ష్మీనారాయణ, యశోద దంపతులకు వరంగల్లో జన్మించారు. చిన్న వయసులోనే  గుంటూరు జిల్లా రామమోహనరావు గారితో వివాహం అయింది. భర్త ఉద్యోగరీత్య ఆంధ్రప్రదేశ్తో పటు ఇతర ..

Rs.200.00

Vantala Pusthakam

గత పాతికేళ్ళుగా మల్లాది వెంటక కృష్ణమూర్తి సేకరించిన అనేక రుచికర వంటకాల రెసిపీల సంకలనం ఇది.  మీ అందమైన పిల్లలకి శ్రేష్ఠమైన పేర్ల పుస్తకాన్ని వెలువరించిన మల్లాది ఈ వంటల పుస్తకం కూడా అదే స్ధాయిలో వుంటుంది.  తను పర్యటించిన ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి సేకరించినవ..

Rs.30.00

Taratarala Telugu Ru..

 ఆరోగ్యానికి సంబంధించి ఇప్పుడు ఎన్నో పుస్తకాలు వెలువడుతున్నాయి. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరిగింది. వార్తాప్రసార సాధనాలు కూడా ఆరోగ్యానికి విధిగా కొంత సమయాన్ని కేటాయిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే శ్రీ జీ.వి.పూర్ణచంద్‌ ఎంచుకున్న అంశం పూర్తిగా కొత్తది. తెలుగువారి సంస్కృతికోణం నుంచి చేసి..

Rs.175.00

Meeru Vanta Cheyyacc..

మనిషి నిత్యజీవితంలో, ఆహారం యొక్క ప్రాముఖ్యత చెప్పనలివికాదు. ఏ రెస్టారెంట్‌లో నయినా ఫలానా ఐటమ్‌ బాగుందని వింటే ఎంత దూరమైనా దానికోసం పరుగెడతాం. కారణం మానవులను ప్రలోభపరిచే కాంతా, కనకాల తరువాత స్ధానంలో వున్నది జిహ్వ మాత్రమే. మరి దానిని తృప్తిపరిచేదే రుచికరమైన ఆహారం. (ఈ విషయంలో సాక్షా..

Rs.116.00

Palaavu - Kurmaa

మాంసాహార వంటకాల్ని వెరైటీగా చేసుకుంటే చల్లని వాతావరణంలో ఆనందంగా నోరూరిస్తుంటాయి. మాంసాహారులకు కొత్త రకం పదార్థల తయారీ అంటే పసందుగా వుంటుంది. ఎప్పుడూ చేసుకునే వాటికి భిన్నంగా తయారు చేసుకుంటే ఘుమఘుమలాడే మసాలా వంటకాలు మాంసాహారులను నోరూరిస్తుంటాయి. అలాంటివి కొన్ని మీ కోసం.....

Rs.180.00

Megaa Cooking Book

"శ్రీమద్రామాయణ కల్పవృక్షం" వ్రాస్తూన్నప్పుడు విశ్వనాథ వారిని ఎవరో అడిగారట ఇలా... "లోకం మీద ఇన్ని రామాయణాలుండగా, మీరూ రామాయణం దేనికి వ్రాయడం?" అని. దానికి విశ్వనాథ వారు తమ పీఠికలో 'మరల నిదేల రామాయణం బన్నచో..." అంటూ వివరణ విస్తారంగానే ఇచ్చారు. ఇన్ని వంటల పుస్తకాలుండగా, మళ్లీ ఈ వంటల పుస్తకం దేనికీ? అ..

Rs.180.00

Vegiterian Vantala P..

వేజిటబుల్ ఇడ్లి, అలచంద వడ, సేమ్యా పకోడీ, కొత్తిమీర పరోటాలు, కాలీప్లవర్ వేపుడు, దోస , కొబ్బరి పెరుగు పచ్చడి, మినప అప్పడాలు, గుమ్మడి పండ్లు జామ్ , అబ్బ !నోరూరుతుంది. కదూ ! ఇట్లాంటి రుచికరమైన ఎన్నో వంటకాల్ని యంచక్క క్షణాల మీద చేసుకోవచ్చు . యద్దనపూడి సులోచనారాణి గారి 'వెజిటేరియన్ వంట..

Rs.125.00

Vantaille Vaidyashal..

      మసాలాదినుల్లేని వంటకాన్ని ఒకసారి ఊహిం చండి. అవి ఎంత నిస్సాంగా ఉంటాయో తలచుకుంటేనే నీరసం వస్తుంది. కేవలం వంట కోసమే కాకపోయినా అనాదిగా ఈ మసాలా దినుసులో అధిక భాగం ఔషదాలుగా ఉపయోగపడుతున్నవే ! వివిధ మసాలాదినుసులకు సంబంధించి దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి గ..

Rs.40.00

Siri Dhanyala Vantas..

చిరు (సిరి) ధాన్యాల వంటశాల ఏ పెద్ద వంటకం తీసుకున్నా... బియ్యం పిండి, గోధుమ పిండి, లేదంటే శెనగ పిండి... వీటికి తోడు బోలెడంత నూనె లేదా నెయ్యి లేదా డాల్డా! ఇవి తప్పించి, మరో రకం కనబడదు. ఇవి రుచిగా ఉండే మాట నిజమేగానీ... వీటితో ఆరోగ్యానికి మేలేనా? నిజం చెప్పాలంటే ఇవే వంటకాలను ఇంతకంటే ఆరోగ్యకరంగా వండుకోవ..

Rs.51.00