Buy Telugu History Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Maruvaraani Purana M..

ఈ కథలన్నీ ఎన్నియుగాలైనా వసివాడనివి. స్ఫూర్తిమంతమైనవి. ఒక్కో పాత్రా వ్యక్తిత్వవికాస దర్పణమవుతుంది. భారత భాగవత రామాయణాది గ్రంథాలలో అలాంటి సమున్నత వనితా పాత్రలెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ఎంతో శ్రమకోర్చి గుదిగుచ్చి కథనాత్మకశైలిలో వెంటాడే వాక్యాలతో తీర్చిదిద్దటమంటే మాటలు కాదు. ఈ పుస్తకంలో ఎంచుకున్న స్త్ర..

Rs.182.00

Sir Arthur Cotton

పలువురు ప్రముఖ ఇంజనీర్లు భారతీయులకు తెలుసు. వారందరిలో సర్‌ ఆర్థర్‌ కాటన్‌కు ఒక ప్రత్యేక స్థానం వుంది. ప్రత్యేక తరహాకు చెందినవారు. ఆయన కేవలం ఇంజనీరు మాత్రమే కాదు. ఉత్సాహవంతుడు. గొప్ప భావుకుడు. మానవజాతి అభ్యున్నతికి కృషి చేయాలన్న దీక్ష, దక్షత కలవాడు.మన మాతృభూమి గురించి ''లేదురా ఇటువంటి భూమి ఇంకెందు''..

Rs.100.00

Veera Telangana Naa ..

 కట్ట బట్టలేనివాడు, తిన తిండిలేనివాడు, పొట్ట నక్షరంముక్కలేనివాడు, వెట్టిచాకిరీ తప్పనివాడు, ఎముకలగూడు తప్ప ఏమీ మిగలనివాడు, 'దొరా నీబాంచె'నని దేవురించే దీనుడు, హీనుడు, దిక్కులేనివాడు అయిన తెలంగాణా మానవుడిని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు తట్టిలేపాయి. తన హక్కులకై పోరే వీరుని..

Rs.60.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.150.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.300.00

Kaasi Yaatra

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతివేంకటకవులలో ఒకరు. షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని తయారయిన కవులకు, అవధానులకు లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగ..

Rs.120.00

Buddhudu Jeevitham S..

ఎక్కడ చూచినా ఉరుకులు. అంతులేని ఆరాటం. సుఖం కోసం వేట. సంతోషం కోసం తపన. బాధలను, మృత్యువును తప్పించుకొని పోయేందుకు ప్రయత్నం. పరుగు... పరుగు. ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండేదేదీ లేదా? ఈ లోకంలో బాధామయ హృదయాలకు శాంతినిచ్చే, విశ్రాంతినిచ్చే స్థలమే లేదా? ఈ ఆందోళన తొలగిపోయి, ఈ కోరికలు చల్లారి సుఖంగా నిశ్చలంగా ప్..

Rs.100.00

Velugu Darulalo..

ఎవ్వరికీ కనబడగూడదనుకుని ఎంతగా నేను ఎడ్లబళ్ల పక్కన ఒదిగి ఒదిగి నడుస్తున్నా, మా పెదనాయన నంబూరి నర్సయ్యగారి కంట పడనేపడ్డాను. నన్ను చూచి, ఒక్కసారిగా మొదట అబ్బురపడి, తరువాత ఆగ్రహం వెళ్లగక్కుతూ ''ఏంటే యిది పూర్ణమ్మా! చెప్పా పెట్టకుండా మా వెంట వస్తున్నావేంటి? బొత్తిగా భయమూ, భక్తీ లేదే? నీలాగా మరే పిల్లలుగ..

Rs.120.00

Madigavari Charitra

మహోజ్జ్వలమైన చరిత్ర కలిగిన మాదిగజాతి ఈ దేశపు మూలవాసులలో ముఖ్యమైనది. అట్టి మాదిగజాతి అనేక తాడనపీడనలకు గురియై కడజాతిగా అణచివేయబడింది. తాము కొనసాగించే వృత్తి వలన సమాజానికి దూరంగా నెట్టివేయబడి అస్పృశ్య జాతిగా ఎంచబడింది. ఇది సమాజం మాదిగజాతిపట్ల చేసిన ఘోరమైన తప్పిదం. ఈ అవమానాల నుండి కులవివక్ష నుండి బయటపడ..

Rs.75.00

Mahanati Savitri Ven..

మహానటి సావిత్రి గురించి శ్రీమతి పల్లవి రూపొందించిన ఈ పుస్తకం చాలా యధార్థంగా ఆమె జీవితాన్ని ఆవిష్కరించింది. - గుమ్మడి వెంకటేశ్వరరావు గాలినిండా సువాసనను నింపే మంచి గంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూరపు తునకవంటిది సావిత్రి! ఆ చందన శకలాన్ని, కర్పూరపు ముక్కను..

Rs.250.00

Bharata Veera Naaree..

