Buy Telugu History Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

China Yatrikudu Fa H..

భారత చైనాల గొప్ప నాగరికతలను బౌద్ధధర్మం వేయి సంవత్సరాలకు పైగా సన్నిహితంగా కలిపి ఉంచింది. రాజకీయ, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా కేవలం ధర్మం మీదే ఆధారపడిన ఇటువంటి అనుబంధం మానవసంబంధాల చరిత్రలో మరెక్కడా కానరాదు. రెండు దేశాలకు చెందిన పండితభిక్షువులు సంపుటాలకొద్దీ పవిత్రగ్రంథాలను చైనాకు తీసుకొనిపోయి సంస్..

Rs.75.00

Telugamma Odilo Boud..

గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి? ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది? మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర..

Rs.80.00

Naa Sadhana Katha

సౌందర్యం ద్వి విధమైనది. ఒకటి దృశ్యజగత్తుకు సంబంధించినది. రెండవది అదృశ్య జగత్తుకు సంబంధించినది. పాంచభౌతిక బాహ్య ప్రపంచంలోని కొండలూ, లోయలూ, మైదానాలూ, జలపాతాలూ, సరస్సులూ, పూలూ, ఇవన్నీ అంటే మన కంటికి కనిపిస్తున్న ప్రతీది బాహ్య సౌందర్యం. అదృశ్యజగత్తంటే కనిపించని ప్రపంచమని కాదు కాని, సామాన్య చర్మచక్షువుల..

Rs.100.00

Bhagat Singh

భగత్ సింగ్ అగ్రశేణికి చెందిన మేధావి అని, ముఖ్యంగా విప్లవోద్యమాన్ని మార్క్సిస్టు సిద్ధాంతం వైపు మరలించడానికి యత్నించిన మనదేశంలోని మొటమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో ఒకరని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించి భగత్ సింగ్ అభిప్రాయాలను వెల్లడించే రచనలను లభ్యమైనంతవరకు శివవర్మ సేకరించి సంకలనం చేశ..

Rs.20.00

Tukaram

ఈ వేయేండ్ల కాలంలో భక్తి ఉద్యమం బహుశా భారతీయ మనస్సు యొక్క మ¬న్నతమైన సృజనాత్మక తరంగంవలె లేచినదని చెప్పవచ్చును. తుకారాం (1608-1650) మహారాష్ట్రలోని ఉదారమైన సంప్రదాయానికి సంక్షిప్తరూపం. కొంతవరకు అతడొక పౌరాణిక చరిత్ర. శూద్రుడుగా పుట్టి, విప్లవాత్మకమైన తన సాంఘికాలోచనలు రోజు రోజుకు జనామో..

Rs.50.00

Akkineni Alochanalu

మనిషిని జంతువు నుంచి విడదీసే ప్రధాన లక్షణం బుద్ధి. ఉచితానుచిత వివేచనను బట్టి, ఉదాత్త లక్ష్య సమాలోచనను బట్టి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషికీ మృగానికీ ఆవేశంలో పెద్దతేడా ఏమిలేదు. ఉన్న వ్యత్యాసమంతా ఆలోచనలోనే. డా|| అక్కినేని నాగేశ్వరరావు వస్తుతః ఆలోచనా జీవి. ఆయనకు అప్పుడప్పుడూ ఆవేశం ఉద..

Rs.70.00

Hockey Kreeda Mantri..

      భారతదేశమునకు ఒలంపిక్స్ నందు హాకి క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొని వచ్చి హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మెజార్ ధ్యాన చాంద్. చందమామ (చాంద్) పండు వెన్నెల్లో హాకీని అమితమైన ఆసక్తితో, ప్రేమతో ఆడేవారు కావడంతో ..

Rs.50.00

Jatipita Mahatma Gan..

గాంధీజీ పూర్తి  పేరు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ... మోహన్‌దాస్‌ అసలు పేరు. కరంచంద్‌ తండ్రి పేరు. గాంధీ ఇంటి పేరు. ''గాందీ'' అంటే 'పచారి దినుసుల వర్తకుడు' అని అర్థం. వారి పూర్వీకులు వర్తక వాణిజ్యాలు సాగించారు. కాని కొందరు వ్యాపారానికి బదులు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు. తాత పోర్‌బందరుకు దివాను. తండ..

Rs.25.00

Mana Charitra - Sams..

సామాజిక జీవనంలో అంతర్భాగమైన చరిత్ర-సంస్కృతికి గల మూలాల్ని సాకల్యంగా అర్థం చేసుకోడానికి ఉపకరించే విలువైన రచన ఇది. కులం, మతం, పండగలు, పూజలు, దేవాలయ సంస్కృతికి సంబంధించిన అనేక అంతర్గత వాస్తవాల్ని గుర్తింపజేయడం ఇందులోని వ్యాసాల విశిష్టత. ఏ విషయాన్ని నమ్మాలన్నా కార్యాకరణ సంంధం కీలకం. ఇది శాస్త్రీయ వివేచ..

Rs.100.00

Natakireeti Bapatla ..

బాపట్ల విజయరాజు... చంద్రమతి విజయరాజు... అనబడే ''మాతంగి విజయరాజు''.. తాను ధరించిన పాత్ర పేరుతో ప్రఖ్యాతి చెందిన, తన ఊరుపేరును తన పేరు ముందు చేర్చుకున్న ఓ విశిష్ట కళాకారుడు. విజయరాజు... నటన, గానం, వ్యక్తిత్వం, అందుకున్న శిఖరాలను గురించి చెప్పేదే ఈ పుస్తకం. తాను సాధించదలచుకున్నదానిపట్ల స్పష్టత, క్రమశి..

