Buy Telugu History Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Samagra Bharata Char..

 భారతదేశ  చరిత్రను  అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధా..

Rs.150.00

30 Suprasiddhulu

      ఈ పుస్తకంలోని కథలు గొప్పవారి జీవిత చరిత్రలు కాకపోయినా ఈ ప్రపంచమనే నాటకరంగంలో వారి చిన్నతనంలో జరిగిన కొన్ని విశేషాల్ని ప్రస్తావించం. వారిలో కొందరు అందరికన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవారున్నారు. వారందరూ వారి జీవితంలో మరిచిపోలేని విధంగా కృషి చేసి పేరు తెచుకున్నవారే. ..

Rs.50.00

Bharata Pradhana Man..

ఇరవై సంవత్సరాలు స్వతంత్ర భారతి ప్రజాస్వామ్య విధానాల గాడి లోనే నడుస్తున్నదని భావించటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇరుగు పొరుగు దేశాలు ఇంకా విధానాల అరణ్యంలో దారి తెలీక తడబడుతుంటే మన విశాల భారత దేశం ఆరకమైన అవస్తల పాలు కాకుండా నడయాడటం ఈ దేశ ప్రజల అదృష్టమే కాదు. ఈ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల ప్రజ్ఞ కూడా..

Rs.36.00

Balalaku Bharatha De..

భారతీయ ఆంగ్ల రచయితల్లో అగ్రశ్రేణి రచయితైన ముల్కరాజ్‌ ఆనంద్‌ ప్రస్తుత పాకిస్తాన్‌లోని పెషావర్‌ నగరంలో 12-12-1905లో వెండి నగిషీ పనులు చేసే లాలాచంద్‌ - ఈశ్వరీకౌర్‌ దంపతులకు పుట్టారు. లా¬ర్‌, అమృతసర్‌లలోవిద్యాభ్యాసం చేశాక లండన్‌ వెళ్ళి కేంబ్రిడ్జి నుండి1928లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశార..

Rs.70.00

Prakasam Jilla Amara..

ఇది వామపక్ష వుద్యమకారులు, అభిమానులందరూ చదవాల్సిన పుస్తకం. జిల్లాలో స్వాతంత్రోద్యమ అభ్యుదయ వుద్యమాలకు కృషి చేసిన స్ఫూర్తి ప్రదాతల జీవితాలు ఇందులో వివరించబడ్డాయి. ఉమ్మడి కమ్యూనిస్టు వుద్యమంలో పనిచేసి జీవితాంతం వరకు ఎర్రజండాతో కొనసాగిన అమరుల జీవితం వుద్యమంలో వారి పాత్రను పొందుపరిచేందుకు మంచి ప్రయత్నం...

Rs.150.00

Mohammad Pravakta Je..

ముహమ్మద్‌ ప్రవక్త జీవితం - క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం, ఇస్లామ్‌... క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ వ్రాసిన ముహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్‌ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజలగురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్ధం చేయిస్తుంది. ఇస్లామ్‌ కు ..

Rs.100.00

Kasiyatra Charitra

కాశియాత్ర చరిత్ర' గ్రంథ కర్త ఏనుగుల వీరస్వామయ్య 1780లో చెన్నపట్నంలో జన్మించారు. వీరు ఆంధ్ర నియోగి బ్రాహ్మణలు. శ్రీ వత్స గోత్రీకులు. తండ్రి పేరు సామయ మంత్రి. శాకియాత్ర చేయడం ఒక పవిత్ర ధార్మిక విధిగా ఆస్తికులు పరిగణిస్తారు. ప్రయాణ సౌకర్యాలు, రహదారులు లేని రోజుల్లో వీరస్వామయ్యగారు సకుటుంబసపరివారంతో ..

Rs.249.00

Vakulabharanam Lalit..

