Buy Telugu Books about Travelogues Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Nenu Tirigina Darulu

తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్‌ సాంకృత్యాయన్‌ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్‌ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత..

Rs.150.00

Americalo Marosari

ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు మొదటి అమెరికా యాత్రని 1990 సెప్టెంబరు 22న పూర్తి చేసుకుని, మళ్ళీ దాదాపు పదిహేడేళ్ళ తర్వాత రెండోసారి అమెరికా వెళ్ళారు. మొదటిసారి అమెరికాలోని ముఖ్యమైన యాత్రాస్ధలాలను చూడటానికి టూరిస్టుగా వెళ్ళారు. తిరిగి వచ్చాక ఆ యాత్రానుభవాలన్నింటినీ పుస్తకరూపంలో ..

Rs.150.00

Dwadasa Jyotirlingal..

       ..

Rs.40.00

Darsaneeya Devalayal..

ఈ దేవాలయాలు కర్నాటక రాష్ట్రంలోనివి. మా అబ్బాయి చి.సుధా స్వరూప్, I.O.C లో ఉద్యోగరీత్యా మంగళూరులో నాలుగేళ్ళ ఉన్నాడు. అమెరికాలో ఉన్న మా అబ్బాయిలిద్దరూ, వారి కుటుంబాలు ఇండియా వచ్చినప్పుడు, నేనక్కడికి  వెళ్ళినప్పుడు బాబు స్వరూప్, కోడలు విద్య మాకు  అక్కడున్న విశేషాలన్నీ చూ..

Rs.50.00

Kaasee Satakamu

'హరికథాపితామహ', 'ఆటపాటలమేటి', బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రథమ ప్రధానాచార్యులు శ్రీమదజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914లో కాశీని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం 'కాశీశతకం'.  దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామాజిక పరిస్థితులను కవిత్వంంలో పొం..

Rs.70.00

Travelogue Japan

జపాన్‌ సాంకేతికతని ఎంత బాగా ఉపయోగించుకుంటోంది? జపనీస్‌ ఉత్పత్తులు ఎందుకు నాణ్యమైనవి? జపనీస్‌ కుటుంబం జీవనం, దంపతుల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణానుభవం ఎలా ఉంటుంది? ప్రపంచంలో తొలిసారిగా ఆటంబాంబు పేలిన హిరోషిమా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆగస్ట్‌ 2015లో 7 రోజులపాటు జపాన్..

Rs.150.00

Travelogue China

చైనాలో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్సప్‌లు ఎందుకు నిషేధించారు? చైనాలో బతికి ఉన్న కోతి మెదడుని ఎలా తింటారు? చైనాలోని ఇంటర్నల్‌ పాస్‌పోర్ట్‌ పద్ధతి ఎలా పని చేస్తుంది? చైనాలో ఏ ప్రశ్నలు అడిగితే జైలుకి పంపుతారు? చైనాలోని షాపుల్లో మగవాళ్ళు ఎందుకు పని చేయరు? ఏప్రియల్‌ 2013లో 9 రోజులు చైనాని సందర్శించి మల్ల..

Rs.150.00

China Yatrikudu Fa H..

భారత చైనాల గొప్ప నాగరికతలను బౌద్ధధర్మం వేయి సంవత్సరాలకు పైగా సన్నిహితంగా కలిపి ఉంచింది. రాజకీయ, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా కేవలం ధర్మం మీదే ఆధారపడిన ఇటువంటి అనుబంధం మానవసంబంధాల చరిత్రలో మరెక్కడా కానరాదు. రెండు దేశాలకు చెందిన పండితభిక్షువులు సంపుటాలకొద్దీ పవిత్రగ్రంథాలను చైనాకు తీసుకొనిపోయి సంస్..

Rs.75.00

Kaasi Yaatra

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతివేంకటకవులలో ఒకరు. షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని తయారయిన కవులకు, అవధానులకు లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగ..

Rs.120.00

Travelogue Dubai Tur..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోఒని దుబాయ్‌, షార్జా, అజ్వాన్‌లని 2008, 2009లలో; యూరప్‌లోని టర్కీ, గ్రీస్‌లని ఆగస్ట్‌ 2010లో సందర్శించిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్వీయానుభవ ట్రావెలాగ్‌ ఇది.  గతంలో ఆయన రాసిన ట్రావెలాగ్‌ అమెరికా, ట్రావెలాగ్‌ యూరప్‌, ట్రావెలాగ్‌ సింగపూర్‌, ..

Rs.120.00

Travelogue Eastern E..

ఆ దేశంలో ఇంటికి వచ్చిన అతిధి మూడు రోజులకి మించి బస చేస్తే ఆ సంగతి ప్రభుత్వ రిజస్టర్‌లో నమోదు చేయాలి! ఆ దేశంలో నిరసనగా లక్షల మంది ఆడ, మగ నగ్నంగా సముద్ర స్నానం చేసారు! ఆ దేశంలోని మేధావులందరినీ విందుకి పిలిచి చంపేసారు! ఆ దేశంలో నాలుగు లక్షల మంది యూదులని చంపిన డెత్‌ ఫేక్టరీ ఉంద..

