Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Madhya Yugaalalo Kul..

ఈ పుస్తకం ద్వారా సింధు నాగరికత నుండి 12వ శతాబ్దం వరకు కుల వ్యవస్థ ఎలా వుందో వివరించడానికి రచయిత సి.వి. ప్రయత్నం చేశారు. ఇండియాలోని కుల, మతాలకి అత్యంత భయంకరమైన చరిత్ర వుంది. ఈ చరిత్రను సవివరంగా రాయడానికి వేలాది పేజీలు కావాలి. అలాంటి సమగ్ర చరిత్రకు ఈ పుస్తకం ఉపోద్ఘాతమనడం చక్క..

Rs.90.00

Koutilyuni Arthasast..

రాజ్యము, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి ప్రాచీన భారతీయులకున్న దృక్పథాన్ని, దాని స్వరూప స్వభావాల్ని, దాని పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం నేటి రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో అత్యంత అవసరం. ఆధునిక విజ్ఞానమంతా మన పురాణాల్లోనే వుందనే భావాత్మక సిద్ధాంతాన్ని విశ్వసించేవారు నేడు దేశాన్ని..

Rs.80.00

Indialo Saamaajika P..

భారతీయ సమాజం అనాది కాలం నుంచి నేటి వరకూ ఎలా పరిణామం చెందుతూ వస్తోందో సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అన్వేషించి - చాలా సులభంగా మన ముందుంచే అరుదైన రచన ఇది. సమాజ పరిణామాన్ని ఒడిసి పట్టుకోవాలంటే మానవ పరిణామం, చరిత్ర, ఆర్థిక వ్యవస్ధల్లో వస్తున్న మార్పుల వంటి వాటన్నింటినీ పరామర్శించ..

Rs.100.00

Charitralo Ee Roju S..

ఈ గ్రంథంలో తేదీల వారీగా, అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ - దినోత్సవాలు, వాటి పుట్టుక, ప్రాముఖ్యత - శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలు - నాయకులు, వారి జయంతులు, వర్ధంతులు - క్రీడాకారులు, కళాకారులు, వారి జయంతులు, వర్ధంతులు ఆసక్తిని కలిగించే విజ్ఞానదాయక విషయాల పుట్టుక,..

Rs.200.00

Bharatadesa Charitra

....సమాజంలో, ఆర్ధిక రంగంలో వచ్చిన పరిణామాలను వివరించటం ఈ గ్రంథంలోని ప్రత్యేకత. భారతదేశ చరిత్ర రచనలో ఇదివరలో వచ్చిన వ్యాఖ్యానాలు ఎలా మారాయో చెప్పి కొత్త అధ్యయానాలను కొత్త ప్రశ్నలను మీ ముందుంచే గ్రంథం ఇది. ప్రసిద్ధ చరిత్రకారిణి రోమిలా థాపర్‌ చరిత్ర రచన ఎలా రూపొందినదో పరిచయం చేయటమే కా..

Rs.415.00

Andhraalo Sanghika T..

సాంస్కృతిక పునరుజ్జీవన ప్రక్రియ, 19వ శతాబ్ది ప్రధమ భాగంలో ఆరంభమై, క్రమేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. అందులో భాగమే, దక్షిణ భారతదేశంలోని ఉద్యమాలు, ప్రత్యేకించి ఆంధ్ర దేశంలోనూ నెలకొన్న వాటిని వివరిస్తుందీ గ్రంధం. వలస పాలన తన అవసరాలకనుగుణంగా ప్రక్కన పెట్టిన రాజకీయ, విద్యా..

Rs.60.00

Bharatadesa Charitra..

పద్దెనిమిదో శతాబ్ది ఆరంభం నుండీ భారతదేశ చరిత్రను సాంప్రదాయిక, వలసవాద, సామ్రాజ్యవాద, జాతీయవాద, మార్క్సిస్టు, అణచివేయబడిన వర్గాల దృక్పథాలలో విశ్లేషిస్తూ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. భిన్న శాస్త్రాల నేపథ్యం లోనూ, ఆధునికానంతరం దృష్టికోణంలోనూ కూడా అధ్యయనాలు సాగుతున్నాయి. ఫలితంగా కాలక్రమానుగుణమైన రాజకీయ, సా..

Rs.200.00

Bharatadesamlo Stree

భారతదేశంలోని స్త్రీ పరిణామ దశను, వివిధ కాలాల్లో వారు ఎదుర్కొన్న సమస్యలు, నాటి సామాజిక పరిస్ధితులు, ఆచారాలు, వాటి కారణాలు? ప్రాచీన, మధ్యయుగ, బ్రిటీష్‌ కాలంలో వచ్చిన మార్పులు, ఆధునిక కాలంలో వచ్చిన మార్పులు, ఇలా ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకూ సంక్షిప్తంగా విశ్లేషించి రాయబడిన పరిశోధనాత్మక గ్రంథం ఈ 'భార..

Rs.100.00

Yem Cheppindi ? Yend..

తెలంగాణలో అగ్రకులాలలో మాత్రమే ఆర్ధిక సమానత్వం సిద్దంచగా , కోస్తాలోని వెనుకబడిన కులాల్లోనూ, రాయలసీమ లోని, అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆర్ధిక అసమానత్వమే తాండవిస్తుందని 'కోరాదోగినీ' అంతర్జాతీయ ఆర్ధిక నిపుణతా విధానం 'గినీ కోఎఫిషియంట్ ' ఆధారంగా, జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ నివేదిక విశ్లేశిస్తుంది. తెలంగాణ అభివృ..