గిరిజన, దళిత మహిళలు, వారి సంస్కృతీ సంప్రదాయాలపై నిరంతర పరిశోధనకై జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి వకుళాభరణం లలిత. ఆమెను జ్ఞాపకం చేసుకోవడమంటే ఆధునికాంధ్రదేశంలో మహిళా పరిశోధకులకు ఒక దిక్సూచిగా మారిన వ్యక్తిని గురించి ముచ్చటించుకోవడమే! సమకాలీన సాంఘిక/సామాజిక శాస్త్రాధ్యయన పరివారంలో ఆమెను మననం చేసుకోవడం..

Rs.100.00

Ma Ammamamma Subbala..

ఇప్పటికి సరిగ్గా 120 ఏళ్ళ క్రితం పుట్టిన ఒక తమిళ బ్రాహ్మణ మహిళ జీవిత కథ ఇది. ఆ కాలానికి, ఆ సామాజిక స్థాయికి చెందిన సగటు మహిళలందరూ గడిపిన జీవితమే కదా! ఇందులో మనం తెలుసుకోవాల్సిందేముంది అనిపించొచ్చు. అవును ఆమె ఒక సామాన్య మహిళే. కాకపోతే కాస్త భిన్నం. బడి ముఖమే ఎరగని సుబ్బలక్ష్మి గ్రంథాలయాల నుంచి తెప్ప..

Rs.100.00

Makhdoom Mohiyuddin ..

ఉద్యమాలకు ఊపిరి తెలంగాణ గడ్డపై విప్లవవీరుడు, ఉద్యమాలకు ఊపిరి, నిరంకుశ పాలనపై గర్జించిన తుపాకీ తూటా, ఫాసిజంపై ఎత్తిన కత్తి, మానవ విలువలను  చాటి చెప్పిన మల్లెల పరిమళం, ప్రేమభావనకు పట్టం కట్టిన సంగీత తరంగం, ప్రేమ శ్రమల విజయం కోసం అహర్నిశలు తపించిన కవిత్వశిఖరం ముఖ్దూం. కవిత్వమూ, ఉద్యమమూ కలగలిసిన స..

Rs.300.00

Setti Eswara Rao Gar..

కన్యాశుల్కం ఒక అపూర్వ సృష్టి - సెట్టి ఈశ్వరరావు కన్యాశుల్కం ఆధునిక భాషా సాహిత్యాల అపూర్వ సృష్టి; అది వాటి ఆదికావ్యం కూడా. ప్రజలెరగని సంస్కృతంలో కావ్యాలు రాయడం, చదవడం 11వ శతాబ్దం వరకూ అలవాటై వుండేది. ఆ అలవాటును వదిలి రాసిన మొట్టమొదటి తెలుగు మహాకావ్యం, ఆంధ్ర మహాభారతం. అంచేత పూర్వ భాషా సాహిత్యాల విష..

Rs.60.00

Russia Lo Viplavam

అమెరికన్‌ పత్రికా రచయిత ఆల్బర్ట్‌ రీస్‌ విలియమ్స్‌ 1917 మధ్యలో రష్యా వచ్చి, పాత పరిపాలనా వ్యవస్థ పతనాన్నీ, అక్టోబరు సోషలిస్టు మహావిప్లవ విజయాన్నీ, ఆ కల్లోలిత మాసాలలో విప్లవ ప్రజారాసుల ప్రదర్శనలనూ, వింటర్‌ ప్యాలెస్‌పై దాడినీ, దేశం పొడుగునా సోవియట్‌ అధికార విజయ యాత్రనూ అతను చూశాడు. ''రష్యాలో విప్లవం'..

Rs.250.00

Vemana - Narla Venka..

      వేమన ప్రజాకవి:స్వేచ్ఛావాది సత్యాభిలాషి, వీరయోగి:అన్ని విధాల ఒక విశిష్ట వ్యక్తి, వేమన ప్రబోధాలు ఈ నాటికి కూడ చక్కగ అన్వయిస్తయి. వేమన వసుదైక కుటుంబాన్ని, మానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిన వ్యక్తి. సుప్రసిద్ధ పాత్రికేయులు, ఆంధ్రాంగ్ల భాషలలో బహుగ్రంధకర్తలు అయిన శ్రీ నార్లవెం..