Rs.150.00

China Yaanam

చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంచేశారు? ఓ పాఠకుడి ప్రశ్నకు శ్రీశ్రీ జవాబు : 'ముందు దోమల్ని, ఈగల్ని, నల్లుల్ని, దేముణ్ణి నాశనం చేశారు. అందువల్లనే చైనా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనదేశంలో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ ఏ మూలకి పోయినా మీకు కనిపించేవి మురికివాడలూ, దేవుడి గుళ్ళూను. వాటిలో కని..

Rs.70.00

Naa Moscow Yaatra

నా మాస్కో యాత్రలో ప్రప్రథమంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఒక సోవియట్‌ విమానం. అంతకుముందు సోవియట్‌ నావలు చూశాను. రష్యన్‌ సిగరెట్లు కాల్చాను. కాని సోవియట్‌ విమానాలు మాత్రం చూడలేదు. అందులో ప్రయాణం చెయ్యనూ లేదు. అందుచేత హెల్సింకీ విమానాశ్రయంలో యు.యస్‌.యస్‌.ఆర్‌.కు రష్యన్‌ పర్యాయపదమైన సి.సి.సి.పి. అనే అక్..

Rs.60.00

Kasiyatra Charitra

కాశియాత్ర చరిత్ర' గ్రంథ కర్త ఏనుగుల వీరస్వామయ్య 1780లో చెన్నపట్నంలో జన్మించారు. వీరు ఆంధ్ర నియోగి బ్రాహ్మణలు. శ్రీ వత్స గోత్రీకులు. తండ్రి పేరు సామయ మంత్రి. శాకియాత్ర చేయడం ఒక పవిత్ర ధార్మిక విధిగా ఆస్తికులు పరిగణిస్తారు. ప్రయాణ సౌకర్యాలు, రహదారులు లేని రోజుల్లో వీరస్వామయ్యగారు సకుటుంబసపరివారంతో ..

Rs.249.00

Tibet Lo 15 Nelalu

భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్‌జీ జరిపిన టిబెట్‌ యాత్రా విశేషాలను ''తిబ్బత్‌ మే సవాబరన్‌' పేరుతో 1934 సం||లో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారనంది నిర్మల ద..

Rs.220.00

Pracheenamdhra Nagar..

తెలంగాణలో పూర్వం ఏర్పడ్డ నగరాలూ - రాజధానులూ ఎలా ఉండేవో... తెలియజేసే చిన్న గ్రంథం ఇది. ఏయే రాజులు, ఏయే కాలంలో తెలంగాణలోని తమ తమ రాజధానులను - ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం ఇది. ఈ రాజధానుల పేర్లకున్న ప్రాచీనత - అవి ఎలా రూపొందాయోనన్న అంశాలనూ పాఠకులకు ఉత్కంఠ కలిగించేలా వర్ణితమైన గ్రంథం ఇది. ఏ మతాలు,..

Rs.70.00

Kanthugaadi Kaasiyaa..

కాశీ ఓ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన కాశీనగరం శివుడికి మహా ప్రీతిపాత్రం. ఇక్కడి గంగాస్నానం, విశాలాక్షీసమేత విశ్వనాథ, ఢుండి గణపతి, కాలభైరవ దర్శనాలు పుణ్యప్రదాలు. జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలి. అక్కడి గంగలో మునిగి తీరాలి. కా..

Rs.100.00

Teluguvaari Prayaana..

ప్రపంచ యాత్రీకుడే నిజముగా అదృష్టవంతుడు. ఇట్టి అదృష్టము, అవకాశము మనవారిలో ఎవరికో కొందరికి తప్ప, సాధారణముగా అందరికిని లభించుట ఈ కాలమున కష్టతరము. నాలుగు అయిదు మాసములలో నేను ప్రపంచమంతటిని చుట్టి వచ్చినానని చెప్పినదానితో యాత్ర యొక్క ఫలితము మనకు దక్కదు. యాత్ర ఒకవిధమగు కళోపాసన. యాత్రికుడు తత్త్వవేత్త, సాహ..

Rs.200.00

Naa Iropaa Yaatra

జీవితంలో కొన్ని అనుకోని అవకాశాలు మన జీవన గమనాన్నే మార్చేస్తాయి. సంవత్సరానికి కేవలం 2830 రూపాయలు ఫీజు కట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న ప్రింటింగ్‌ టెక్నాలజీ చదువు నన్ను ఈ ప్రపంచంలో 12 దేశాల్లో పర్యటించటానికి దోహదం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. పోలాండ్‌లో మేనేజర్‌గా అవకాశం ఉంది, మీకు ఆసక్తి ఉందా?..

Rs.150.00

Aa Neeli Mabbulalo....

ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్‌లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు... రెండు ప్రపంచ యుద్ధాల వెనుక దాగిన అమానవ..

Rs.160.00