Buy Telugu Biography Books Online at Lowest Prices. Biographies of Famous Personalities like Mahatma Gandhi, Jawahar Lal Nehru, Subhash Chandra bose, Bhagat Singh etc. and contemporary leader like N.T.R, Narendra Modi, Nelson Mandela and many others are also available.
Product Compare (0)
Sort By:
Show:

The Great Indian Per..

      Functual information about great Indian Personalities Essays / Facts to inspire any age group. Historical data in a sinple and lucid Style Useful for students paticipation in eassay writing competitions Read & understand the real struggles of the great people fo..

Rs.54.00

Mohandas

      ఒక ఇతిహాసం ఇది. గాంధీజీ అమిత అనురాగం, ధీరత్వం, మానవత ఈ  పుటల్లో ప్రకాశిస్తూ మన జీవితాల్లో వెలుగు ప్రసరిస్తుంది...

Rs.400.00

Aksharaniki Aavala

      1923లో ప్రస్తుత పాకిస్తాన్‌లోని సియాల్‌ కోట్‌లో జన్మించిన కుల్దీప్‌ నయ్యర్‌ దేశ విభజన సమయంలో భారతదేశానికి వచ్చాడు. జర్నలిస్ట్‌గా జీవితం ప్రారంభించాడు. లండన్‌లో భారత హై కమీషనర్‌గా పనిచేసాడు. గత 50 ఏళ్ల భారత రాజకీయ రంగాన్ని అతి సమీపం నుండి వీక్షించి సమీక్షించిన కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథ ఇది. ..

Rs.250.00

Yasser Arafat

Yasser Arafat was chairman of the Palestine Liberation Organization (PLO) from 1969 until his death in 2004, a tumultuous period in which clashes with neighbouring Israel wer prevalent.Born in Cairo in 1929, Yasser Arafat was named chairman of the Palestine Liberation Organization 40 years later. Fr..

Rs.32.00

Vignanasastra Smaran..

వ్యవసాయ క్షేత్రంలో ఆపిల్‌ చెట్టుక్రింద, ఆలోచనలలో నిమగ్నమైన న్యూటన్‌ ఆపిల్‌ నేలరాలటం గమనించాడు. వేలాది జనం చెట్టు నుండి ఆపిల్‌ నేలరాలటం గురించి చూసి, విని ఉంటారు. ఎవరూ 'ఎందుకు?' అని ప్రశ్నించలేదు. నేలమీద రాలిన ఆపిల్‌ ఈ విశ్వ గమనాన్ని వివరించే అద్భుత సిద్ధాంతాలకు బీజం పడేలా చేసింది. న్యూటన్‌కు గణితం,..

Rs.35.00

Tyagaratna

విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మగారి జీవితకథని నవలగా రాయటమంటే సమాజంలోని రెండు ప్రధాన వివక్షలను అర్తం చేసుకుని చారిత్రకంగా ఆ వ్యవస్థల్లో వచ్చిన మార్పులనూ, ఆ మార్పులు సంభవిస్తున్న కాలంలో వ్యక్తుల జీవితాలలో చోటుచేసుకున్న సంక్షుభిత సందర్భాలనూ పాఠకులకు పరిచయం చేయటం. ఆ క్లిష్టమైన పనిని తలపెట్టి ''త్యాగర..

Rs.250.00

Suprasidda Vyaktula ..

ఈ వ్యాస సంపుటి ''అద్దానికి మరో వైపు'' పేరిట ఆంధ్రపత్రిక వారు ఒకప్పుడు వెలవరించిన 'కలువ బాల'లో ప్రచురించబడ్డాయి. దానికి మరికొన్ని కలిపి ప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలుగా ఈ పుస్తకం ప్రచురించబడింది. దీనిలో టాల్‌స్టాయ్‌, వర్జీనియా వుల్ఫ్‌, దోస్తోవ్‌స్కీ, రస్సెల్‌, మార్క్‌ట్వెయిన్‌, వోల్టేర..

Rs.70.00

Srinivasa Ramanujan

ఓ గుమస్తా కుమారుడు గణితశాస్త్రంలో ధృవతారగా రూపొందడం అంత సులువు కాదు. మనిషిలో ఏదో సాధించాలన్న తపన ఉండాలే కానీ సాధించలేనిది లేదు. పట్టుదల ముందు పేదరికం తలవంచాల్సిందే. లక్ష్యాన్ని ఛేదించే బాణంలాగా తన సమస్త చైతన్యాన్ని ఒక విషయంపై కేంద్రీకరించి, అనుకున్నది సాధించగలవాడే శాస్త్రజ్ఞుడు. ఏ గురువు దగ్గరా గణి..

Rs.35.00

Dheerubhayism

మట్టిలోంచే కాదు, మనుషుల్లోంచి కూడా మాణిక్యాల్ని వెలికి తీయాలనేది ధీరూభాయ్‌ గారి తపన! ప్రతి భారతీయుడిలోనూ దాగివున్న ప్రతిభ, పట్టుదల వంటివి అతని అంచనాలకు మించనవని ధీరూభాయ్‌గారు గట్టిగా నమ్ముతారు. అందుకే అందరూ తమ శక్తి సామర్ధ్యాల్ని తమంతట తాము గ్రహించేలా చేయాలన్నది ఆయన సంకల్పం. ఫలితంగా ఆయన సాధించిన ఉద..

Rs.70.00

Bihar Nundi Tihar Va..

కన్నయ్య కుమార్‌ ఆత్మకథ ఇది ఒక ప్రయాణం. ఇందులో ఒక యువకుడు తను పుట్టి పెరిగిన మారుమూల గ్రామం నుంచి దేశ రాజధాని వరకు ప్రయాణిస్తాడు. పేదరికంలో జీవిస్తూనే అతను ఒక ప్రతిఘటనా శక్తిగా ఎదుగుతాడు. ఫిబ్రవరి 2016లో జె.ఎన్‌.యు. విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ రాజద్రోహ నేరంపై అరెస్టు అయి జైలుకి పంపబడత..

Rs.170.00

Bhagath Singh

ఇప్పటి పాకిస్తానులో ల్యాల్లపురం జిల్లా జఠవాలా తహసీలులో బంగ అనే ఊరు ఉన్నది. ఆ ఊళ్ళో 1907 సెప్టెంబరు 27, శనివారం నాడు భగత్‌సింగ్‌ పుట్టాడు. ఆయన తండ్రి కిషన్‌సింగూ, పినతండ్రి స్వర్ణసింగూ ఇద్దరూ తమ విప్లవ కార్యకలాపాలకుగాను లాహోరు సెంట్రలు జైల్లో ఉన్నారు. ఇంకో పినతండ్రి అజిత్‌సింగు మండలె జైల్లో శిక్ష అన..

Rs.25.00