Buy Telugu Biography Books Online at Lowest Prices. Biographies of Famous Personalities like Mahatma Gandhi, Jawahar Lal Nehru, Subhash Chandra bose, Bhagat Singh etc. and contemporary leader like N.T.R, Narendra Modi, Nelson Mandela and many others are also available.
Product Compare (0)
Sort By:
Show:

Oddiraju Sodarulu

ఒద్దిరాజు సోదరుల బహుముఖీన వైదుష్యం ''వరంగల్‌ జిల్లాలోని ఇనుగుర్తి గ్రామ వాస్తవ్యులైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గారలు ''ఒద్దిరాజు సోదరులు''గా విఖ్యాతులు. సంగీత సాహిత్యములనేగాక సమస్త శాస్త్రములను స్వయం కృషితో సాధించిన ఘనులు. బహుభాషాకోవిదులు. ఇద్దరూ కలిసీ, విడివిడిగానూ అనేక నవలలు, నాటకా..

Rs.40.00

Kanneganti Hanumanth..

ప్రాణం అమూల్యమైనది. త్యాగం అజరామరమైనది. కన్నెగంటి హనుమంతు ప్రాణత్యాగం పల్నాటికి కీర్తికిరీటం. కన్నెగంటి హనుమంతు మా పల్నాడు ప్రాంత జాతియోద్యమ నాయకుడు. బ్రిటీషు తుపాకీ తూటాలకు ఆత్మత్యాగం చేసినవాడు. తెల్లవారి ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు కోసమే జీవితాన్ని అర్పించినవాడు. అలాంటి త్యాగమూర్తి జీవి..

Rs.50.00

Adolfh Hitler

ప్రపంచ చరిత్రలో ఇన్ని విమర్శలకు గురైన నాజీ నియంత హిట్లర్‌ వంటి సాహసికుడు మరొకడులేడు. ఇతడు 1889 ఏప్రియల్‌ 20న ఆస్ట్రియాలో జన్మించాడు. మొదటి ప్రపంచయుద్ధంలో ఒక సామాన్య సైనికుడు జన్మత ఆస్ట్రియన్‌ అయిన హిట్లర్‌ జర్మన్‌ తరపున పోరాడాడు. ఆ యుద్ధంలో జర్మనీ ఓటమిని జీర్ణించుకోలేని ఇతడు తన ఎత్తులు జిత్తులతో జర్..

Rs.120.00

Komarraju Venkata La..

తెలుగునాట చదువరుల్లో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని గురించి వినని వారుండరు. చారిత్రక గ్రంథ రచనకు అనేకమందిని ప్రోత్సహించిందీ, వెలువరించిందీ కూడా ఆ సంస్థే. అంతటి ఆ సంస్థకు వ్యవస్థాపకుడు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు. ఆయన బహుభాషా పండితుడు. మేథోనైశిత్యానికీ, చారిత్రక పరిశోధనకీ, పరిశీలనా దృష్టికీ ఆయన పెట్..

Rs.70.00

Telangana Sayudha Po..

తెలంగాణా సాయుధ పోరాటం ప్యూడల్‌ వ్యవస్థను బ్రద్దలు చేసింది. భూమి పంపకం ఆవశ్యకతను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించేటట్లు చేసింది. నిజాం సంస్థానం తెలంగాణా పోరాటంతో బీటలు వారి ముక్కోటి ఆంధ్రులు ఏకమై ఆంధ్రప్రదేశ్‌ను సాధించుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించారు. కాని మనం దేనికైతే పోరా..

Rs.100.00

Bharata Swatnatrya S..

మార్గాలు వేరైనా లక్ష్యమొక్కటిగా సాగిన మహోద్యమం - దేశభక్తికి, త్యాగనిరతికి - నిదర్శనంగా నిలిచింది. ఆ వీరుల త్యాగాలు తరతరాల వారికి ఆదర్శంగా మిగిలాయి. స్వాతంత్య్ర సమర వీరుల గాధలు కొన్ని యువతరానికి అందించాలన్న సంకల్పమే యీ స్వాతంత్య్ర సమరవీరులు.Pages : 237..

