Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Rashtramlo Girijanul..

గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్య రంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్ప్లాన్ అమలు - ఇలా గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్..

Rs.100.00

Naxalism Puttuka Par..

మార్క్సిజం అన్నది ఒక మహత్తరమైన మానవతావాదం. ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ దోపిడీ చేయడానికి అవకాశంలేని సమానత్వాన్ని, సహోదర భావాన్ని, నిష్కల్మష నిష్కళంక సమాజాన్ని నిర్మించడం దాని ధ్యేయం. పీడిత ప్రజా ఉద్యమాలను నిర్మించడం, వర్గ పోరాటాన్ని కొనసాగించడం,                 ఈ ..

Rs.80.00

Bharatadesamlo Stree..

భారత దేశాన వామపక్ష మహిళ ఉద్యమాన్ని నిర్మించి పటిష్టవంతం చేయటంలో కనకముఖర్జీ ముఖ్య భూమికను నిర్వహించారు. తొలినాటి నుంచి మహిళ ఉద్యమ నిర్మాణంలో అనుభవాలను ఈ పుస్తకంలో పొందు పర్చారు. కనకముఖర్జీ మంచి రచయిత, కవయిత్రి అనువాదకురాలు, అయిదు దశాబ్ధాల కాలాన రచయితగా ఆమె 40కి పైగా పుస్తకాలు రాశారు...

Rs.35.00

Swatantra Udyamamlo ..

భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు, సిపిఎం వ్యవస్థాపక ప్రముఖుడు, ప్రసిద్ధ సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య. ఆయా సందర్భాలలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సవాళ్ళను, రాజకీయ సంక్లిష్టతలను విశ్లేషిస్తూ, కర్తవ్యం నిర్దేశిస్తూ అసంఖ్యాక వ్యాసాలు రాశారు. స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల ..

Rs.60.00

Bharata Communist Ch..

అంతిమంగా భారతదేశంలో కార్మిక వర్గ విప్లవం వస్తుందన్న దానిలో మాకెలాంటి సందేహం లేదు. భారతదేశ లాంటి ఒక వలస దేశంలో విప్లవం అనేది కార్మిక వర్గ విప్లవం కన్నా ముందు బూర్జువా ప్రజాతంత్ర విప్లవ రూపంలో ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. మేము పనిచేస్తున్నది ఇలాంటి విప్లవం కోసమో. మేం దేశం ముందుం..

Rs.130.00

Varli Adivasula Tiru..

శ్రీమతి గోదావరి పరులేకర్, శ్రీ ఎస్. వి. పరులేకర్ ఆదర్శ ప్రజా సేవకులు, ఆదర్శ కమ్యూనిస్ట్ దంపతులు. తమ జీవితకాలమంతా ప్రజా సేవకే అంకితమయ్యారు. కడకు కామ్రేడ్ ఎస్. వి. పరులేకర్ 1965 లో జైలులో డిటెన్షన్ లో ఉండగానే మరణించి అమరుడయ్యారు. గోదావరి పరులేకర్ సదీర్ఘకాలం ప్రజా సేవలో కొనసాగి 1996 అక..

Rs.60.00

Samagra Bharata Char..

భారతదేశ  చరిత్రను  అంశాల వారీగా,  శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగా దృష్టి సారిం..

Rs.200.00

Pracheena Bharatades..

ప్రాచీన భారత చరిత్రలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిణామాలను, ప్రధానంగా భౌతిక ప్రాతిపదిక ఆధారంగా ఇది విశదీకరించి విశ్లేషిస్తుంది. దోపిడీ స్వభావంలో వచ్చిన మార్పులు, దాని ఫలితంగా సమాజంలో తలెత్తిన ఉద్రిక్తతలు, మతం, మూఢవిశ్వాసాలు సమాజంలో నిర్వహించిన పాత్రను ఈ పుస్తకం వివరిస్త..

Rs.50.00

Charitra Kalatmaka B..

భారతదేశ సాహిత్య సాంప్రదాయాలలో అన్నిరంగాల విషయాలు మతపరిభాషలో గ్రంథ రూపంలో లభిస్తాయి. ప్రత్యేక అధ్యయనాంశంగా చరిత్ర రచనా సాంప్రదాయం మాత్రం గతంలో నిర్లక్ష్యం చేయబడింది. చరిత్రకారులు ప్రాచీన నాగరికతలోని భౌతిక నాగరికత విజ్ఞానాన్ని ఏర్చికూర్చి అందించిన జీవిత విలువల్ని ప్రజలందరూ తెలుసుకొన్న..

Rs.20.00

Bharata Swatantra Po..

భారత స్వాతంత్య్ర పోరాట సాధన ఘట్టాలను వాస్తవిక, శాస్త్రీయ దృష్టితో విశ్లేషించిన ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ రచన ''భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర'' ఎమర్జెన్సీ కాలంలో మలయాళ దినపత్రిక 'దేశాభిమాని'లో ధారావాహికంగా ప్రచురితమైన ఈ పుస్తకం మొట్టమొదట 1977లో నాలుగు భాగాలుగా వెలువడింది. అత్యంత ప్రా..

Rs.400.00

Bharata Praja Charit..

ఈ పుస్తకం ఒకే అంశం సింధు నాగరికతను వివరంగా చర్చించే రచన. భారత ప్రజా చరిత్ర సీరీస్లో రెండవది. ''చరిత్ర పూర్వయుగం'' మొదటిది. చరిత్ర పూర్వయుగం తర్వాతి చరిత్రను ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో ప్రధాన విషయం సింధు నాగరికత. 1500 బి.సి.కి ముందున్న కొన్ని ఇతర సంస్కృతులు అదనంగా చర్చించబడ్..

