Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

History Of Telangana

Pre-History, as defined by H.D.Sankalia, "deals with vast, illimitable period striking back to the dim past during which time there ws no writing of any kind". The unending and age long history of human kind is divided into different 'Ages' on the basis of different tools used by humans. Among these..

Rs.300.00

Muppai Ella Dandakaa..

అవసరమే కళ అనే శాస్త్రీయ అవగాహనకు ఈ పుస్తకం తిరుగులేని దాఖలా. ప్రజలకు, శ్రమలో, ఉత్పత్తిలో పాల్గొంటున్న ప్రజలకు తమ జీవితాలను మార్చుకునే అవసరం. విప్లవ పార్టీకి జీవితాన్ని మార్చుకునే చైతన్యం ప్రజలకిచ్చే అవసరం. జీవితమే ఒక జీవన్మరణ పోరాటంగా జీవిస్తున్న ప్రజలకు పోరాట మార్గాన్ని నిర్దేశించే అవసరం. విప్లవ స..

Rs.100.00

Dakshina Africalo Ma..

గాంధీ గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఆయనలో పూర్తి పరివర్తనను తీసుకువచ్చిన దక్షిణాఫ్రికాలో ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. 23 ఏళ్ళ వయస్సులో దక్షిణాఫ్రికాకు గాంధీ వెళ్ళి ఉండకపోతే ఆయన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనేవారు కాదన్నది నిర్వివాదాంశం. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాఫ్రికా తన వద్దకు వచ్చిన బారిష్టర్‌ గాంధీ..

Rs.30.00

Adhunika Andhra, Hyd..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడి తెలంగాణలోని బహుప్రాంతాలలో అణచివేతకు గురైన పీడిత రైతాంగాన్ని సుమారు 400 గ్రామాలలో విముక్తం చేయగలిగారు. ఈ లోగా భారతదేశం స్వాతంత్య్రం పొందింది. హైదరాబాదు పాలకుడు భారతదేశంలో విలీనానికి అంగీకరించలేదు. పోలీసు చర్య జరిగింది. ఆ విధంగా 1948లో హై..

Rs.450.00

Hinduvulu

ఇటీవలి కాలంలో వెలువడిన సుప్రసిద్ధ గ్రంథాల్లో ఇదొకటి. కానీ దీనిపై భారతదేశంలో చాలా దుష్ప్రచారం జరిగింది. ''ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీస్తోందంటూ'' 2014 ఫిబ్రవరిలో కొందరు కోర్టుకు వెళ్ళటంతో ఈ రచనను ప్రచురణకర్తలే భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో భారతదేశంలో వాక్స్వాతంత్రం పట్ల విస్తృత స్..

Rs.275.00

Telangana Charitra

ఏ విధమైన లిపీ లేని వ్యక్తావ్యక్తమైన అపార, అపరిమితమైన గతాన్ని పరిశీలించేది ప్రాక్‌ చరిత్ర. అనంతమైన ఈ మానవ చరిత్రను అతను వాడిన జాలాన్ని బట్టి వివిధ యుగాలుగా విభజించారు. ఈ వస్తువులలో మొదట రాతి వస్తువులు, తరువాత తామ్ర, ఆ తర్వాత కంచు, చివరిగా ఇనుప పనిముట్లు లభించాయి. అందువల్ల ప్రాక్‌ చరిత్రను శిలాయుగం, ..

Rs.300.00

Madhya Yugala Bharat..

మధ్యయుగాల భారత దేశ చరిత్రను వివరించే ఈ గ్రంథం ఆనాటి సమాజం, సంస్కృతిని తీర్చిదిద్దిన శక్తులు, అంశాలను విశ్లేషిస్తుంది. సాధారణంగా నెలకొని ఉన్న అభిప్రాయానికి భిన్నంగా మధ్యయుగాల భారత దేశంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని రచయిత వివరిస్తారు. భారత సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి భిన్..

Rs.250.00

Jayinchenduko Prapan..

