Buy Telugu Books about India History Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Medaram Janajatara

గిరిజన సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం. అడవి బిడ్డల ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. కాకతీయుల పాలనపై తిరుగుబాటు నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన థీరత్వం. కాకతీయుల పాలనపై కత్తి దూసిన సమ్మక్క, సారలమ్మలు అమాయక గిరిజనుల ఆరాధ్య దైవాలు. ఈ వీరవనితలను కొలిచే జాతరే మేడారం. అరవై గుడిసెల సమాహారం. ..

Rs.30.00

Manudharma Sastram S..

ఈ గ్రంథంలో శూద్రులు, స్త్రీలు, దళితులు, మనుధర్మ శాస్త్ర ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడీకరణం ఉంది. శూద్రులు, స్త్రీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం, ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, మూర్ఖాచరణం చేయట..

Rs.60.00

Andhra Pradeshlo Mah..

నేటికి సుమారు 70 సంవత్సరాల క్రితమే 'ఆంధ్ర రాష్ట్ర మహిళ సంఘం' ఏర్పడటం; ఒక స్పష్టమైన దృక్పథంతో ప్రణాళికను, నిబంధనావళిని రూపొందించుకోవటం; వేలాది మంది మహిళలు పిల్లా పాపలతో ఈ సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం; సభలకు హాజరు కావటం; ఊరేగింపులో కదం తొక్కటం; అనేక రాజకీయ అంశాల మీద తీర్మ..

Rs.15.00

Andhra Pradesh Rasht..

మనదేశంలో రాష్ట్రాలు, ఎలా ఏర్పడ్డాయి? ఆంధ్రప్రదేశ్ ఎలా అవతరించింది? ముఖ్యమంత్రులు, మంత్రి వర్గాల పూర్వపరాలేమిటి? వాటికి విభజనోద్యమాల నేపథ్యం ఏమిటి? మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషణాత్మకంగా, విమర్శనాత్మకంగా వివరించేదే ఈ గ్రంథం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల స్వరూప స్వభావాలను అవగాహన ..

Rs.125.00

Kakatiya Yugandhar

క్రీ.శ. 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని జయించిన ఢిల్లీ సుల్తాన్‌లు ప్రతాపరుద్రుని, యుగంధరుని, కోశాధికారులు హరిహర రాయలు, బుక్కరాయలు ఇంకా అనేకమంది సైన్యాధికారులను వారి కుటుంబాలతో సహా ఢిల్లీకి తరలిస్తారు. కాని దారిలోనే ప్రతిపరుద్రుడు నర్మద నదిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు. మిగతా వారిని ఢిల్లీకి తరలించి అ..

Rs.100.00

Veera Telangana Naa ..

 కట్ట బట్టలేనివాడు, తిన తిండిలేనివాడు, పొట్ట నక్షరంముక్కలేనివాడు, వెట్టిచాకిరీ తప్పనివాడు, ఎముకలగూడు తప్ప ఏమీ మిగలనివాడు, 'దొరా నీబాంచె'నని దేవురించే దీనుడు, హీనుడు, దిక్కులేనివాడు అయిన తెలంగాణా మానవుడిని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు తట్టిలేపాయి. తన హక్కులకై పోరే వీరుని..

Rs.60.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.150.00

Kodavatiganti Kutumb..

ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వల తార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్‌, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్వికచర్చ వంటి రంగాలలో విశ్లేషనాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణన..

Rs.300.00

Bharata Veera Naaree..

అనాదికాలం నుంచీ ఈ దేశంలో యోధానుయోధులైన వీరులేకాదు వీర వనితలకూ కొదవలేదు. పెంపుడు తండ్రి మరణానికి కారకులైన వారిపై పగబట్టి, అనుకున్నది సాధించిన మహాధీరనాయకురాలు నాగమ్మ. ప్రేమించిన వీరుడుకోసం కన్న తండ్రినే ధిక్కరించి, అతడినే పెళ్లాడి, మోహించిన దుర్మార్గుడి చేతికి లొంగక, చితిలోకి దూకి ప్రాణాలు అర్పించిన ..

Rs.110.00

Swatantram Taruvata ..

సమకాలీన చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయ ఆర్థిక పరిణామాన్ని సమగ్ర దృష్టితో పరిశీలిస్తుంది...

Rs.500.00

Bharata Swatantra Po..

భారత స్వతంత్ర పోరాటంలోని అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతో పాటు, పదిహేనువందల మందికిపైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొ..

Rs.400.00

Bharateeya Patrikaar..

