Buy Telugu Biography Books Online at Lowest Prices. Biographies of Famous Personalities like Mahatma Gandhi, Jawahar Lal Nehru, Subhash Chandra bose, Bhagat Singh etc. and contemporary leader like N.T.R, Narendra Modi, Nelson Mandela and many others are also available.
Product Compare (0)
Sort By:
Show:

An Autobiography M.K..

For the five year ago, at the instance of some of my nearest co-workers. I agreed to wirte my autobiography. I made the start, but scarcely had i turened over the first sheet when riots broke out in Bombay and the work remained at a standstill. Then followed a serious of events which culminated in..

Rs.75.00

Master Blaster Sachi..

మనిషి అన్నవానికి అన్నం, వస్త్రం అతిముఖ్యమైనవి అయితే ఆ తరువాత స్థానం మానసిక ఉల్లాసం ఆక్రమించుకుంటుంది. మానసిక ఆనందం లేక ఉల్లాసం పొందాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిల్లో క్రీడలలో పాల్గొనటం కూడా ఒకటి. క్రీడలలో ప్రత్యక్షంగా పాల్గోనటమే కాదు, ఆధునిక కాలంలో క్రీడలలో పాల్గొంటున్న వారిని చూచి, వారి ప్రతి..

Rs.30.00

Netaji Subhash Chand..

భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో సుభాష్ చంద్ర బోస్ స్థానము మరువ లేనిది. విద్యార్ధి దశ మరియు కళాశాల చదువులలో కూడూ తెల్లజాతి వారు నల్లజాతి వారిపై జరుపుతున్న దమనకాండ కు విపరీతమైన ఆవేదన చెందినాడు. చిత్తరంజన్ దాస్ ప్రియ శిష్యుడుగా స్వరాజ్ పార్టీ లో పని చేసి , కాంగ్రెస్ సిద్దాంతాలు వైపు ఆకర్షితుడు అయి..

Rs.30.00

Jatipita Mahatma Gan..

గాంధీ ప్రేమించిన అంశాలు సత్యం, అహింస , జీవుల ఎడ దయ. ఆయన ఆ గుణాలనే తానూ సర్వాత్మనా నిపుకున్నాడు. తనవలెనే ఇతరులు కూడా ఉండాలని ఆశించాడు. అదే మహాత్మా గాంధీ జీవిత సాఫల్యం . మహా విజ్ఞాన వేటా ఇన్ స్టీన్ గాంధీకి సమకాలికుడే. ఆయన గాంధీని గురించి రక్తమాంసాలుగల ఇటువంటి వ్యక్తీ ఈ భూమి మీద నడిచాడని ముందు తరాలవా..

Rs.40.00

Bharatadesa Sastrave..

భారతీయ సంస్కృతీ మహోన్నతమైనది. భారతదేశం వేదభూమి. మన దేశంలో ఆణువణువూ సస్యస్యమలమే! ఎందరెందరో తపోదనులైన రుశివరెంయులకు, మహా మునిస్వరులకు, యోగి పుంగవులకు జీవగడ్డ మన భారత భూమి. ప్రపంచంలోని యితర జాతులు పుట్టకముందే లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో సనతక ధర్మ సంప్రదాయాలు వేల్లునుకున్నాయి. 'ఈ పుస్తక రచనకు ప్రో..

Rs.70.00

Nobel Bahumati Vijet..

ఆధునిక భారతదేశంలో వైద్యం, ఇంజనీరింగ్, సాఫ్ట్ వేర్ రంగాలు విజ్రుమ్భించి యువకులకు ఉపాధి అవకాసాలను కల్పిస్తున్నాయి. సామాన్యులైన విద్యార్దులు ఈ రంగాలవైపు ఆకర్షితులై, మౌలికమైన విషయాలై శాస్త్ర పరిశోధన, శాస్త్రీయ విజ్ఞాన అధ్యయనలను అంతగా పట్టించుకోనటంలేదు. సి.వి.రామన్ వంటి మహా శాస్త్రజ్ఞుడు, ఏ విదేశి విద్..