Rs.175.00

Durgabai Desamukh

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆంధ్రదేశంలో చరిత్ర, సంస్కృతులకు కేంద్రకమైన గోదావరీ తీరంలోని రాజమండ్రిలో జన్మించే నాటికి (1909) తెలుగునాట జాతీయోద్యమం వూపిరిలూదు కొంటున్నది. ఒకవైపు సంస్కరణోద్యమం, మరోవైపు జాతీయోద్యమ భావజాలం - వీటి రెంటిలో నిబిడీకృతమైన దేశభక్తి, త్యాగశీలత, సేవానిరతి ఆమెను ప్రభ..

Rs.45.00

Oka Sex Worker Aatma..

"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..

Rs.70.00

Toli Vaidyulu

'తొలివైద్యులు' గ్రంథం చరిత్రా? అవును చరిత్రే ఆత్మ గౌరవ చిహ్నమా? అవును ఆత్మ గౌరవ చిహ్నమే సమాజాభ్యుదయోద్దిష్టమా? అవును సమాజ అభ్యుదయ ఉద్దిష్టమే ఇది మంగళ కులస్థులకు మేలుకొలుపా? అవును మేలుకొలుపే శూద్ర వృత్తికులాల చైతన్యానికి కరదీపికా? అవును కరదీపికే - ఆచార్య కొలకలూరి ఇనాక్‌Pages : 127..

Rs.120.00

Gandhijee Antevasi P..

గంధపుచెక్క తాను అరిగిపోతూ సువాసనలను వెదదజల్లుతుంది! కొవ్వొత్తి తాను కరిగిపోతూ వెలుగులను విరజిమ్ముతుంది! ప్రభాకర్‌జీ సామాజిక సేవలోనే నిరంతరం అరిగిపోతూ, కరిగిపోతూ జీవితాన్ని సఫలం చేసుకున్న చరితార్థుడు!!!Pages : 64..

Rs.40.00

Kotta Sachidanandamu..

ఆచార్య సచ్చిదానంద మూర్తి గారు మహాజ్ఞాని, రేయింబవళ్ళు శ్రమించి తనదైన రీతిలో తత్త్వశాస్త్రానికి, సామాజిక శ్రేయస్సుకు, ప్రపంచ సౌభాగ్యానికి తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా తన శక్తిని ధారపోసిన మహనీయులు. కేవలం సామాజిక సమస్యలనే కాదు, ప్రపంచంలోని అన్ని తత్త్వాలలోని సారాన్ని సమన్వయం చేసి ఒక నూతన తత్త్వాన్ని..

Rs.110.00

Indira Gandhi

దేశ సమగ్రతకోసం ఆఖరి రక్తపుబొట్టు వరకూ ధారపోస్తా... ఇవీ మన ప్రియతమ నేత ఇందిరాగాంధి ఆఖరి ప్రసంగంలో మాట్లాడిన మాటలు. మాటల్లోనే కాక ఆచరణలోనూ ఆ జన్మాంతం పేదప్రజల సంక్షేమం, దేశ సమగ్రతా పరిరక్షణ ప్రధాన సూత్రాలుగా పనిచేసి, 'దేశానికే అమ్మ'గా గౌరవం పొందిన ఖ్యాతి ఆమెది. సామ్యవాదులైన మేధావులు, దేశప్రేమికులైన ల..

Rs.150.00

Edureeta

సంఘసంస్కర్త వీరేశలింగంగారి గురించి అనేక వ్యాస సంపుటులు వచ్చాయి. సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా వీరేశలింగంగారి దృక్పథముగాని, ఆచరణ సిద్ధాంతాలుగాని నేటి మానవునికి స్పృహలోకి కూడా రావడం లేదనేది సత్యం. ఏటికెదురీది అనేక రంగాలలో సంస్కరణలు చేసిన మాన్యుడు మరొకడు లేడనేది నా యోజన. సంస్కరణలో, సంస్కృతి..

Rs.100.00

Vuru Vada Bratuku

'ఈ జీవిత కథలోని మొదటి అద్భుతం - అపూ చూపునుంచి రాసిన పథేర్‌ పాంచాలి వలె...కృష్ణమూర్తి ఒక యాభై ఏళ్ల జీవితపు జ్ఞానం నుంచి వైదొలగి బాల్యంలో ప్రవేశించి నవ యవ్వనం దాకా నడచిన తాజాదనం (ఫ్రెష్‌నెస్‌) అంతా ఇందులో ఉంది. ఒక్క కృష్ణమూర్తే గాదు, ఆయనలోకి మన తెలంగాణ, నలగొండ జిల్లా, సూర్యాపేట, అనంతారం 1940లోకి వెళ్ళ..

