Buy Telugu Books about World History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Russian Viplavam - P..

గ్రామాల మధ్య దూరాలు ఎక్కువగా వుండటం. రవాణా సౌకర్యాల లేమి వల్ల వాణిజ్యమూ, నగరాలూ ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువమంది రష్యన్లది, ఇతర ర్గఆమాలతో సంబంధం లేని, ఒంటరి జీవితమే. పౌరసమాజం శకలాలుగా విడిపోయింది. వృత్తి పనివాళ్లూ, యంత్రాల గురించి తెలిసినవాళ్ళూ, వూళ్ళు తిరిగి వ్యాపారం చేసేవాళ్ళు, పారిశ్ర..

Rs.120.00

Charitralo Matalu

ప్రస్తుత ప్రపంచంలోని పలురకాలైన మత విశ్వాసాలు కలిగిన వారు అనేకంగా వున్నారు. ఏ మత విశ్వాసానికి కట్టుబడని వారున్నప్పటికీ సంఖ్యరీత్యా వారు చాలా స్వల్పమనే చెప్పాలి. దీనినిబట్టి ప్రపంచంలో మతానికున్న స్థానమేమిటో తెలుసుకోవచ్చు. పాలిత వర్గాలను అణచివేయడానికి పాలక వర్గాలు మతాన్ని ఒక సాధనంగా ..

Rs.50.00

March 8 Vastava Char..

ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ గ్రంథ రచయిత కామ్రేడ్‌ ఆర్‌.జవహర్‌ మనకు పరిచయం చేశారు. 20వ శతాబ్దంలోని చారిత్రక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట..

Rs.60.00

Russian Viplavam Ade..

సోవియట్‌ విప్లవం మానవ సమాజాన్ని ఒక పెద్ద ముందంజ వేయించింది. అది, మలిపివెయ్య సాధ్యం కాని ఒక ఉజ్వల జ్యోతిని వెలిగించింది. ప్రపంచం పురోగమించగల ఒక నూతన నాగరికతకు సోవియట్‌ విప్లవం పునాదులు వేసిందనే విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. - జవహర్‌లాల్‌ నెహ్రూరష్యన్‌ విప్లవం, అదెలా జరిగింది? ఎలా చీల్చబడిందో,..

Rs.80.00

Vimukthi

''చైనా సువిశాల దేవం. 'తూర్పున చీకటి పడ్డప్పుడు పడమట వెలుతురుగానే వుంటుంది. దక్షిణా చీకట్లు ముసిరినప్పుడు, ఉత్తరభాగం ప్రకాశవంతంగానే వుంటుంది. కాబట్టి, అటూ యిటూ మసలటానికి చోటుండదేమోనని తబ్బిబ్బు పడవలసిన అగత్యం లేదు.'' - మావో-సే-టుంగ్‌ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఫాన్‌ షెన్‌ కథ భూమి చుట్టూ తిరుగ..

Rs.160.00

Manavudu

ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర జా క్రిస్తోఫ్‌ క్రాఫ్ట్‌. ఆయన జర్మనీలో పుట్టి, ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మ్యూజికల్‌ జీనియస్‌. మూల రచయిత రోమా రోలా. ఈయన ఫ్రెంచివాడు. సంగీత దిగ్గజం బితోవెన్‌ జీవితం ఆధారంగా క్రిస్తోఫ్‌ పాత్రను ఆయన సృష్టించాడంటారు. ఒక దేశ కళాకారుడు మరో దేశంలో పేరు గడించడంలో ..

Rs.125.00

Mana Prapancham

ప్రపంచంలోని దేశ దేశాల చరిత్రను, రాజకీయ ఆర్థిక భౌగోళిక విశేషాలను తాజా పరిణామాలతో వివరించే అరుదైన రిఫరెన్స్ పుస్తకం. విద్యార్థులకే గాక విజ్ఞానాభిలాషులందరికీ ఎంతగానో ఉపకరించే విశ్వగవాక్షం...

Rs.200.00

Mem Malli Vastham

ఇరవైయవ శతాబ్దపు మొదటి భాగంలో మహత్తర విజయాలు సాధించిన సోషలిజం, రెండో భాగంలో కుప్పకూలిపోయింది. ప్రపంచంలో మూడవ వంతుగా ఉన్న సోషలిస్టు శిబిరం అదృశ్యమై, కేపిటలిజం మాజీ సోషలిస్టు దేశాలకు కూడా విస్తరించి నేడు కేపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదు అనిపిస్తోంది. ఒక వ్యవస్ధకు ప్రత్యామ్నాయం లేదు అనిపించే పరిస్ధితి ..

Rs.150.00

Russia Lo Viplavam

అమెరికన్‌ పత్రికా రచయిత ఆల్బర్ట్‌ రీస్‌ విలియమ్స్‌ 1917 మధ్యలో రష్యా వచ్చి, పాత పరిపాలనా వ్యవస్థ పతనాన్నీ, అక్టోబరు సోషలిస్టు మహావిప్లవ విజయాన్నీ, ఆ కల్లోలిత మాసాలలో విప్లవ ప్రజారాసుల ప్రదర్శనలనూ, వింటర్‌ ప్యాలెస్‌పై దాడినీ, దేశం పొడుగునా సోవియట్‌ అధికార విజయ యాత్రనూ అతను చూశాడు. ''రష్యాలో విప్లవం'..

