Buy Telugu History Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Oka Sex Worker Aatma..

"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..

Rs.100.00

Bengalore Nagaratnam..

బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి. ఓ అసాధారణ స్త్రీమూర్తి. ఇది ఆమె జీవిత చరిత్ర. సంగీత సాహిత్య సామాజిక రంగాలలో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనవి. ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు. తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన ..

Rs.60.00

Taratarala Bharata C..

భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది. నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి. డి.డి.కొశాంబి, సుశోభన్ సర్కార్, ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్, బిపిన్ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్..

Rs.100.00

Gandhi Atmakadha

      మన జాతిపిత మహాత్మా గాంధీగారు స్నేహితుల, అనుచరుల పట్టుదల వల్ల 1925లో తన 'ఆత్మకథ లేక సత్యశోధన'ను గుజరాతీ భాషలో రాశారు. ఆత్మకథ మొదట గుజరాతీ పత్రిక 'నవజీవన్'లో సీరియల్ గా వెలువడింది. 1927లో నవజీవన్ ట్రస్ట్ పుస్తకంగా ప్రచురించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరకు అందించిం..

Rs.150.00

Sri Rajaraja Narendr..

ఆంధ్రప్రదేశ్‌ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. నేటి తీరాంధ్రం, రాయలసీమలో సగభాగం వీరి రాజ్యంలో భాగం. వీరి పరిపాలనాకాలంలో సాహిత్యపరంగా, సాంస్కృతికంగా గొప్ప మార్పులు సంభవించాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట భీమేశ్వరాలయం, పొందుగుల జల్పేశ్వరాలయం, బిక్కవోలు ఆలయాలు, చేబ్రోలు భీమే..

Rs.200.00

Prakhyata Chitrakaru..

చిత్రకారుడు కుంచెనే కాక, కలాన్ని కూడా సమాన ప్రతిభతో నడిపించగల నేర్పరి అయితే, ఆయన కుంచె మంచి చిత్రాలేకాక, కలం నుంచి ఇతర చిత్రకారుల జీవిత చిత్రాలు కూడా హృద్యంగా వెలువడుతాయి. అటు కలాన్ని, ఇటు కుంచెను సమాన ప్రతిభతో నడిపించగల సామర్ధ్యం కలదు కనుకనే టీ.వీ. (టీ.వెంకట్రావు) గారు చిత్రకారుల మధ్య రచయిత, రచయితల..

Rs.90.00

Charitra Swaraalu

ఇవి చరిత్ర స్వరాలు సాధారణ చరిత్ర వినిపించని స్వరాలు. దాచేసిన స్వరాలు. చరిత్ర ప్రవాహపు వడీ సుడీ ముంచెత్తబోతుంటే ఎదురీదిన స్వరాలు. భూమ్యాకాశాలలో సగమైన తమ భాగం కోసం ఎలుగెత్తిన పర్జన్య స్వరాలు. ఏళ్ళ తరబడి బిగించిన ఉరిలో చిట్టిన కంఠనాళాల రుథిర స్వరాలు. చీకట్లను దనుమాడే వెలుతురు కరవాలాల కరకు స్వరాలు. క..

Rs.10.00

Pramukhula Gnapakalu

'జ్ఞాపకాలు' శీర్షిక కింద గొరుసు జగదీశ్వరరెడ్డి చేసిన కొన్ని ఇంటర్వ్యూ కథనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సమాచార సేకరణ ఇంటర్వ్యూ రూపంలోనే జరుగుతుంది. తరువాత దాన్ని ఉత్తమపురుష కథనంగా మారుస్తారు. ఎవరెవరిని ఇంటర్వ్యూ చేయాలనేది ఒక దశ. వారితో మాట్లాడడం ఒక దశ. రచన మూడో దశ. ఒకటి అభిరుచిని బట్టి, రెండోది చాతు..

Rs.175.00

Happy Days

''హ్యాపీడేస్‌'' అనగానే అందరికీ గుర్తొచ్చేది సినిమా... కాలేజీ జీవితం... యవ్వనం... ఆకర్షణ.. విరహం... వినోదం.. ఒక్కోసారి విషాదం... అంతేకాదు తొలి వయసులో మొదలయ్యే తీయని ఊహల పరంపరలు.. ఇవన్నీ ఒకదాని పక్కన, ఒకదానివెంట, ఒకటిగా ఎగిరే తెల్లని కొంగలబారుని తలపుకి తెస్తాయి. ఈ 'హ్యాపీ డేస్‌'లో నలభై ముగ్గురు ..

Rs.175.00

Itihasa Patralu Maro..

రావణుడు మహాపండితుడు. కంసుడికి చెల్లెలంటే ఎంతో ప్రేమ. వాలి మహా బలవంతుడు. కర్ణుడు సాటిలేని దాత. హిరణ్యకశిపుడికి కొడుకంటే ఎంతో ప్రేమ. అయినా వీళ్లంతా ప్రతినాయకులే అయ్యారు కాని, నాయకులు కాలేకపోయారు. ఎందుకలా జరిగింది. మనిషి స్వభావంలో మంచి, చెడులు రెండూ ఉంటాయి. అయినా కొందరిని పూర్తి చెడ్డవారిగా, మరికొందరి..

Rs.50.00

Aadhunika Bharatades..

ఈ పుస్తకం బ్రిటీష్ ఇండియాగా చెప్పబడే కాలానికి సంబంధించిన స్థూల చిత్రాన్ని అందిస్తుంది. భారతదేశంలో జాతీయవాదం, వలసవాదాలపై నా స్వీయ పరిశోధనలు, ఈ రంగంపై వెలువడిన అనేక విజ్ఞానదాయకమైన గ్రంథాలు కూడా ఇందుకు ఆధారంగా తీసుకున్నాను.  పాత సామ్రాజ్యవాద జాతీయవాద చరిత్ర కథనాలను సవాలు చేయడం, పునరుల్లేఖించడంతో ప..

