Rs.220.00
In Stock
-
+
భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్జీ జరిపిన టిబెట్ యాత్రా విశేషాలను ''తిబ్బత్ మే సవాబరన్' పేరుతో 1934 సం||లో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారనంది నిర్మల దీన్ని టిబెట్లో 15 నెలలు పేరుతో తెలుగులోకి అనువదించారు.
పేజీలు : 226