Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Telangana Sayudha Po..

తెలంగాణా సాయుధ పోరాటం ప్యూడల్‌ వ్యవస్థను బ్రద్దలు చేసింది. భూమి పంపకం ఆవశ్యకతను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటట్లు చేసింది. నిజాం సంస్థానం తెలంగాణా పోరాటంతో బీటలు వారి ముక్కోటి ఆంధ్రులు ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను సాధించుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించారు. కాని మనం దేనికైతే పోరా..

Rs.100.00

Bharatadesa Charitra

 ఈ 'భారతదేశ చరిత్ర' పుస్తకంలో... ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, కాలక్రమానుసారమైన చారిత్రక సంఘటనలు, భారత జాతీయోద్యమం, భారతదేశ చరిత్రపై ప్రశ్నలు, జవాబులు - గ్రూపు-2, అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, చరిత్ర విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో రచయిత కృష్ణారెడ్డి గారు వి..

Rs.185.00

Praacheena Bharatade..

 చరిత్ర విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకం. ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయటానికి అనేక కారణాలున్నాయి. మనదేశంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృతుల్ని ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చేశారో ఆ అధ్యయనం మనకు చెబుతుంది. వారి జీవితాలకు స్థిరత్వాన్నీ, భద్రతనూ ..

Rs.175.00

Santi Doota Nayakura..

 పల్నాటి చరిత్రలోని చాలాభాగం మసకబారిందని గ్రహించాను. శ్రీనాథుని పలనాటి వీరచరిత్రను నీడలోవుంచి ఆ రచనకు భిన్నంగా కలాలు నడిపిన రచయితలు, కవుల వక్రీకరణలే ప్రజాప్రపంచంలోకి వ్యాప్తి చెందాయి. బ్రహ్మనాయుడు ఆయన వర్గీయుల వ్యక్తిత్వాలను మహోన్నతంగానూ, నాయకురాలి వ్యక్తిత్వాన్ని కలుషితంగానూ రూప..

Rs.100.00

Lepakshi Devalayam

ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడం ఏ ప్రాంతానికైనా చరిత్ర, సంస్కృతులుంటాయి. అక్కడి శిల్పాలు, చిత్రాలు, శాసనాలు, గుళ్లు, గోపురాలు, వేషభాషలు, ఆచార, వ్యవహారాలూ, ఆటలు, పాటలూ, ఆ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి అద్దంపడతాయి. విలక్షణ నైసర్గిక స్వరూపంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకొన్న రాయలసీమ రతనాలసీమగా వాసికెక్కింద..

Rs.150.00

Telugu Prajalu, Char..

'ఈ 21వ శతాబ్ధం వరకు మానవుడు సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించాడో మనం చూడకలుగుతున్నాం. కాని సామాజికంగానూ, మానవ విలువల విషయంలో మానవుడు ఎంతో వెనకబడి వున్నాడన్న విషయమూ వాస్తవమే. మానవతా విలువల విషయంలో ఎందుకు ఆధునిక సమాజాలు సాంకేతిక స్ధాయిని అందుకోలేకపోతున్నాయి? అది మేధావులకు సవాలే! దీనికి సరియైన సమాధానం లభిం..

Rs.125.00

Gunturu Prakasam Zil..

దేశ చరిత్రలలో ప్రాంతీయ చరిత్రలలోని వివరాలన్నిటిని నమోదు చెయ్యటం సాధ్యపడదు. ఉపప్రాంత వివరాలు స్థలాభావం చేత వదిలివేయబడతాయి. అయితే ఆ సంఘటనలు, ఆ వ్యక్తుల సాహస కృత్యాలు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన త్యాగాలకు ఏ మాత్రం తీసిపోవు. ఉపప్రాంతాలలోని వీరులు, త్యాగమూర్తులు చాలావరకు unwept and unsung గానే వుండి..

Rs.100.00

Telugu Bhashaa Prach..

ప్రముఖ న్యూరో సర్జన్‌గా పేరుగాంచిన రాజారెడ్డి, నీమ్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. వృత్తి వైద్యమైనా, ప్రవృత్తి రీత్యా నాణేలను పరిశీలించి అనేక ప్రామాణిక వ్యాసాలు, పుస్తకాలు రచించారు. తెలంగాణాలోని కోటిలింగాల నాణేలపై పరిశోధించి, తెలుగువారి తొలి పాలకులూ, శాతవాహనుల ముందరి రాజులూ అయిన నరన, గోబధ, సమగోప, కమవాయ..

Rs.25.00

Savarkar Hindutva

''రాజకీయాలను హైందవీకరించండి, హైందవాన్ని సైనికీకరించడండి''.. హిందూత్వ సిద్ధాంత కర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇచ్చిన నినాదమిది. నేడు కేంద్రంలోనూ, దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ విధానాలను, చర్యలను పరిశీలిస్తే సావర్కర్‌ చూపిన మార్గంలో ..

Rs.100.00

R.S.S. - B.J.P Rendu..

        ఉద్దేశ్యపూర్వకంగా, అస్పష్టత సృష్టించడం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో ఎప్పుడూ కొట్టొచ్చినట్టు కనపడే లక్షణం. ఈ లక్షణాన్నే ఆర్‌.ఎస్‌.ఎస్‌. రాజకీయ విభాగంగా అవతరించిన నాటి జనసంఘ్‌, నేటి బి.జె.పి.లు కూడా అనుసరిస్తున్నాయి. వారు స్వతహాగా మతోన్మాదులు. కాని ఆ వ..