''పత్రికొక్కటి యన్న - పదివేల సైన్యంబు'' ప్రజలకు సమాచారాన్ని అందించడం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పరిణామాలను తెలియజేయడం వంటి బాధ్యతాయుతమైన కర్తవ్యాలను నిర్వహిస్తున్నది పత్రికారంగం. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర గల ఈ రంగం ఎన్నో ఒడిదుడుకులనూ, ఎగుదు దిగుళ్ళనూ చవి చూసింది. నిబద్ధత గల జర్నలిస్టులనూ, సంపాద..

Rs.250.00

Veera Telangana Sayu..

 హైదరాబాదు రాష్ట్రం పుట్టు పూర్వోత్తరాలు, భౌగోళిక పరిస్థితులు, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు - సాంఘిక - సాంస్కృతిక ఉద్యమంగా ప్రారంభమై సాయుధ సమరంగా మారడానికి గల కారణాలు - వివిధ దశలు - విభిన్న దృక్పథాలు, ఉద్యమ స్వరూపాలు, రాజకీయ పొందికలు, దేశభక్తుల త్యాగాలు, వీరుల ఆత్మ బలి..

Rs.160.00

Nishkamayogi

భారత స్వాతంత్రోద్యమ నేపథ్యంలో రూపుదిద్దుకుకొన్న 'నిష్కామయోగి' అందరూ మరచిపోయిన ఆనాటి రాజకీయ సామాజిక చైతన్యాన్ని మళ్లీ మన కళ్ల ముందు నిలుపుతంది. గాంధీజీ నాయకత్వంలో మారిపోయిన తీరుతెన్నులతో సామాన్యులకు సన్నిహితమయిపోయిన స్వాతంత్య్రోద్యమం జాతీయోద్యమంగా అభివృద్ధి చెంది అందరినీ ఆ ధర్మయజ్ఞంలో భాగస్వాములను గ..

Rs.30.00

Rayalaseema Navala

    ఈ పరిశోధక గ్రంథంలో పరిశోధకుడి శ్రమ ఒక విధంగా వెలకట్టలేనిది. నవలా రచయితల జీవిత విశేషాలను, రచనలను సేకరించడం ఇప్పట్లో అంత సులభమైన విషయం కాదు. రాయలసీమ ఆధునిక సాహిత్య చరిత్ర పునర్నిర్మాణానికి, పునర్లేఖనానికి ఈ పరిశోధన కొంత దోహదం చేస్తుంది. - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి     ..

Rs.350.00

Charitra Sakalalu

శ్రీకృష్ణదేవరాయల మెప్పు పొందిన కురువ వీరుడు, బోధిధర్ముడు తెలుగువాడే, 32 గ్రామాల శిల్పుల మూకుమ్మడి సమ్మె, లావాను మింగిన జ్వాలాపురం, అర్థనారి వేణుగోపాలుడు, శిలాయుగపు చిత్రకళ, రుద్రమదేవి జన్మదిన శాసనం, కోణార్క ఆలయ నిర్మాణంలో తెలుగువారు, ఫ్యాషన్‌లో ఫ్రెంచినే తలదన్నిన అలనాటి తెలంగాణా, తెలుగునేలపై అతిపెద..

Rs.100.00

Bharata Swatamtroday..

      190 సంవత్సరాలు మన దేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యం లో వలన దేశంగా ఉంది పోయింది. 1957 లో జరిగిన ప్లాసీ యుద్దంతో స్వాతంత్రం కోల్పోయి భారతదేశం 1947 వరకూ బ్రిటీష్ వారి ఆధీనంలో ఉండిపోయింది. 1857  లో ప్రధమ స్వాతంత్య పోరాటం చెలరేగింది. అయితే ఈ స్వాత్రంత్..

Rs.30.00

Hyderabadu Rashtram ..

తెలంగాణా సాయుధ పోరాటం అనంతరం హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనమా?, విముక్తా?, విద్రోహమా?, అనే అంశంపై రాజకీయ పార్టీల్లో, మేధావుల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. హైదరాబాద్‌ రాష్ట్రం అసఫ్‌జాహీ వంశ వారసుడు 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ హైదరాబాద్‌ రాజ్యాధినేతగా పాలిస్తున్న రాష్ట్రం. హైదరాబా..

Rs.75.00

Samagra Bharata Char..

భారతదేశ  చరిత్రను  అంశాలవారీగా,  శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధానంగ..

Rs.200.00

Samagra Bharata Char..

 భారతదేశ  చరిత్రను  అంశాలవారీగా, శాస్త్రబద్ధంగా పరిశీలించి వివరించడం ఈ పుస్తకంలోని నూతనత్వం. ఇదే రచయిత గతంలో రచించిన భారత చరిత్రకు ఇది పూర్తి భిన్నమైనది. సరికొత్త ప్రణాళికతో రూపొందించినది. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై కూడ ప్రధా..

Rs.150.00