Buy Telugu Biography Books Online at Lowest Prices. Biographies of Famous Personalities like Mahatma Gandhi, Jawahar Lal Nehru, Subhash Chandra bose, Bhagat Singh etc. and contemporary leader like N.T.R, Narendra Modi, Nelson Mandela and many others are also available.
Product Compare (0)
Sort By:
Show:

Sri Sri Rekha Chitra..

యిప్లవం యాడుందిరా ఆడనే నీ కూడుందిరా నీ గూడుందిరా యిప్లవం యేమందిరా మనిసికోకటే సావందిరాపేజీలు : 47..

Rs.60.00

Oka Dalari Paschatap..

ప్రపంచ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు పేద దేశాల అవసరాలు పెంచి, కొత్త అవసరాలు సృష్టించి, ఆ అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఇచ్చే కుట్ర, బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఉద్దేశించిన ఓ అంతర్జాతీయ కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. 'ఎకనామిక్‌ హిట్‌మాన్‌' అనే ఆర్థిక దళారీలను ..

Rs.75.00

Vemana

      "రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ" (1893- 1979) సంస్కృత, ప్రాకృత, కర్ణాటక భాషా పండితులుగా సంగీత విద్వాంసులుగా ప్రసిద్ధికెక్కిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు మైసూరు పహారాజ కళాశాలలో తెలుగు పండితులుగాను, తిరిపతి దేవస్థానంలో అన్నమాచార్యుల రచనల పరిష్కర్తగాను, వుద్యోగించినారు. వీర..

Rs.150.00

Mother Theressa

మదర్‌ థెరెసా - నవీన్‌ చావ్లా మానవత్వానికీ - మంచితనానికీ మరో పేరు మదర్‌ థెరెసా. అభాగ్యులకూ, అనాధలకూ అమ్మవొడి థెరెసా. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా, రారండంటూ ఆప్యాయతా అనురాగంతో అక్కున చేర్చుకొనే అమృత మూర్తి మదర్‌ థెరెసా. నిరంతర కృషికీ, నిరాడంబరతకూ చిరునామా అమ..

Rs.100.00

Gurajada's Life And ..

Sri (Late) Vasantharao Brahmaji Rao, professionally an advocate of law, but by taste and temperament a man of letters, had great love for Gurajada as a man and as a writer.  Gurajada's way of living, the many path-breaking incidents and associateions in his life, his works - all these are touch..

Rs.100.00

Issac Asimov Jeevita..

డా|| జానెట్‌ తన భర్త ఐజాక్‌ అసిమోవ్‌తో గడిపిన రోజులకి అర్థాన్నిచ్చిన అనేక అంశాలను ఈ గ్రంథంలో రాశారు. ఇందులో తత్త్వం, మతం, లైంగికత, వైయక్తికమైన గుర్తింపు, బంధువులు, నిజాయితి వంటి లోతైన విషయాలతో బాటు, ప్రయాణాలు, వేసవి శిబిరం అనుభవాలు, ముప్ఫైల నాటి రోజుల్లో జీవితం, రచనా వ్యాసంగంలోని ఒత్తిడులు గురించి ..

Rs.225.00

Sri Adhibhatla Naray..

Sri Adibhatla Narayana Das gained eminence principally as "Harikatha Pitamaha", Father of Harikatha. But he was equally awe-inspiring as a poet, Translator, Writer and Thinker. His works "Navarasa Tarangini, Velpu Vanda, Seema Paluku Vahi, Batasari, Minki Manku", and others are well known. His trans..

Rs.100.00

T. Venkatrao (T.V.)

టీ.వి. తన నిజజీవితంలో విభిన్నమయిన పాత్రలు పోషించారు. ప్రతిపాత్ర పోషణ వెనుకా అభ్యుదయం, ఆదర్శం, త్యాగం, పరిశోధన వంటి ఉన్నత లక్షణాలు కనిపిస్తాయి. చిన్నతనంలోనే తండ్రి ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పరిచయం కావడం - యౌవనంలో సతీసమేతంగా నక్సలైటు ఉద్యమంలో పాల్గొని కష్టాలను ఆహ్వానించి, అరణ్యవాసం, అజ్ఞాతవాసం,..

Rs.80.00

Tummapudi Sanjeevdev..

విచిత్రోక్తుల వెన్నల రాయడు కళాచర్చల కర్పూర వసంత రాయడు గిరాం చిరంటి వరాల పాపడు రాశీభూత స్వయంకృషి రస ఋషి సంజీవ దేవ్! ఆయన జీవితమే ఒక సౌందర్యోపనిషత్. సంస్కృతి ఆయన మతం. విశ్వమానవ సౌదర్యం ఆయన ఆదర్శం. సౌజన్యం ఆయన అనన్య పద్ధతి (Mannerism). ప్రపంచమే ఆయనకు పాఠశాల; తుమ్మపూడి కుగ్రామమే ఉద్యద్విద్యోద్ఘన..