Rs.300.00

Madhya Yugala Bharat..

మధ్యయుగాల భారత దేశ చరిత్రను వివరించే ఈ గ్రంథం ఆనాటి సమాజం, సంస్కృతిని తీర్చిదిద్దిన శక్తులు, అంశాలను విశ్లేషిస్తుంది. సాధారణంగా నెలకొని ఉన్న అభిప్రాయానికి భిన్నంగా మధ్యయుగాల భారత దేశంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని రచయిత వివరిస్తారు. భారత సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి భిన్..

Rs.300.00

Aadhunika Bharatades..

భారత చరిత్ర గురించి  చాలామంది చాలా రకాలుగా రాశారు. అత్యధికులు ఈ చరిత్రను సంపన్న వర్గాలు, వారి ప్రాబల్యాలు, వారి మధ్య సంఘర్షణలు - ఇలా వారి చుట్టూనే తిప్పారు. కాని అసలు చరిత్ర నిర్మాతలయిన ప్రజల పాత్రను వివరించిన వారు అరుదు. అలాంటి అరుదైన చరిత్ర రచయితల్లో సుమిత్ సర్కార్ ఒకరు. ఆయన ఈ చరిత్..

Rs.150.00

Rajyanga Shilpi

భండారి అంకయ్యగారు చేసిన సాహస రచన ఈ రాజ్యాంగ శిల్పి అనే రూపకం. కేవలం పది ఘట్టాలలో అంబేద్కర్‌ జీవిత చరిత్రను కుదించడం, రూపకంలోకి దించడం సాధారణంగా సాధ్యమయ్యే పనికాదు. అంబేద్కర్‌ పోరాట జీవనం చాలా సులువుగా అర్థమయ్యే ప్రక్రియ ఈ రూపకం. రాజ్యాంగ రచనా సభాఘట్టాన్ని చేర్చడం, చివరకు భారత రాజ్యాంగ ముఖ్యాంశాలన..

Rs.45.00

Godavari Vachchinapu..

గోదావరితో తమ జీవితాలు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయిన అసంఖ్యాకులైన బడుగు జీవుల దృక్కోణం నుంచి చెప్పిన ఒక గొప్ప నది కథ ఇది. ఒక భావావేశంతో చెప్పిన ఈ కథ మీ మనస్సులను పట్టివేసి, పిండివేసి, దిగ్భ్రాంతికి గురిచేసి, సిగ్గుపడేట్లు కూడా చేస్తుంది. ఆ నది, దానితో పాటు అది నడిపి నిలిపే జీవన వ్యవస్థలు విధ్వంసమ..

Rs.280.00

Parama Veera Chakra ..

ప్రాణాల్ని పణంగా పెట్టి, పాకిస్తాన్‌ ట్యాంకుల్ని పేల్చి, అమరుడైన ఒక అసమాన, దేశభక్త వీరుడి నిరుపమాన, రోమాంచిత, విస్మృత సాహస గాధ.పేజీలు : 26..

Rs.20.00

Maha Veera Chakra Br..

పాకిస్తాన్‌ సర్వసైన్యాధక్ష పదవిని ఎర చూపినా తిరస్కరించి... లౌకిక భారతాన్నే ఎంచుకుని...రణరంగంలో వైరిమూకలకు సింహస్వప్నమై విక్రమించిన నౌషేరా కా షేర్‌ 'బ్రిగేడియర్‌ ఉస్మాన్‌'.పేజీలు : 17..

Rs.20.00

Keertichakra Pandill..

శ్రీనివాస్‌ చనిపోయి దశాబ్దం దాటినా వీరప్పన్‌ స్వగ్రామం 'గోపీనాధం' ఇవ్వాళ్టికీ శ్రీనివాస్‌ని దేవుడని పూజిస్తోంది. 1992 సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన 'కీర్తిచక్ర' అవార్డును మరణానంతరం శ్రీనివాస్‌కి ప్రధానం చేశారు. శ్రీనివాస్‌ వర్తంతి నవంబర్‌ 10వ తేదీని అటవీశాఖ దేశ వ్యాప్తంగా 'అటవీ అమరవీరుల దినోత్సవం'గా జర..

Rs.70.00

Jaliyanvala bagh

14 సం.ల క్రితం 'విజయవిహారం' పత్రిక (ఫిబ్రవరి 2004 సంచిక)లో 'పాడవోయి భారతీయుడా' ఫీచర్‌లో 'జలియన్‌వాలా బాగ్‌ : జాతిని నిద్ర లేపిన నెత్తుటి పాట' శీర్షికతో వచ్చిన వ్యాసానికి పుస్తకరూపం ఇది! ఈ పుస్తకానికి తోడు మైకేల్‌ ఓ.డయ్యర్‌ని కాల్చి చంపిన అమరుడు ఉద్ధమ్‌ సింగ్‌ అలియాస్‌ రామ్‌ మహమ్మద్‌ సింగ్‌ అజాద్‌ జ..

Rs.125.00

Hindu - Muslim Samai..

1947లో కాశ్మర్‌లో పాకిస్తానీ దురాక్రమణ మూకల్ని ఎదిరించి... 'హిందూ-ముస్లిం ఐక్యతికి జై' అని నినదిస్తూ శిలువపై మరణించిన విస్మృత అమర వీరుడి విభ్రాంతికర అద్బుత గాధ.పేజీలు : 46..

Rs.35.00