Rs.40.00

Andhrula Charitra

ముక్కోటి ఆంధ్రులు ఒక గొడుగు నీడకు వచ్చి', 1956లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన ఉత్సాహంలో, 'ఆంధ్రుల చరిత్ర'ను రచించి ప్రచురించిన సందర్భంలో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్యగారు, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు నన్ను అభినందిస్తూ ఆంధ్రుల చరిత్రను విపులంగా రచించవలసిందని సలహా ఇచ్చినారు. గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్ల..

Rs.300.00

Telamganalo Girijanu..

ప్రతి తిరుబాటులో భూమి సమస్య ప్రధాన భూమిక వహిస్తూ ఉంటుంది. మూడవ ప్రపంచ దేశాలలో ఈ సమస్య వ్యవసాయ సంబంధమైన ఉద్యమాలు కనుక అక్కడి మేధావులు భూమి సమస్యను శ్రద్ధగా అధ్యయనం చేయాలి. భూసంబంధాల్లో, దానితో పాటుగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ఈ కీలకమైన సమస్యన..

Rs.60.00

Tholi Charitraka And..

ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర, సంస్కృతి 2 (తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్‌) ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర, సంస్కృతి సంపుటాల క్రమంలో ఇది రెండో సంపుటి. క్రీ.పూ. 500 నుంచి క్రీ.శ. 624 దాకా ప్రాచీన చారిత్రక దశను ఇది సమీక్షిస్తుంది. సకల మానవ కార్యకలాపాల రంగాల్లోనూ అద్భుతమైన, నిరంతర చలనాన్ని దర్శించిన చారిత్రక దశ ..

Rs.225.00

Ayodhya 6 December 1..

ఆధునిక భారత చరిత్రలో అయోధ్య అంశానికి మతపరంగా, రాజకీయంగా ఉన్న మూలాలు లోతయినవి. పీవీలోని రాజకీయవేత్త, చరిత్రకారుడు, తార్కికుడు కలసి రాసిన పుస్తకమిది. పీవీ ఇంగ్లీషు మాతృకకు రావెల సాంబశివరావు అనువాదం చక్కగా ఉంది. - ఆంధ్రజ్యోతి భారతదేశ చరిత్రలో అత్యంత సున్నిత సమస్యగా మారిన అయో..

Rs.175.00

Dalitula Samajika Sa..

దళితుల సామాజిక సాంస్కృతిక చరిత్ర' అనే ఈ గ్రంథం రాసే సమయంలో, పుస్తకాల అధ్యయనంతో పాటు, నేను పోరాటాల కాలంలో అనేక దళిత వాడల్లో జీవించిన అనుభవం కూడా ఉపకరించింది. దళితుల సామాజిక చరిత్ర చాలా లోతైంది, విశ్లేషణాత్మకమైంది. వివరాణాత్మకమైంది. దళితులు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, భాషల్లో దేశ..

Rs.150.00

Telangana Sayudha Po..

నిజాం ప్రభుత్వాన్ని కూలద్రోయడం కోసం సాగిన తెలంగాణా సాయుధ పోరాటానికి ఆనాడు జనగామ తాలూకా కేంద్ర స్ధానం. అందులో కడవెండి గ్రామం. ఈ వీరోచిత గెరిల్లా సమరానికి అగ్గి రగిల్చిన యజ్ఞవేదిక. అమరవీరుడు దొడ్డి కొమురయ్య నేలకొరిగి, రక్తాహుతి చేయడంతో అది ¬మజ్వాలవలె ప్రజ్వరిల్లింది. అందులో భగ్గుమని లేచిన ఒకానొక అగ్..

Rs.85.00

Suravaram Pratapared..

సురవరం ప్రతాపరెడ్డి రచనలు - 2 ..

Rs.150.00

Dheera Telangana Say..

అప్పటికే దేశవ్యాపితంగా స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రజల సహాయ నిరాకరణ తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరై దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని, హిందూ, ముస్లింలమధ్య చిచ్చుపెట్టి భారత్‌, పాకిస్తాన్‌లుగా విడగొట్టింది. దేశంలోని సంస్ధానాలు తమ ఇష్ట..

Rs.60.00

Dalita Udyama Charit..

అర్ధ శతాబ్ధపు (1900-1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. ఆంధ్ర చరిత్రలో మరుగున పడి కనిపించని అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలను యాగంటి చిన్నారావు నూతన ఆధారాలతో వెలికితీసి ఇందులో పొందుపరిచారు. అంటరానితనం పేరిట హిందూ సమాజం దళితులపై ప్రదర్శించిన హేయమై..

Rs.100.00

Indialo Dagina Hindu..

 ఆసక్తి రేపే పుస్తకం గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందన..

Rs.150.00

Gunturu Jilla Samagr..

ఒక జిల్లా చరిత్రను నిక్షిప్తం చేయడమంటే ఒక చరిత్రను తివ్వి రాశిగా పోయడమే. నిన్న నేటికి గతం...నిన్న నేటికి చరిత్ర...ఒక నాటి అపురూప చరిత్ర భావితరానికి అడుగుజాడ...తరతరాల గన చరిత్ర వర్తమానానికి వన్నె చెరగని పాఠం...అవే నేటికి స్ఫూర్తి, ప్రేరణ, స్పందన, చేతనను నూరిపోస్తాయి. అటువంటి శతాబ్దాల ఘన చరిత్రకు అక్ష..

Rs.100.00