ఇంటి అలంకరణ
ఇల్లంటే ఇటుకలు సెమెంట్ తో కట్టే నాలుగు గోడలుండే  గదులు మాత్రమె కాదు. ఓ కుటుంబంలోని సభ్యులందరి అభిరుచులని ప్రతిబింబించే ప్రదేశం. చాలా మంది మహిళలు ఆధునీకరణ పేరిట , ఇంట్లోని ప్రతి అంగుళం, మార్కెట్లో దొరికే ఆకర్షణీయమైన వస్తువులతో అలంకరణ సమాగ్రితో నిపేస్తూంటారు . సహజ వాతవరణంలో నిరాడంబరంగా అలంకరిం చబడిన గృహం స్వర్గాన్ని తలపింప జేస్తుంది . అనవసరమైన అలంకరణ వల్ల ఇంటికి అందం రాకపొగ, ఎబ్బెట్టుగా కనబడే అవకాసం ఎక్కువ. ఇల్లు హుందాగా , కళాత్మకంగా కనిపించాలంటే కొన్ని సూచనలు పాటించాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good