Rs.80.00

Pratibha Murtulu

తెలుగు పెద్దలు, జాతి పెద్దలు, అంతర్జాతీయ పెద్దల రేఖామాత్ర చిత్రణలు ఒక వంద మందిని గూర్చి వ్రాయమని నా మిత్రుడు ప్రచురణ కర్త శ్రీ. ఐ.రాజకుమార్ జులై 15 న కోరారు. ఒక నెలలో పూర్తయితే వాటిని తను ప్రచురించే ఒక బృహద్గ్రందంలో ఉపయోగించుకోవాలనేది అయన అభిప్రాయం. అందుకు నేను అంగికరించి ప్రారంభించిన తర్వాత కానీ ..

Rs.250.00

Prajala Manishi Y.S...

రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రస్థానం ఓ వైరుధ్యాల పుట్ట. సొంత పార్టీలోను బయట పార్టిలలోను అతడి నిరంతర సంఘర్షణ అతడి విలక్షణత, అతడు కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా చేరి నిరంతర శ్రమ , అకుటిత దీక్షతో అంతర్ బహిర్ శత్రువులను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు. కూటి కోసం కూలి కోసం, శ్రామిక జన సంరక్షణ కోసం..

Rs.30.00

Kailash Satyaardhi

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారికి బాలబాలికల పరిస్థితిని వివరించి, ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేసే స్థితికి తీసుకుని రాగలిగాడు కైలాస్‌. ఈనాటికి కూడా సుమారు మూడు మిలియన్ల ప్రజలు బానిసత్వంలోనే ఉన్నారు. ఈ పరిస్థితికి చలించిపోయి కైలాస్‌ తన వృత్తిని కూడా త్యాగం చేసి, నిస్వార్థంగా వారి విముక్తి కోసం పోరాటం..

Rs.50.00

Bangaru Talli Malaal..

మలాలా ఆత్మకథను చదివితే ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. దేశానికి ఒక స్పష్టమైన అధికారం వున్న ప్రభుత్వం వుండాలి. అది లేని దేశాలలో ప్రతి సంఘవిద్రోహీ అధికారాన్ని చలాయించగలడు. ఒక ఇల్లీగల్‌ రేడియో స్టేషన్‌ని పెట్టి అందులో మాట్లాడి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి దేశాన్ని నడిపించగలడు ఒక మాటకారి. ఇలాటి ఎన్నో..

Rs.60.00

Naa Gnapakalu

ఆధునిక భారతదేశ ఆవిర్భావానికి దోహదం చేసిన అనేకానేక అంశాలలో కామ్రేడ్‌ యం.బి. ఆయన తరం కమ్యూనిసు&్ట సహచరులు కీలకమైన పాత్ర పోషించారు.  కామ్రేడ్‌ యం.బి. 'జ్ఞాపకాలు'గా మీ ముందుకు తెస్తున్న ఈ పుస్తకం కొన్నేళ్ళపాటు ఆయన మాట్లాడింది రికార్డు చేసి వాటి ఆధారంగా రూపొందించినదే.  ఈ జ్ఞాపకాలు కామ్రేడ్‌..

Rs.60.00

Cheekati Gadulu

చీకటి గాదలు' గోపీచంద్‌ జీవిత నవల. దీనికి చాలా విస్తృతీ, వైశాల్యం ఉన్నాయి. ఆయన జీవితంలాగానే ఇది కూడా సగంలోనే ఆగిపోయింది. అయితే దీని వెనకాల బోలెడు కథ ఉంది......