Rs.75.00

Veera Telangana Madi

అరవయ్యవ వార్షికోత్సవ సందర్భంలో తెలంగాణా సాయుధ పోరాట చర్రితకు సంబంధించిన మరిన్ని చారిత్రిక కోణాలను ఆవిష్కరించాలన్న ప్రయత్నంలో తొలి అడుగు ఈ పుస్తకం. ఇందులో అనుభవాలు చెప్పిన 120 మంది సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారూ, వివిధ రూపాలలో సహకరించినవారూ...

Rs.90.00

Sy Sy O Nallagonda V..

తెలంగాణా పోరాట 60వ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పటి వరకూ అంతగా వెలుగు చూడని వీరుల గాథలు సేకరించి 'వీర తెలంగాణ మాది` అనే పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించింది. తర్వాత కాలంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రామాలలో వివరాలు సేకరించి అందించాలన్న కృషి జరిగింది. 'వరంగల్ వీరగాథలు` అన్న ..

Rs.50.00

Bharata Desamlo Comm..

ఆది నుండి నేటి వరకూ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకొని, ఉద్యమ పురోగతిని ఆచరణలో అర్థం చేసుకొనేందుకు వీలుగా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను విశదీకరించుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పూర్వ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ రాసిన గ్రంథం..

Rs.130.00

Andaman Jailulo Swat..

అండమాన్ జైలు అంటేనే వళ్ళు జలదరిస్తుంది. దయా దాక్షిణ్యాలు లేవు, మానవత అనేది మచ్చుకైనా ఉండదు. అలా హింసించేవారు బ్రిటిషు పాలకులు. ఆనాడు అండమాను జైలు స్థితిని స్వయంగా అనుభవించాడు సుధాంశుదాసు. చివరకు తనూ, తన సహచరులూ బ్రతికి బైటపడ్డారు. కాని, తన అనుభవాలు ఇతరులకు పంచాలి, వారికి మార్గదర్శకం..

Rs.60.00

Aadhunika Bharatades..

భారత చరిత్ర గురించి  చాలామంది చాలా రకాలుగా రాశారు. అత్యధికులు ఈ చరిత్రను సంపన్న వర్గాలు, వారి ప్రాబల్యాలు, వారి మధ్య సంఘర్షణలు - ఇలా వారి చుట్టూనే తిప్పారు. కాని అసలు చరిత్ర నిర్మాతలయిన ప్రజల పాత్రను వివరించిన వారు అరుదు. అలాంటి అరుదైన చరిత్ర రచయితల్లో సుమిత్ సర్కార్ ఒకరు. ఆయన ఈ చరిత్రను సామ్రాజ్యవా..

Rs.150.00

Pracheena Bharatha D..

 ప్రాచీన భారత సమాజంలో  బానిసల స్థితిగతులు - వాల్టెర్‌ రూబెన్‌ - అను : ఉప్పల లక్ష్మణరావు ప్రాచీన భారతదేశంలో బానిస వ్యవస్థ ఉండేదా: ఉంటే గ్రీక్‌ రోమన్‌ బానిస వ్యవస్థ లాంటిదా, వేరైనదా? ఈ సమస్యలు చాలాకాలంగా భారత చరిత్రకారులను వేధిస్తున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం జరిగిందని చెప్..

Rs.75.00

Gunturu Prasasthi (G..

ఈ గ్రంథంలో నేటి గుంటూరు జిల్లా ప్రాంతానికి మాత్రమే పరిమితమైన నాటి బి.ఎస్‌.ఎల్‌. పరిశోధక, జనరంజక వ్యాసాలను (లభించినంతవరకు) పొందుపరచటం జరిగింది. ఇది రెండు భాగాల గ్రంథం : మొదటి భాగంలో ఆంగ్ల వ్యాసాలు, రెండవ భాగంలో తెలుగు వ్యాసాలు. ఈ పుస్తకంలో గల +బఅ్‌బతీ ుష్ట్రతీశీబస్త్రష్ట్ర ూస్త్రవర, గుంటూరు ప్రశిస్తి..

Rs.180.00

Bharata Swathanthrya..

భారత స్వాతంత్య్ర పోరాట ఇతిహాసంలో ఎంతోమంది అమరులయ్యారు. ఎంత రుధిరం తర్పణం అయిందో, ఎన్ని కన్నీళ్లు ఈ నేలని తడిపాయో, ఎన్ని కడగండ్ల చీకట్లు మ్ముకున్నాయో! అవి కేవలం గతమే కాదు. వర్తమాన భారతానికి ఒక మహాస్ఫూర్తి. ఆ స్ఫూర్తిని నేటి యువతరం అందుకోవాల్సి ఉంది. అందుకే ఈ పుస్తకం. ..

Rs.100.00

Hindu Samrajyavada C..

      72 సంవత్సరాల క్రింతం ఈ పుస్తకం బయటికి వచ్చినప్పుడు దేశం నలుమూలల నుండీ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అందులో కొన్ని... ఈ పుస్తకం గురించి... యీ పుస్తకాన్ని నాకిష్టమైన దృష్టికోణం నుండి రాశారు. నేను కూడా యీ అంశంపైన ఒక పుస్తకాన్ని రాస్తున్నాను. నేననుకున్న విషయాలు ఎన్నో యీ పుస..

Rs.80.00