Rs.500.00

Yagna Seni Drowpadi ..

సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి! అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించి..

Rs.345.00

Inkothi Kommachi - 2

(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..

Rs.150.00

Ambedkar Aatmakatha

సాహిత్య శిల్పంగా ప్రసిద్ధిగాంచిన 'అంబేద్కర్‌ ఆత్మకథ' 1956 డిసెంబర్‌ 6న అంబేద్కర్‌ మరణానంతరం - దాదర్‌లో వున్న ఆయన 'రాజగృహ' ఇంట్లోని రాతప్రతులలో 'వెయింటింగ్‌ ఫర్‌ ఎ వీసా' అనే శీర్షికతో మొదటిసారిగా బయటపడింది. అంతకు ముందు అంటే అంబేద్కర్‌ జీవితకాలంలో 'అంబేద్కర్‌ ఆత్మకథ' ఎక్కడా అచ్చుకాలేదు. 'అంబేద్కర్‌ ఆ..

Rs.72.00

Ambedkar The True Pe..

'కులవ్యవస్ధ వంటి భ్రష్టవ్యవస్ధ ప్రపంచంలో మరెక్కడా కన్పించదు. ప్రజలను జీవచ్ఛవాలుగా, నిష్క్రియాశీలురుగా, పక్షవాత రోగులుగా, క్షతగాత్రులుగా ఎందుకూ పనికిరాని దద్దమ్మలుగా చేసిన నికృష్ట నీచవ్యవస్ధ ఇది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. చరిత్రే దీనికి ప్రబల సాక్ష్యం'', - అంబే.సం.1 పేజీ 82..

Rs.80.00

Amarajeevi Potti Sri..

మహాత్మాగాంధీ ప్రియశిష్యుడు, ప్రముఖ గాంధేయవాది శ్రీ పొట్టి శ్రీరాములు. ఇంజనీరింగ్‌ చదివి రైల్వే ప్లంబర్‌గా బొంబాయిలో ఉద్యోగం చేశాడు. పత్ని, పుత్ర, మాతృవియోగంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముల్ని, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నడుపుతున్న పోరాటం ఆకర్షించింది. సూరత్‌లో గాంధీని కలిసి తన వీరా..

Rs.75.00

Sai Baba

      ..

Rs.250.00

Samajika Kiranalu

భారతదేశంలో పీడిత ప్రజానీకం విముక్తి చెందాలంటే, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక వివక్షతకు సైతం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది. వర్గ పోరాటాల్ని, సామాజిక విముక్తి కోసం జరిగే పోరాటాలను జమిలిగా సాగించినప్పుడు మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఈ లక్ష్యానికి దోహదప..

Rs.60.00

Che Guevara

చే గువేరా చే - ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్ని నడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచివేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్చరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన అ..

Rs.120.00

History Made Easy

మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహ్మద్‌ అలీ జిన్నా, క్లెమెంట్‌ అట్లీ, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఆంధ్రకేసరి ప్రకాశం, హిట్లర్‌, విన్నీ మండేలా, ఎన్టీ రామారావు ఇంకా కొందరు... వీరి జీవితాలలోని ముఖ్య ఘట్టాలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా తెలియబరుస్తూ ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా..

Rs.50.00

Oddiraju Sodarulu

ఒద్దిరాజు సోదరుల బహుముఖీన వైదుష్యం ''వరంగల్‌ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గారలు ''ఒద్దిరాజు సోదరులు''గా విఖ్యాతులు. సంగీత సాహిత్యములనేగాక సమస్త శాస్త్రములను స్వయం కృషితో సాధించిన ఘనులు. బహుభాషాకోవిదులు. ఇద్దరూ కలిసీ, విడివిడిగానూ అనేక నవలలు, నాటకా..

Rs.40.00

Kanneganti Hanumanth..

ప్రాణం అమూల్యమైనది. త్యాగం అజరామరమైనది. కన్నెగంటి హనుమంతు ప్రాణత్యాగం పల్నాటికి కీర్తికిరీటం. కన్నెగంటి హనుమంతు మా పల్నాడు ప్రాంత జాతియోద్యమ నాయకుడు. బ్రిటీషు తుపాకీ తూటాలకు ఆత్మత్యాగం చేసినవాడు. తెల్లవారి ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు కోసమే జీవితాన్ని అర్పించినవాడు. అలాంటి త్యాగమూర్తి జీవి..

Rs.50.00