Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Bharata Praja Charit..

    'వేదయుగం' సి.1500 నుండి క్రీ.పూ. 700 వరకు భారత చరిత్రను వివరిస్తుంది. రుగ్వేదం, తదనంతర వేదకాలం ఈ పుస్తకం పరిధిలోకి వస్తుంది. ఈ కాలానికి చెందిన భౌగోళిక అంశాలు, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతము, తత్వశాస్త్రం - మొదలైన వాటి గురించిన అధ్యయనం దీనిలో ఉంటుంది. అనేక ఆధారాల..

Rs.80.00

Veera Telangana Vipl..

వీర తెలంగాణా విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 ..

Rs.200.00

Charitra Rachanapai ..

    అన్ని రకాల అధ్యయానాలలోకీ చరిత్ర అధ్యయనానికొక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కావడానికి గతాన్ని గురించి చేసే అధ్యయనమేగానీ ప్రేరణ వర్తమానం నుండి, భవిష్యత్తు నుండి వస్తుంది. వర్తమానాన్నీ, భవిష్యత్తునూ మనం ఏ రకంగా ప్రభావితం చేయదలచుకున్నామన్న దాన్ని బట్టి గతంవైపు చూసే మన దృష్టికోణం ఉంటుంది. దా..

Rs.130.00

Bharata Swatantra Po..

    భారతదేశానికి కేవలం వ్యాపారం చేసుకునేందుకు వచ్చారు కొద్దిమంది బ్రిటీషువాళ్లు. సువిశాలమైన మనదేశాన్ని వాళ్లు సులభంగా హస్తగతం చేసుకొని భారతీయుల్ని బానిసత్వంలోకి నెట్టగలిగారు. అదెలా జరిగింది?     దేశ శ్రేయస్సును కాని, ప్రజాశ్రేయస్సునికాని పట్టించుకోని స్వార్థపరులైన రాజులు ..

Rs.60.00

Telamgana Prajaateer..

పదమూడేళ్ల సుదీర్ఘ పోరాటం, సుదీర్గ పయనం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తన లక్ష్యాన్ని చేరుకుంది.  అరవై ఏళ్ళుగా ఉన్న తెలంగాణ ఆకాంక్ష ఒక ఎత్తు అయితే, ఒక్కడిగా ఆరంభించి ఎన్నో రాజకీయ పద్మవ్యూహాలు చేధించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు అధికార పగ్గాలు చేపట్టిన తీరు మరో ..

Rs.175.00

Andhraprades Prajaat..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజాతీర్పు టిడిపికి కలసి వచ్చిన రాష్ట్ర విభజన - ముఖ్యమంత్రిగా మరోసారి రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.  ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం మ..

Rs.250.00

Teluguvaari Pracheen..

ఒకప్పుడు తెలుగువారి సామ్రాజ్యం పశ్చిమ సముద్రం నుండి తూర్పు సముద్రం వరకు విస్తరించి ఉండేది. ఈ జాతి సంస్కృతీపర విజయాలను అమరావతీ కళ గొప్పగా చాటి చెప్తుంది. వీరి సముద్ర, వలస్థావర కార్యకలాపాలు అద్భుతగాథలుగా వినుతికెక్కాయి. ఏ ప్రాచీన జాతీ అలా అన్ని శాఖలలోను అద్వితీయ విజయాలను చూరగొన్న ద..

Rs.175.00

Charithra, Purathath..

డా.వి.వి.కృష్ణశాస్త్రి 1934 అక్టోబరు 23న కృష్ణాజిల్ల చిరివాడలో జన్మించారు. 1959లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురాతత్వశాఖలో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 1992లో డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆంధ్రదేశంలో నాగార్జునకొండ,బావికొండ,తొట్లకొండ మొదలైన చోట్ల త్రవ్వకాలన..

Rs.125.00

Prachina Hindu Desac..

      ఈ పుస్తకంలో ఉన్నవి మన దేశము .ఆర్యులు ,బుద్దుడు ,అలెగ్జాండర్.చంద్ర గుప్తుడు, చాణుక్యుడు , అశోకుడు, హర్షవర్ధనుడు, పాండురాజు, చోలరాజ్యము, రాజు రాజు , చళక్కులు , ప్రోలరాజు. చోడులు, మనుమా సిద్దిరాజు మొదగున్నవి. ..

Rs.50.00

Bharata Praja Charit..

భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 350 నుంచి క్రీ.పూ. 185 వరకు గడచిన కాలాన్ని ఈ పరిశోధనక గ్రంథం మన కళ్ళ ముందుంచుతుంది. అలెగ్జాండర్‌ దండయాత్రను, ఆ తర్వాతి మౌర్య సామ్రాజ్య చరిత్రను ఇది వివరిస్తుంది. అశోకుని శాసనాలను, వాటి ప్రాముఖ్యతను వెల్లడించే సవివరమైన అధ్యయనాన్ని మనకు అందిస్తుంది. శాసనాలు, లిపులు, పురావస్తు..

Rs.120.00

Bharata Praja Charit..