Rs.275.00

Bathuku Pusthakam

ఈ 'బతుకు పుస్తకం' ఒక ధీర వచనం. సుదీర్ఘపాఠం. కొందరు ఆదర్శాలు చెపుతారు. ఇంకొందరు ఆదర్శవంతంగా జీవించి చూపుతారు. గొప్ప జీవితాదర్శమంటూ దేనినీ ప్రకటించకుండా అత్యంత సామాన్యంగా, సరళంగా, సామ్యవాదులుగా జీవించిన విలక్షణులు లక్ష్మణరావు, మేరీ సోలింగర్‌. అన్ని కష్ట, నష్ట, కోప, తాప, శాపాల..

Rs.150.00

Nosatradamus

ప్రవక్తగా, కాలజ్ఞానిగా 400 ఏళ్ళ క్రితమే ప్రపంచానికి భవిష్యవాణి వినిపించిన ఆయన గురించి విననివారు వుండరంటే అతిశయోక్తికాదు. తనకు గల అతీంత్రియ శక్తి ద్వారా నోస్ట్రడామస్‌ ప్రవచించిన భవిష్యవాణి యింతవరకు తప్పింది లేదు. నేడు ప్రపంచంలో చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు, పరిణామాలను నోస్ట్రడామస్‌ 400 యేళ్ళ క్రితమ..

Rs.60.00

Alluri Seetaramaraju

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు, ఎప్పటికీ అసక్తి గొల్చుతూనే వుంటాయి. ఈ పుస్తకం సంక్షిప్తంలో రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలిం..

Rs.40.00

Saamanyula Saahasam

ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది' - గురజాడ 'దేశ నిర్మాతలు మీరు కాదు. మేము. అభివృద్ధి క్రమంలోని అన్ని దశలలో మా చురుకైన సహకారం లేకుండా మీ కాంగ్రెసులూ, మహాసభలూ నిష్ప్రయోజనం. మీ స్త్రీలను విద్యావంతులను చేస్తే చాలు దేశం బాగుపడుతుంది. నిన్నా, నేడూ, రేపూ, మానవ జీవితం ఉన్నంత ..

Rs.20.00

Akkineni Diary

దేశం మారాలి, మనుషులు మారాలి మంచి, మానవత్వం మేల్కోనాలి మనం కాకపోయినా ఈ మార్పును మన బిడ్డలు కనులారా చూడాలి - అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని పేరిట అమెరికా పోస్టల్‌ స్టాంపు తెలుగు చలనచిత్ర దిగ్గజం, నటసామ్రాట్‌ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుకు అమెరికాలో అరుదైన గైరవం దక్కింది. అక్కినేని జ్ఞాపకార్థం అమె..

Rs.499.00

Asalem Jarigindante

చరిత్రాత్మక పరిణామాలలో ఓ ఐ.ఏ.ఎస్‌. అనుభవాలు...గుండె లోతుల్లోంచి... బాబ్రీ మసీదు కూల్చివేతకు పి.వి. బాధ్యత ఎంత?  అయోధ్య రామాలయం విషయంలో ప్రధానమంత్రి పవి.వి.నరసింహారావు రహస్యంగా సాగించిన మంతనాల కైవారం ఎంత?  వాటిలో ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారుల పాత్ర ఎంత? కేంద్రంలో మన్మోహన్‌సింగ్‌ తన పదవికి ..

Rs.150.00

Navya Neerajanam

ఈ తరహా సంకలనాలు కేవలం అమెరికా, ఫ్రెంచ్‌సమాజంలో మాత్రమే చూస్తాం. ఇందువల్ల రచయిత వ్యక్తిగత జీవితం బాగా తెలిస్తే వారి కథలను బాగా అవగతం చేసుకునే వెసులు బాటు పాఠకునికి కలుగుతుంది. ప్రసిద్ధ రచయిత చెకొవ్‌గురించి మాక్సిమ్‌గోర్కి రాసిన వ్యక్తిత్వ చిత్రణ చాలా గొప్పది. ఆయనను అర్థం చేసుకునేందుకు ఎంతగానో ఉపకరించ..

Rs.600.00

Oka Hijra Atma Katha

ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్‌ జెండర్‌ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్‌, ఈక్వెడార్‌, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..

Rs.150.00