వియత్నాం కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు హోచిమన్. ఫ్రెంచి, జపాన్ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా వియత్నాం విముక్తి పోరాటానికి నేతృత్వం వహించి విజయకేతనం ఎగురవేసిన మహోన్నత వ్యక్తి ఆయన. అలాంటి మహానేత లెనినిజం గురించి, వియత్నాం విప్లవ సమస్యల గురించి రాసిన పలు వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం

Write a review

Note: HTML is not translated!
Bad           Good