Rs.250.00

Sindhu Nagarikata

క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్ధితికి చేరాడు. ఆ పోరాటంలో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. మానవశ్రమ సమ..

Rs.80.00

Soviet Russialo Em J..

రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి వుంది. ఆ విప్లవాన్ని, ''రష్యన్‌ అక్టోబర్‌ విప్లవం'' అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952లో, ''సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ''గ..

Rs.100.00

Charitralo Em Jarigi..

మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి. రాళ్ళతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మించిన హృదయమున్న మేధావి. అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ..

Rs.80.00

America Prajala Char..

మనకు తెలిసిన అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర అంతా అక్కడి పాలక వర్గాల చరిత్రే. దానికి పూర్తి భిన్నంగా అమెరికా చరిత్రకు రాజకీయ, ఆర్థిక అధికార వ్యవస్థ వెలుపల ఉండే వారు ఎలా భావించారో, అనుభవించారో హొవార్డ్ జిన్ 'పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్' (అమెరికా ప్రజల చరిత్ర) అనే గ్రంథంలో వివరించారు. ..

Rs.150.00

Bolshivik Party Sang..

సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ (బోల్షివిక్‌) చరిత్ర సోవియట్‌ యూనియన్‌లోని కష్టజీవులు సోషలిజం కోసం విజయవంతంగా జరిపిన పోరాటం అనుభవాలు, గుణపాఠాలను ఈ గ్రంథం పాఠకులకు అందజేస్తుంది. సోషలిజం కోసం జరిపిన పోరాటంలో మార్క్సిస్టు బోధనలు ఎలా అన్వయించబడిందీ; లెనిన్‌, స్టాలిన్‌లు ఆ బోధనలను ఎలా అభివృద్ధి పరిచిందీ వివ..

Rs.250.00

May Day

మేడే అమరజీవుల సాహసోపేతమైన గాథను యిది సవివరంగా తెలియ చెప్తుంది. ఈ పుస్తకం చదివి నేనెంతో వుద్విగ్నుణ్ణయ్యాను. చికాగో శ్రామికులు సాగించిన మహిమాన్విత పోరాటం గురించి భారతీయ పాఠకులు తెలుసుకోవాలన్న ఆలోచన నాకు వచ్చింది. విషయ వివరణలో ఆయన పాటించిన పద్ధతి పాఠకుని హేమార్కెట్‌ ముందు నిలిపే విధంగా వున్నది. ప్రతి..

Rs.150.00

Adhunika Prapancha C..

యూరప్‌లో నివసిస్తున్న జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం, బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేసాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్‌బామ్‌ వివరించారు. పశ్చిమ యూరప్‌ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని ఏర్పరచి, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరపర..

Rs.200.00

Prapamchanni Kudipes..

ఎంతో ఆసక్తితో, సడలని శ్రద్ధతో జాన్‌రీడ్‌ రచన 'ప్రపంచాన్నే కుదిపేసిన ఆ పదిరోజులు'' చదివాను. ఏమాత్రం తటపటాయింపు లేకుండా దానిని చదవమని ప్రపంచ కార్మికులకు సిఫార్సు చేస్తున్నాను. ఆ పుస్తకం లక్షల ప్రతుల్లో ప్రచురించాలి. అన్ని భాషల్లోకి అనువదించాలి. అలాంటి పుస్తకం అది. కార్మికవర్గ నియంతృత్వం, కార్మికవర్గ ..

Rs.150.00

Germaneelo Raitu Yud..

1850 వేసవిలో, 1848-1849 విప్లవం ఓడిపోయిన తర్వాత ఎంగెల్సు 'జర్మనీలో రైతు యుద్ధం' రచించినాడు. ఆ విప్లవాన్ని లోతుగా అధ్యయనం చేసి చారిత్రక అనుభవాలను క్రోడీకరించిన ఫలితంగా మార్క్సు, ఎంగెల్సులు ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన భావాలు, ఆ కాలంలో మార్క్సిజం స్ధాపకులు రచించిన యిత అసాధారణ గ్రం..

Rs.80.00

Bolshevik Party Char..

అత్యంత క్లిష్టమైన మార్గంలో ఎగుడుదిగుళ్లతో సాగిన రష్యన్‌ విప్లవాన్ని ఈ పుస్తకం చారిత్రక భౌతికవాద పద్ధతిలో విశ్లేషించింది. కేవలం విజయాలను మాత్రమేగాక అపజయాలను, తాత్కాలికమే అయినా వెనుకంజలను కూడా రికార్డు చేసింది. విప్లవమంటే సరళరేఖలాగా విజయ పరంపరల క్రమంలో ముందుకు సాగేది కాదని నిరూపించింది. వివిధ దశల్లో ..

Rs.250.00

Rendo Prapancha Yudd..

యుద్ధాలకు మూలకారణమైన సామ్రాజ్యవాదం ఓడించబడేంత వరకు సోషలిస్టు రష్యా అనుభవాలను మరింతగా పరిశీలించి పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పెట్టుబడిదారీ సంక్షోభాలపై మార్క్సిస్టు  లెనినిస్టు అర్థశాస్త్రం చూపిన పరిష్కారాలపై కొత్తతరం మరొక్కసారి దృష్టిసారించిందన్న తాజా వాస్తవం మనం..

Rs.200.00