'మహామేధావులకు ఉండే సహజమైన స్పష్టతతోనూ, ప్రజ్ఞతోనూ యీ గ్రంథం నూతన ప్రపంచ దృక్పథాన్ని స్థూల రేఖల్లో చిత్రిస్తుంది. ఈ నూతన ప్రపంచ దృక్పథంలో యే మినహాయింపులూ లేని భౌతికవాదం, సాంఘిక జీవితానికి కూడా వర్తించేది వుంది. గతితర్కం అనే అత్యంత సమగ్రమైన, అత్యంత గంభీరమైన అభివృద్ధి సిద్ధాంతం వుంది. ..

Rs.142.00

Desabhakta Konda Ven..

ఎందుకు ఈ పుస్తకం ? అందరికీ ఒప్పుదల అయినా కాకపోయినా భారతజాతి గాంధీజీ నాయకత్వాన నడిచింది. ఆయన కదలమంటే కదిలింది. 'ఖడేరావ్‌' అంటే ఆగింది. మహాత్ముని ప్రతి తలపోతకి తలవొగ్గింది. ఆయన ఒక్క సంవత్సరంలోగా స్వరాజ్యం వస్తుంది అంటే నమ్మింది. అవతార పురుషునిగా ఆరాధించింది. మతం, కులం, భాష; ఇవి వందలాదిగా ఉండి ఎవరికి వ..

Rs.250.00

Mana Amaravathi Kaif..

రాజుగారి పేర్లు, తారీఖులు, జయాలు, అపజయాలు మాత్రమే ప్రధానంగా వ్రాసిన చరిత్ర చదవటంలో అందరికి ఆసక్తి ఉండదు. కాని చరిత్ర అంటే అందరికి చెందిన గత కాలపు సమాచారము. అందువల్ల అందరికి ఆసక్తికరంగా పాఠకరుచిని తీరుస్తూ చరిత్ర వ్రాయటం అవసరం. అందులో జనశ్రుతి గాథలు, వాస్తవాన్ని ఆకర్షణీయంగా చేయడానికి పుట్టిన కథలు అన..

Rs.125.00

Telugu Vaari Varasat..

ఏ ప్రాంత చరిత్ర, సంస్కృతుల పట్ల ఆ ప్రాంత ప్రజలకు మక్కువ వుంటుంది. మమకారం కూడా వుంటుంది. అయితే వారి పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి అందరికి అవగాహన ఉన్నపుడే ఘనమైన వారి వారసత్వాన్ని కాపాడుకోవాలన్న తపన పుడుతుంది. విద్యార్థి దశ నుంచే గ్రామాలు, పట్టణాలు, నగరాల చరిత్రను, కట్టడాలను, కళలను..

Rs.150.00

Ujwala Bharata Mahoj..

రాజకీయంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా భారతీయ పునరుజ్జీవనంలో అత్యద్భుతమైన కాలం బాజీరావు పీష్వాకాలం. 1740 సంవత్సరంలో అతి చిన్న వయస్సులో బాజీరావు మరణించాడు. పాల్గొన్న ప్రతి యుద్ధంలో విజయం సాధించిన బాజీరావు ఇంకొన్నాళ్ళు బ్రతికి ఉంటే 'హిందూ పద పాదుషాహీ' స్వప్నం సాకారమయ్యేదని పలువురు చరిత్రకారులు విశ్వసిస..

Rs.100.00

Bharata Praja Charit..

భారత ప్రజా చరిత్ర సీరీస్‌లోని ఈ 28వ సంపుటం 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నుండి ప్రధమ ప్రపంచ యుద్ధం వరకు భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. భారత దేశంలో వలస పాలకుల అధిపత్యం అత్యున్నత స్థాయిలో కొనసాగిన కాలం ఇది. జనాభా, స్థూల ఉత్పత్తి, ధరలు, వలస పాలకులు లూటీ చేసిన సంపద, స్వే..

Rs.100.00

Andhra Pradesh Samag..

ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర, సంస్కృతీ - 1 ఆంధ్రప్రదేశ్‌లో ప్రాక్చారిత్రక యుగం నుండి చారిత్రక యుగావిష్కరణ వరకు జరిగిన అనేక పరిణామాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. భౌగోళికత, పర్యావరణం, ప్రాచీన, మధ్య, శిలాయుగాల్లో జనావాస జీవనాధార శైలులు, శిలపై కళ మొదలయిన అంశాలు, మానవుడు ఏ రకంగా ..

Rs.150.00

Desabhakti Upaadhyay..

    ''దేశభక్తి అనే విషయం పాఠ్యాంశంలో భాగంగా లేకపోతే మన దేశం ఈ తరాన్నే గాదు, భావితరాన్ని కూడా కోల్పోతుంది. భావిపౌరులు దేశ శ్రేయస్సు కంటే తమ శ్రేయస్సుకే ప్రాధాన్యమిస్తారు.     - ఖాసా సుబ్బారావు ..

Rs.75.00

Pracheena Bharatades..

శాస్త్రీయ దృక్పథంతో భారత చరిత్రకు జీవం పోసిన విఖ్యాత చరిత్రకారుడు డి. డి. కోశాంబి ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ ఆలోచనాపరుడు, ప్రగతిశీల మేధావి కె. బాలగోపాల్ రాసిన విలువైన పుస్తకమిది. ఆదిమ కాలం నుంచి భూస్వామ్య దశ వరకు ప్రాచీన భారత చరిత్ర గురించి కోశాంబి చూపించిన చిత్రాన్ని వివరించే ప్రయత్నం చేస్..

Rs.100.00

Tolinati Telugu Raja..

ఆంధ్రదేశ చరిత్ర పరిశోధకులలో పేర్కొనదగిన శ్రీ భావరాజు వేంకట కృష్ణరావుగారి ఎం.ఏ. పరిశోధక వ్యాసం ఈ గ్రంథం. క్రీ.శ. 200-265 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజవంశాల చరిత్రతో పాటు, దానితో సంబంధం వున్న పొరుగు రాజ్యాల రాజవంశాల చరిత్రను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. రాజవంశాల కాలక్రమణికల నిర్ణయంలోను, నా..

Rs.300.00

1948: Hyderabad Pata..

హైదరాబాద్‌ విమోచన, విముక్తి, విలీనం, విద్రోహం, పోలీసు చర్య, ఆపరేషన్‌ పోలో ... 1948లో భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానంపైకిదండెత్తినప్పటిఘటనలను వివరించేందుకు ఇలా ఎన్నో పేర్లు వినపడతుంటాయి. నాడు చోటు చేసుకున్న చారిత్రక ఘటనల పరంపర ఒకటేగానీ వాటిని దర్శించే దృష్టి కోణాల్లోనే మరే సందర్భంలోనూ లేనంతటి తీవ్ర..

Rs.100.00

Bhagath Singh

ఆయన జీవితంలో కొన్ని మైలురాళ్ళు... వారి పేర్లు ఒక సమూహం. అయితే వారిలో ఒకరు ధ్రువతారలాగా ప్రకాశించారు. ఆయనే భగత్‌సింగ్‌. తిరుగులేని వీరుడు, అమరుడు అయిన భగత్‌సింగ్‌ పేరు భారతదేశ యువతరం ఊహలను జ్వలింపచేసింది. ఆయన అమరత్వ కాంతివలయం భారతదేశ అసంఖ్యాక యువ విప్లవకారుల మార్గాన్ని ప్రకాశింప..

Rs.15.00

Gandhi Nijaswarupam

ఈ గ్రంథం తొలిసారి ప్రచురించినప్పుడు గాంధీ ఆరాధకులు తీవ్రంగా గాయపడ్డారు, కానీ దేశంకన్నా వ్యక్తి మిన్నకాదు; చరిత్ర ఎవ్వరినీ క్షమించదు. నిజానికి, గాంధీ, నెహ్రులనే ఇద్దరు వ్యక్తుల స్వార్ధాలు పరస్పర పూరకాలు. భారతదేశ వివేచనాతలంపై శ్రీ రహబర్ ఒక ధృవతారగా గోచరిస్తారు. ఆ వెలుగులో మనం ..

Rs.120.00