Rs.60.00

Premaku Aavali Teera..

ఈ నవలలో చలం గారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన యథార్థ సంఘటనలు మాత్రమే చిత్రితమయ్యాయి. అలాగే ఆయన జీవితాన్ని పంచుకున్న కొందరు యథార్థ వ్యక్తులే ఈ నవలలో పాత్రలుగా దర్శనమిస్తారు. అయితే నవల కాబట్టి కొంత కల్పన కూడా ఉంటుంది. ఆ కల్పన కూడా యేదో ఒక ఆధారంతో ఊహించి చేసిందే అయ్యుంటుంది. చలం తన 'ఆత్మకథ' రాసుకున..

Rs.250.00

Sri Veerabrahmendra ..

వీరబ్రహ్మేంద్రుడుని పుట్టుక నిర్ణయం ఆత్మపట్టణము పదునాలుగు లోకములకు, జహల్లోకమునకు పైన వున్నది. ఆ ఆత్మ పట్టణమున తపస్సు చేస్తున్నాడు వీరప్పయ్యస్వామి. విశ్వకర్మ, దేవతలు వీరప్పయ్య స్వామిని 'అనాది విరాట్‌ స్వరూపా! అచలపరిపూర్ణాతీతా! అనంతరూపా! భువనైకనేతా! దేవాధిదేవా! మీ తపమును చాలించి మా ప్రార్థన నాలించి, ..

Rs.90.00

Saisava Geeti

పితావై గార్హ పత్యోగ్నిర్మాతాగ్నిర్థక్షిణం స్మత:| గురురాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసి|| తండ్రి గార్హపత్యమనే అగ్ని. తల్లి దక్షిణాగ్ని. గురువు ఆహవనీయమనే అగ్ని... ఈ మూడు అగ్నులు ఎంతో శ్రేష్ఠమైనవి. వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిర్దేశించి, అతడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్..

Rs.100.00

Nosatradamus

ప్రవక్తగా, కాలజ్ఞానిగా 400 ఏళ్ళ క్రితమే ప్రపంచానికి భవిష్యవాణి వినిపించిన ఆయన గురించి విననివారు వుండరంటే అతిశయోక్తికాదు. తనకు గల అతీంత్రియ శక్తి ద్వారా నోస్ట్రడామస్‌ ప్రవచించిన భవిష్యవాణి యింతవరకు తప్పింది లేదు. నేడు ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు, పరిణామాలను నోస్ట్రడామస్‌ 400 యేళ్ళ క్రితమ..

Rs.60.00

Aparajitudu

సామాన్య మానవుడిని అల్లకల్లోలం చేసి కుదిపేసే కష్టాలకు కళ్లెం వేసి బతుకు బండిని పరుగులు పెట్టించిన సునీల్‌ తన ఆత్మకథను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. జీవితంలో విజయం సాధించాలని ఆశపడే యువకులందరికి ఈ పుస్తకం ప్రేరణగా నిలుస్తుంది. - రతన్‌ టాటా సునీల్‌ లాంటి రియల్‌ హీరోల కథల్ని చదివి ప్రేరణ పొందకుండా ఉండలేం..

Rs.100.00

Melimalupulu

మేలిమలుపులు' అనేది కలాం అత్యద్భుత జీవిత గాధ. 'అగ్నిపథం' ఎక్కడ ముగింపుకు వచ్చిందో అక్కడి నుండి యిది మొదలయ్యింది. ఇందులోని కొన్ని వివరాలు ఉద్యోగానికి సంబంధించినవికాని, అధ్యక్ష పదవకి సంబంధించినవికాని వివాదాస్పద అంశాలు తొలిసారిగా ఈ గ్రంధంలో వెలుగు చూస్తున్నాయి. అవి ఇంతవరకు మరుగునపడి వున్నాయి. ఒక అసాధారణ..

Rs.125.00