Rs.80.00

Mana Silpulu

తెలుగు వారికి సుదీర్ఘ చరిత్రతో పాటు, విలక్షణమైన సంస్కృతి కూడా ఉంది. ఆ సంస్కృతిలో శిల్పం ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొంది. శిలాయుగంలోనే తెలుగు నేలపై చిత్రకళ పురుడుపోసుకోగా, క్రీ.పూ. 5వ శతాబ్దంలో ఇనుపయుగపు ప్రజలు, తమ పూర్వీకుల శిల్పాలు చెక్కి శిల్పకళకు నాంది పలికారు. శాతవాహన కాలంలో పరిఢవిల్లిన బౌ..

Rs.50.00

Kondaveeti Vaibhavam

రెడ్డి రాజుల తరువాత కొండవీడు, గజపతులు, తరువాత వరుసగా విజయనగర రాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు, బ్రిటీష్‌, ఫ్రెంచివారి ఆధీనంలో కెళ్లి అనేక చారిత్రక ఘటనలకు సాక్షీ భూతంగా నిలిచింది. చారిత్రక, వారసత్వ, ప్రాకృతిక, పర్యాటక వనరులున్న కొండవీటి కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. చరిత్ర విద..

Rs.60.00

Ashokudu Mourya Vams..

క్రీ.పూ. 3,4 శతాబ్దాలనాటి మౌర్యుల నాగరికత నేపథ్యాన్ని, దాని సమగ్ర చరిత్రను ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. అశోకుని శిలాశాసనాలు, మౌర్యుల నాణేలు, వాజ్ఞ్మయాధారాలు, భౌతికావశేషాల ఆధారంగా ఆనాటి చరిత్రను వివరించింది. బౌద్ధమత ప్రభావంవల్ల అశోకుని పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, పాలనాపరంగా ..

Rs.220.00

Teluguvari Toli Tara..

మనది మహోన్నత చరిత్ర తెలుగువారికి మహోజ్వలమైన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనుల కాలం నుంచే ఆంధ్రులుగా పిలువబడిన తెలుగు వారు వారికంటూ ఒక ప్రత్యేక చరిత్రను, సంస్కృతిని కలిగి ఉన్నారు. దేశ, విదేశాలతో చక్కటి సంబంధ, బాంధవ్యాలను కలిగి ఉన్నారు. శాతవాహన కాలం నుంచి, విజయనగర అనంతర కాలం దాకా గల విలక్షణ చరిత్రను త..

Rs.75.00

Guptula Magadha Samr..

    చారిత్రక అంశాలు    ''కుమారా! చంద్రగుప్తా! నేనిప్పుడు చెప్పబోయే విషయాలన్నీ సావధానంగా ఆలకించు, గుప్తవంశానికి మూలపురుషులు శ్రీగుప్తులు. ఆయన పౌత్రుడూ, నీకు పితామహుడూ అయిన చంద్రగుప్త మహారాజు మగధ సామ్రాజ్యాన్ని పటిష్టం చేశారు. ఆయన ఏకైక పుత్రుడు కచగుప్తుడు. మహాపరాక్రమశాలి...

Rs.150.00

Ardharatri Swathantr..

చర్రితను కథలాగా చెప్పే వరవడి పెట్టిన ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం ఫ్రీడం ఎట్ మిడ్ నైట్. బ్రిటిష్ పాలన తుదిఘట్టంలో సాగిన చారిత్రాత్మక పరిణామాలను కళ్ళకు కడుతుంది. దేశవిభజన, మతకలహాలు, మహాత్ముని దారుణహత్య అన్నీ డాక్యుమెంటరీలా మీ ముందుంచుతుంది...

Rs.35.00

Ardharaathri Swatamt..

ఒక గ్రామంలో స్థిరపడ్డాక గుడిసెవాసులు ఏది పెడితే అది తింటాడు. మామిడి పళ్ళు, కూరగాయలు, మేకపాల పెరుగు, కొబ్బెరనీళ్లు మొదలయినవి. పల్లెలో అతడి కార్యక్రమం ఖచ్చితమయిన సమయపాలనతో ఏర్పాటు చేయబడేది. కాలం గాంధీకి చాలా విలువయినది. ప్రతి నిమిషం సేవలో వినియోగించడానికి అది దేవుడిచ్చిన వరం. అతడు ఉదయం రెండు గంటలకే న..

Rs.490.00

Andhrula Samskruti C..

ఆంధ్రుల సంస్కృతి-చరిత్రను గురించిన యీ గ్రంథం ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని వ్రాయబడింది. ఇంతవరకు ఎవరూ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు ఇట్టి ప్రయత్నం చేసి వుండలేదు. అందువల్ల యిది విలువైనదీను, విజ్ఞులు పరిశీలించదగ్గది కూడా. ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 2 : ఇంగ్లీషు మూలప్..

Rs.250.00

Scion Of Ikshvaku

3400 BCE, somewhere near the Godavari River, India,Ram crouched low as he bent his tall, lean and muscular frame. He rested his weight on his right knee as he held the bow steady. The arrow was fixed in place, but he knew that the bowstring should not be pulled too early. He didn't want his muscles ..

Rs.350.00

Kallola Loya

అనేక దినాలుగా యుద్ధరంగాన్ని తలపిస్తోంది అందాల సుందర ప్రదేశం...'కాశ్మీర్‌'. కశ్మీర్‌ కోసం భారత్‌, పాకిస్తాన్‌లు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఆ కోట్లాట గురించి కశ్మీరీలు ఏమనుకుంటున్నారు? కశ్మీర్‌ ఏ పరిస్ధితుల్లో భారత దేశంలో భాగం అయ్యిందీ? 1989 తరువాత భారత్‌ నుండి వేరుపడే లక్ష్యంతో కశ్మీర్‌లో మిలిటెం..

Rs.60.00