Rs.100.00

Sri Madvirat Potulur..

      ..

Rs.250.00

Bharata Praja Charit..

ఇప్పుడు మీ చేతిలో ఉన్న 'చరిత్ర పూర్వయుగం' భారతదేశంలో మానవజాతి తొట్టతొలి దశ , ఎలాంటి వ్రాతపూర్వక ఆధారాలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగాని కాని లభించడానికి ఎంతో ముందు కాలం గురించిన దశను వివరిస్తుంది. 'భారత ప్రజల చరిత్ర' అనే ఒక బృహత్తర ప్రాజెక్టులో ఇది భాగం. అయినప్పటికీ దీనంతట ఇదే స్వతంత..

Rs.50.00

Anubhavalu Gnapakalu..

      శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పండితుడు, రచయితగా తన జీవితంలో అనుభవించిన, అనుభవాలు - జ్ఞాపకలుగల కలసమిది. తెనుగు వగయంలో ఈ రకం గ్రంధలకిదే మొదటిది.  స్వీయ చరిత్రలు, అత్మకథాలలో అనిముత్యమిది. మహామహులైన పండితులు, రచయితలూ, మిక్కిలి అపూర్వమైన గ్రంథమని కొనియాడిన సుగ్రంధ..

Rs.360.00

Arya Chanikyudu

క్రీస్తుకు మూడువందల సంవత్సరాలకు పూర్వమే యీ దేశమున స్వాతంత్ర వాంఛతో తక్షశిలా విద్యాలయములో ఆచార్యునిగా వున్న భవిష్యత్‌ దర్శనకారుడు సర్వశాస్త్ర నిష్ణాతుడు, మంత్ర, తంత్ర నిపుణుడు అర్థశాస్త్ర, కామనీతిశాస్త్ర రచయిత మహా మేధావి ముఖ్యంగా ఆంధ్రుడు అయిన ఆచార్య చాణక్యుడు భారత జాతికై గ్రీకుల దండయాత్రకు లోనై తమ ..

Rs.150.00

Dalita Yogulu

సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం అనేక శాఖలుగా, ప్రక్రియలుగా విస్తరించింది. హితం కోసము సాహిత్యమునర్నది జగమెరిగిన సత్యం. సమాజహితం కోసం నిరంతరం కవిత్వ వ్యవసాయం చేస్తున్న నిత్య సాహితీ కృషీవలుడు శ్రీ సవ్వప్ప గారి ఈరన్న గారు. పద్యమైనా, వచనమైనా, చారిత్రక రచనలైనా ఏదైనా సరే సామాజిక అంతరంగాన్ని శోధించి రచించేద..

Rs.150.00

Pramukhula Balyam

వ్యక్తులు పుడుతుంటారు, చనిపోతుంటారు. కానీ కాల ప్రవాహంలో కొంతమందిని మాత్రమే చరిత్ర, జాతి గుర్తుంచుకుంటుంది. వారి జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు, మంచి పనులు చేయడం, ఎదుటివారికోసం తమ జీవితాలను పణంగా పెట్టినవారినే మానవజాతి చిరస్థాయిగా గుర్తుంచుకుంటుంది. తరతరాలుగా వారి ఆశయాలు, లక్ష్యాలు శాశ్..

Rs.90.00

Vemana Upadesamrutam

      వేమన కాలం క్రీ.శ. 1450 ప్రాంతం. వేమన జన్మస్థలం గుంటూరు జిల్లాలోని కారెంపూడి సమీపాన ఉన్న (మూక) చింతపల్లి. ఆ తర్వాత నివసించిన స్థలం కొండవీడు. వేమన పద్యాలు అన్ని కాలాలకు వర్తించేవి, అందరు ప్రజలకూ ఉపయోగపడేవి. గాలీ నీరూ కాలుష్యంతో కూడినట్లు వేమన పద్యాలు కూడ ప్రక్షిప్తాలనే ..

Rs.20.00

Buddha Charitham

      ఈ రచన యొక్క మూలము ' A Pictorial Biography of Sakyamuni Buddha' అను గ్రంథము. ఇది మొదట థాయి భాషలో రచింపబడి పిదప ప్రపంచ వ్యాప్తంగ అన్ని ప్రధాన భాషలలో అనువదింపబడి గొప్పగా ప్రజాదరణ పొందింది. దీనిని 'బొమ్మలలో శాక్యముని బుద్ధుని చరిత్ర' అను పేరుతో ఆంగ్లము..

Rs.150.00

Sindhu Nagarikata

క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్ధితికి చేరాడు. ఆ పోరాటంలో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. మానవశ్రమ సమ..

Rs.80.00

Adhunika Bharata cha..

గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటీష్‌ వారికీ మధ్య వున్న తేడా ఏమిటి?భారతదేశం మీద బ్రిటన్‌ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి?భారత జాతీయోద్యమానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?ఏఏ సామాజిక, మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి?అవి ఏ సుప్త చైతన్యాన్ని మేల్కొల్పాయి?జాతీయోద్యమానికి ప్రజలు ఏ..

Rs.200.00