Rs.50.00

Mahamanava Buddha

మీరు ఏ విషయాన్నీ అది శృతుల్లో ఉంది కదా అని గానీ, సంప్రదాయంగా అందరూ పాటిస్తున్నారు. కధా అని గానీ, అందరూ ఆదరించే శాస్త్రాలకు అనుకూలంగా ఉంది కదా అని గానీ, చెప్పేవాడు చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాడనిగానీ దాన్ని గురించి ఎన్నాళ్లుగానో ఆలోచిస్తూ దానికి అలవాటు పడినాము కదా అని గానీ, మత పెద్ద గురువు అలా చెప్పాడ..

Rs.120.00

Telugamma Odilo Boud..

గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..

Rs.80.00

Naa Sadhana Katha

సౌందర్యం ద్వి విధమైనది. ఒకటి దృశ్యజగత్తుకు సంబంధించినది. రెండవది అదృశ్య జగత్తుకు సంబంధించినది. పాంచభౌతిక బాహ్య ప్రపంచంలోని కొండలూ, లోయలూ, మైదానాలూ, జలపాతాలూ, సరస్సులూ, పూలూ, ఇవన్నీ అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతీది బాహ్య సౌందర్యం. అదృశ్యజగత్తంటే కనిపించని ప్రపంచమని కాదు కాని, సామాన్య చర్మచక్షువుల..

Rs.100.00

Bhagat Singh

భగత్ సింగ్ అగ్రశేణికి చెందిన మేధావి అని, ముఖ్యంగా విప్లవోద్యమాన్ని మార్క్సిస్టు సిద్ధాంతం వైపు మరలించడానికి యత్నించిన మనదేశంలోని మొటమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో ఒకరని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి భగత్ సింగ్ అభిప్రాయాలను వెల్లడించే రచనలను లభ్యమైనంతవరకు శివవర్మ సేకరించి సంకలనం చేశ..

Rs.20.00

Tukaram

ఈ వేయేండ్ల కాలంలో భక్తి ఉద్యమం బహుశా భారతీయ మనస్సు యొక్క మ¬న్నతమైన సృజనాత్మక తరంగంవలె లేచినదని చెప్పవచ్చును. తుకారాం (1608-1650) మహారాష్ట్రలోని ఉదారమైన సంప్రదాయానికి సంక్షిప్తరూపం. కొంతవరకు అతడొక పౌరాణిక చరిత్ర. శూద్రుడుగా పుట్టి, విప్లవాత్మకమైన తన సాంఘికాలోచనలు రోజు రోజుకు జనామో..

Rs.50.00

Akkineni Alochanalu

మనిషిని జంతువు నుంచి విడదీసే ప్రధాన లక్షణం బుద్ధి. ఉచితానుచిత వివేచనను బట్టి, ఉదాత్త లక్ష్య సమాలోచనను బట్టి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషికీ మృగానికీ ఆవేశంలో పెద్దతేడా ఏమిలేదు. ఉన్న వ్యత్యాసమంతా ఆలోచనలోనే. డా|| అక్కినేని నాగేశ్వరరావు వస్తుతః ఆలోచనా జీవి. ఆయనకు అప్పుడప్పుడూ ఆవేశం ఉద..

Rs.70.00

Hockey Kreeda Mantri..

      భారతదేశమునకు ఒలంపిక్స్ నందు హాకి క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొని వచ్చి హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మెజార్ ధ్యాన చాంద్. చందమామ (చాంద్) పండు వెన్నెల్లో హాకీని అమితమైన ఆసక్తితో, ప్రేమతో ఆడేవారు కావడంతో ..

Rs.50.00