Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Bharata Desamlo Comm..

ఆది నుండి నేటి వరకూ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకొని, ఉద్యమ పురోగతిని ఆచరణలో అర్థం చేసుకొనేందుకు వీలుగా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను విశదీకరించుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పూర్వ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ రాసిన గ్రంథం..

Rs.130.00

Andaman Jailulo Swat..

అండమాన్ జైలు అంటేనే వళ్ళు జలదరిస్తుంది. దయా దాక్షిణ్యాలు లేవు, మానవత అనేది మచ్చుకైనా ఉండదు. అలా హింసించేవారు బ్రిటిషు పాలకులు. ఆనాడు అండమాను జైలు స్థితిని స్వయంగా అనుభవించాడు సుధాంశుదాసు. చివరకు తనూ, తన సహచరులూ బ్రతికి బైటపడ్డారు. కాని, తన అనుభవాలు ఇతరులకు పంచాలి, వారికి మార్గదర్శకం..

Rs.60.00

Pracheena Bharatha D..

 ప్రాచీన భారత సమాజంలో  బానిసల స్థితిగతులు - వాల్టెర్‌ రూబెన్‌ - అను : ఉప్పల లక్ష్మణరావు ప్రాచీన భారతదేశంలో బానిస వ్యవస్థ ఉండేదా: ఉంటే గ్రీక్‌ రోమన్‌ బానిస వ్యవస్థ లాంటిదా, వేరైనదా? ఈ సమస్యలు చాలాకాలంగా భారత చరిత్రకారులను వేధిస్తున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం జరిగిందని చెప్..

Rs.75.00

Gunturu Prasasthi (G..

ఈ గ్రంథంలో నేటి గుంటూరు జిల్లా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాటి బి.ఎస్‌.ఎల్‌. పరిశోధక, జనరంజక వ్యాసాలను (లభించినంతవరకు) పొందుపరచటం జరిగింది. ఇది రెండు భాగాల గ్రంథం : మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు. ఈ పుస్తకంలో గల +బఅ్‌బతీ ుష్ట్రతీశీబస్త్రష్ట్ర ూస్త్రవర, గుంటూరు ప్రశిస్తి..

Rs.180.00

Bharata Swathanthrya..

భారత స్వాతంత్య్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు మ్ముకున్నాయో! అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం. ..

Rs.100.00

Hindu Samrajyavada C..

      72 సంవత్సరాల క్రింతం ఈ పుస్తకం బయటికి వచ్చినప్పుడు దేశం నలుమూలల నుండీ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అందులో కొన్ని... ఈ పుస్తకం గురించి... యీ పుస్తకాన్ని నాకిష్టమైన దృష్టికోణం నుండి రాశారు. నేను కూడా యీ అంశంపైన ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. నేననుకున్న విషయాలు ఎన్నో యీ పుస..

Rs.80.00

Sri Krishnadevaraya ..

      ‘శ్రీకృష్ణదేవరాయలు’ పేరు వినగానే తెలుగువారి ఒళ్లు పులకరిస్తుంది. ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది. ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది. తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది. తెలుగుజాతిని మేల్కొల్పే పేరు అది. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగు..

Rs.300.00

Hyderabad Jeevita Ch..

      నరేంద్ర లూథర్‌ హైదరాబాదు చరిత్ర, సంస్కృతులపై అపారమైన అధికారం కలిగిన రచయిత. కుతుబ్‌షాహీల కాలం నుండి నేటిదాకా హైదరాబాదు చరిత్రను సరళమైన కథనాత్మక శైలిలో లూథర్‌ రచించాడు. హైదరాబాదు పరిణామాలను వివరించడంలో ఆయన ఉర్దూ పరిజ్ఞానం పరిశోధనాసక్తి బాగా ఉపయోగపడ్డాయి. ఆమూలాగ్రం చదివించే ప..

Rs.250.00

Andhra Pradesh Sampu..

      ప్రకుతి లో మనకు అనేక విచిత్రాలు కనిపిస్తుంటాయి . అటువంటి వాటిలో ఒకటి అక్కమహాదేవి గృహ . మన రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీగిరి పర్వతాల్లో ఇది నెలకొని ఉంది. ఇక్కడ చేరాలంటే పడవ ప్రయాణం తప్పదు . శ్రీ శైలం డ్యాం వద్ద నుండి 12 కి.మీ ల దూరం కృష్ణ నదిలో పడవ ప్రయాణం చేస్తే అక్కమహ..

Rs.100.00

Tegipadda Aa Cheyyi

చదవటానికి చరిత్ర తాలూకు వేలవేల పేజీలుంటే విశాలమైన దేశంలో ఎక్కడో ఓ మూలవున్న గ్రామం ఏంచెబుతుందని అనుకుంటే అది ప్రజలచరిత్రకు నష్టం చేసినట్టే. మన సంప్రదాయ చరిత్ర పాఠాల్ని పక్కకు నెట్టి పల్లెల, పల్లె ప్రజల లోతుల్లోకి తొంగిచూసినప్పుడు చరిత్ర పరిశోధన మామూలుగా ఉండదు. మహా అద్భుతంగా వుంటుంది. ఆ అద్భుతం ఈ చిన..

Rs.100.00

Raayavachakamu

ఆంధ్రులు సదా స్మరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. సంగ్రహపాదసూచికలు, చిత్రాలు, పటాలతో వివరణాత్మకంగా వెలువడుతున్నది ఈ ప్రచురణ.పేజ..

Rs.120.00