భారత ప్రజా చరిత్ర 6 మౌర్యుల అనంతర భారతదేశం  భారతదేశ చరిత్రలో క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ.300 వరకు గడచిన ఒక వైవిధ్యభరితమైన దశను ఈ గ్రంథం కూలంకషంగా శోధించింది. 500 ఏళ్ళ ఈ సుదీర్ఘ కాలంలో ఇండో-గ్రీకులు, శకులు, కుషాణులు, శాతవాహనులు ఈ దేశ రాజకీయ రంగంలో ఎలా ప్రాబల్యం వహించారు, ఆర్ధిక వ్యవస్థను వారే త..

Rs.120.00

Bharata Praja Charit..

భారతదేశం చరిత్రలో క్రీ.పూ. 700 నుంచి 350 వరకు నడచిన అత్యంత ప్రధానమైన దశ గురించి యీ పరిశోధన గ్రంథం వివరిస్తుంది. ఈ దశలో ఇనుమకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి చెందింది. పనిముట్లు రూపుమార్చుకుని బహుళమయ్యాయి. నగరాలు తలయెత్తాయి. వాణిజ్యం విస్తరించింది; సైనిక దళాలతోనూ, ఉన్నతాధికార వర్గంతోనూ కూడుకు..

Rs.120.00

Bharata Praja Charit..

భారత ప్రజా చరిత్ర 20 మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ మధ్యయుగాలలో (650-1750) భారతదేశం సాంకేతికపరంగా ఎలా ఉండేది? ఆనాటి ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి పనిముట్లు వాడారు? భారతదేశంలో జరిగిన నూతన ఆవిష్కరణలు ఏమన్నా ఉన్నాయా? దేశ, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఆయా వృత్తులు, కళలు ఎలా ప్రభావితం అయ్యాయి? విదేశాల..

Rs.80.00

Nizam - British Samb..

ఫ్రొఫెసర్ సరోజినీ రేగానిగారు ఎంతో శ్రమించి, అధ్యయనం చేసి వ్రాసిన ఈ గ్రంథం "నిజాం - బ్రిటీష్ సంబంధాలు" ప్రామాణికమని చరిత్రకారులు భావిస్తున్నారు. 1724 - 1857 మధ్య భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో నెలకొని ఉన్న పరిస్థితులనూ, దేశీయరాజుల మధ్య వైరాన్నీ, అదనుగా చేసుకుని ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు దేశ రా..

Rs.150.00

Samagra Bharatadesa ..

భారతదేశ  చరిత్రను  అంశాలవారీగా,  శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగా దృష్టి సారించిన..

Rs.150.00

Idam Koutilyam

ఇదం కౌటిల్యం... ఈ మధ్యకాలంలో కొందరు మన సనాతన ధర్మాన్ని తూలనాడుతున్నారు. నాగరికత మనకి బ్రిటీషర్ల మహాప్రసాదం అన్నట్టు, అవాకులు, చవాకులు ప్రచారంలోనికి తెస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణులకు పోయే వారికి మన సనాతన ధర్మం ఔన్నత్యం ఏమిటి, ప్రాచీన కాలంలోనే మన వ్యవస్థలు ఎలా పనిచేశాయి, 35..

Rs.75.00

Bharata Charitra

ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోనూ మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి. ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన...ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్ధులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది. - ఎ.ఎల్‌.బాషామ్‌ చరిత్ర అధ్..

Rs.250.00

Swayam Sampoorna Gra..

సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్యవిప్లవం సాగాలి అన్న శ్రీశ్రీ మాటలకు ఆచరణలో తన రచనల ద్వారా నిరూపించిన మహాకవి, రచయిత సి.వి. (చిత్తజల్లు వరహాలరావు). సి.వి. రాసిన ఆణిముత్యాల్లాంటి రచనల్లో స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ ఒకటి. బ్రిటీష్‌వారు ప్రవేశించేనాటికి ''స్వయం సంపూర్ణ గ్రామ..

Rs.40.00

Madhya Yugaalalo Kul..

ఈ పుస్తకం ద్వారా సింధు నాగరికత నుండి 12వ శతాబ్దం వరకు కుల వ్యవస్థ ఎలా వుందో వివరించడానికి రచయిత సి.వి. ప్రయత్నం చేశారు. ఇండియాలోని కుల, మతాలకి అత్యంత భయంకరమైన చరిత్ర వుంది. ఈ చరిత్రను సవివరంగా రాయడానికి వేలాది పేజీలు కావాలి. అలాంటి సమగ్ర చరిత్రకు ఈ పుస్తకం ఉపోద్ఘాతమనడం చక్క..

Rs.90.00

Koutilyuni Arthasast..

రాజ్యము, దానికి చెందిన వివిధ అంగాల్ని గూర్చి ప్రాచీన భారతీయులకున్న దృక్పథాన్ని, దాని స్వరూప స్వభావాల్ని, దాని పరిణామ క్రమాన్ని తెలుసుకోవడం నేటి రాజకీయ, ఆర్ధిక పరిస్ధితుల్లో అత్యంత అవసరం. ఆధునిక విజ్ఞానమంతా మన పురాణాల్లోనే వుందనే భావాత్మక సిద్ధాంతాన్ని విశ్వసించేవారు నేడు దేశాన్ని..

Rs.80.00