మల్లాది వెంకటకృష్ణమూర్తి రచయిత అవడానికి స్ఫూర్తి ఏమిటి?
ఆయన రచనలు ప్రచురించబడ్డ వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికల సంపాదకులతో గల అనేక పరిచయాలు, అనుభవాలు ఏమిటి?
రచయితగా 1970 నించి 2012 దాకా 42 ఏళ్ళ పాటు ఆయనకి గల వివిధ అనుభవాలు 'జరిగిన కథ'లో చదవచ్చు.
ఏదీ దాచకుండా నిజాయితీగా, నిర్భయంగా రాసిన విషయాలు పాఠకులని సంభ్రమంలో ముంచెత్తుతాయి.  ఆనాటి పాఠకులకి నోస్ఠాల్జియాని కలిగించే ఈ పుస్తకం తెలుగు పత్రికా ప్రపంచానికి ఓ చారిత్రాత్మక పుస్తకంగా పేర్కొనవచ్చు.  ఆనాటి పత్రికల ముఖచిత్రాలు, వివిధ సాహితీ ప్రముఖుల ఫోటోలు కూడా ఈ 'జరిగిన కథ'లో చూడవచ్చు.  పత్రికే ప్రధాన వినోదంగా ఉన్న రోజుల గురించి ఇందులో విపులంగా తెలుసుకోవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good