అనాదికాలం నుంచీ ఈ దేశంలో యోధానుయోధులైన వీరులేకాదు వీర వనితలకూ కొదవలేదు. పెంపుడు తండ్రి మరణానికి కారకులైన వారిపై పగబట్టి, అనుకున్నది సాధించిన మహాధీరనాయకురాలు నాగమ్మ. ప్రేమించిన వీరుడుకోసం కన్న తండ్రినే ధిక్కరించి, అతడినే పెళ్లాడి, మోహించిన దుర్మార్గుడి చేతికి లొంగక, చితిలోకి దూకి ప్రాణాలు అర్పించిన ..

Rs.110.00

Srinivasa Ramanujan

భరత జాతి ముద్దు బిడ్డ శ్రీనివాస రామానుజన్‌. సంఖ్యాలోక సామ్రాట్‌ అతడు. స్వయం శిక్షణతో గణిత శాస్త్రాన్ని ఔపోసన పట్టిన దిట్ట అతడు. సంస్థాగతమైన అండగానీ, గురువుల శిక్షణగానీ తగినంతగా లేకుండానే స్వీయ ప్రేరణతో, స్వయం కృషితో మహా మేధావుల స్థాయిని అవలీలగా అందుకొన్న తపస్వి అతడు. తన అసమాన ప్రతిభతో ప్రపంచ గణితజ్..

Rs.60.00

Swatantram Taruvata ..

సమకాలీన చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ ఆర్థిక పరిణామాన్ని సమగ్ర దృష్టితో పరిశీలిస్తుంది...

Rs.500.00

Bharata Swatantra Po..

భారత స్వతంత్ర పోరాటంలోని అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతో పాటు, పదిహేనువందల మందికిపైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొ..

Rs.400.00

Baba Saheb Ambedkar

      తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జననం (1941). రాజోలు, కాకినాడ, హైదరాబాదులో విద్యాభ్యాసం. ''దక్షిణ దేశీయాంధ్రవాజ్మయం-సాంఘీక పరిస్ధితులు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుచి తెలుగులో డాక్టరేట్‌ పట్టా పొందారు. నిజామాబాద్‌ మహిళా కళాశాలలో పదకొండు సంవత్సరాలు ..

Rs.150.00

Naa Antaranga Kathan..

ఇవే ఎందుకు జ్ఞాపకముండాలి.  మిగతావి ఎందుకు లేవు. వ్యక్తిని రూపొందించడంలో అవి ఎంతవరకు ప్రధానమైనవి?  మన శాస్త్రజ్ఞులు మొదటి నాలుగైదేండ్లలోనూ వ్యక్తి యేర్పడి పోతాడు . అంటే ఎదిగిన వ్యక్తి నైతిక స్వరూపం తాలూకు పునాదులు యేర్పడుతాయని అంటారు.  నిజానికి మొదటి నాలుగైదేండ్ల జీవితంలో ఒక్క విషయం కూ..

Rs.70.00

Charitra kekkina Mah..

      పెద్దల సుద్దులు పెరుగన్నం ముద్దలు అన్నారు. మన పెద్దలు , ఐతే మహనీయుల జీవిత కథలు - తరగని పెన్నిధులు, అంతే కాదు. వారి కథలు మనకు తోడూ నీడలా వంటివి. చదివే కొద్ది ఇంకా చదవాలనిపించే కమ్మని కథలవి. తెల్లనివన్నీ పాలు కానట్టే , అందరూ మహనీయులు కాదు. అందులో కొందరు..

Rs.90.00

Jaanakito Janamtikam

జానకితో జనాంతికం (వాక్‌ చిత్రం) స్వీయ చరిత్ర (దువ్వూరి వేంకట రమణ శాస్త్రి) రాజాచంద్ర ఫౌండేషన్‌ తన నాలుగవ ముద్రణగా కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర, వారు ఆలిండియా రేడియోలో చేసిన వాక్‌ చిత్రం 'జానకితో జనాంతికం' కలిపి ప్రచురించారు. జానకితో జనాంతికం తల్లిగా జానకీ! మ..

Rs.150.00

Aanaati Nellurollu

కాలం కిరణాల ఉలి చేతబట్ట ఎన్నెన్ని శిల్పాలు చెక్కిందో మా నరసింహ కొండమీద పెన్నేటి ధారగా ప్రవహించిన పద్యం ఎన్ని యమాతారాజ భానసలగాలని అల్లిందో సింహపురి గడ్డమీద కవుల కాణాచి నా నెల్లూరు నెరజాణ కవి తిక్కన తాంబూలమిచ్చిన సాహితీ వీణ వేదాల నుండి వాదాల వరకు కవుల్ని పండించ..

Rs.200.00

Savithri (Karigipoyi..

సావిత్రి ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆమె జీవితం అంతగా మమేకమైంది. నటిగా సావిత్రి అధిరోహించని శిఖరాలు లేవంటే అతిశయోక్తి కాదు. మంచితనం, పరోపకారం, కించిత్ అమాయకత్వం కలగలసిన వ్యక్తిత్వం ఆమెది. త్రికాలాలకీ అతీతమైన... త్రివిక్రమ స్వరూప... నటరాజుకి స్త్రీ..

Rs.250.00