Naa Rojullo
డా॥ ఆర్.కె.నారాయణ్‌గా జగత్ప్రసిద్ధి చెందిన రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ అయ్యర్ గారి అభిమానుల్లో చాలామందికి ఆయన రాసుకున్న తన జీవితకథ ‘మై డేస్’ గురించి పెద్దగా తెలియదు. నేను అనువదించటానికి ఎన్నుకున్న కారణం కూడా అదే. అంతేకాక ఆయన ఆత్మకథ ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా రాలేదు. దానికి తగ్గట్టు ఈ అన..
Rs.200.00
Maartha, Jesus Jeevi..
జూదా యదార్లలో జకరియాస్ కొడుకు బాప్టిస్టు జాన్ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. ‘‘పశ్చాత్తప పడండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతోంది’’ అని ‘‘ప్రభువు వొస్తున్నాడు. ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి’’ అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమ..
Rs.234.00
Chalam Atmakatha
స్త్రీనై, పురుషుణై, బీదనై, భాగ్యశాలినై రాబోయే జన్మలో జన్మలో యిదికావాలి, అది సాధిద్ధామనికోరి మృత్యువుతో మంతనాలాడి జీవిత సుఖాల్ని మరిగి, ప్రతిసారి సుఖ బాధల కొత్త కొత్త వాసనలతో బరువెక్కి మూలిగేవాణ్ణి, శరీర భౌతికానుభవాలకి అలవాటుపడి, వాటినుంచి వెగటుతోచి, ఎగరలేక ఏడుస్తో పడిపోయేవాణ్ని. పుటకకి, చావుకి ..
Rs.250.00
Fidel Castro
Fidel Castro is Best known for being the most prominent figure in Cuban Revolution and as president of Cuba from 1976 to 2008 (32 years). He entertained Marxist ideology to the core.Fidel Castro, in full Fidel Alejandro Castro Ruz, was born on August 13, 1926, near Biran, Cuba and rose to eminence a..
Rs.32.00
Collectoramma Tholi ..
తన 39 సంవత్సరాల ఉన్నత ఉద్యోగ ప్రస్థానానికి తొలిమెట్టయిన బీదర్ సబ్ కలెక్టర్‌గా ఆమె అనుభవాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో ఆమె సులభ రచన అంతే ఆసక్తికరంగా ఉండి పాఠకులను ఆకర్షిస్తుంది. తన అనుభవాలను మనతో పంచుకోవడంలో ఆమెకు రెండు లక్ష్యాలున్నాయి. ‘‘భారతదేశ యువతీ యువకులు కోరుకునే అత్యుత్తమ సర్వీసు సంపాదించడానిక..
Rs.150.00
Asamaana Anasuya
మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత ..
Rs.250.00 Rs.200.00
Evaree Savarkar..?
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్, అండమాన్ జైలు వద్ద ఒక శిలాఫలకం పైన చెక్కివున్న సావర్కర్ ప్రవచనాన్ని తొలగింపచేసి, అందుకు బదులుగా గాంధీజీ ప్రవచనాన్ని చెక్కించడంతో దేశవ్యాప్తంగా వివాదం ప్రారంభమైంది. జాతీయోద్యమంలో సావర్కర్ నిర్వహించిన పాత్రపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుత..
Rs.50.00
Srinivasa Ramanujam
Srinivasa Ramanujan is the greatest mathematical wizard that he wold even knows. (the 125th birthday of Srinivasa Ramanujan 22nd December 2012 , India declaed as "National Mathematics Day "every year. The declaration was made on 2011 December 26th ..
Rs.20.00
Abhedhyam
నా కఠోర పరిశ్రమ, పట్టువిడవని పోరాటం, చెక్కు చెదరిని ఉత్సాహం కలగలిపి విజయానందాన్ని చవిచూశాను. ఒలింపిక్ కాంస్య పతకం నాకు అత్యున్నత పురస్కారం. బాక్సింగ్ క్రీడకై నా జీవితం అంకితం. అదే వాస్తవం. బాక్సింగ్ వలయంలో పలుమార్లు నాదే విజయం. మాంగ్టే ఛుంగ్నైజాన్ మేరీకోమ్ భా..
Rs.155.00
Nguyen Thi Binh Atma..
'గుయెన్ ది బిన్హ్' బాల్యం నుండి దేశ ఉపాధ్యక్ష పదవి వరకు సాగిన ప్రస్థానం గురించి ఈ పుస్తకంలో వుంది. గుయెన్ ది బిన్హ్ మూడు సంవత్సరాలు చీహ్ హోయ్ కారాగారంలో గడిపారు. ఆ కారాగారం సయ్గాన్లో గల కారాగారాలలో దారుణమైంది. ఫ్రాన్స్‌లో, అమెరికాలో యుద్ధం జరుగుతున్నప్పుడు దారుణమైన హింసలకి, ఒత్తిడికి లోనైనప..
Rs.150.00
Kula Vyatireka Porat..
ఈ పుస్తకం లోహియా సమగ్ర జీవిత చరిత్ర కాదు. ఆ మాటకి వస్తే జీవిత చరిత్ర రాసేందుకు చేసిన ప్రయత్నం కూడా కాదు. యువ పాఠకులకు 'లోహియా' గురించి కొంత వరకూ పరిచయం చేసుకునేందుకు ఈ పుస్తకం తోడ్పడుతుంది. ఆ మహనీయుల కృషిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు, వారి ఆశయాల బాటలో జీవితాల్ని మలుచుకునేందుకు కొందరినైనా ఈ ప్రయత్నం..
Rs.25.00
Manaviya Buddha
భారత చరిత్రలో బుద్ధునికి దీటైన, సాటి అయిన మరో వ్యక్తి మనకు కానరాడు. అంతటి మహామహుడు ఈ భూఖండం అవతరించిన తరువాత నేటివరకు పుట్టలేదు అనేవారు కూడా ఉన్నారు. అందుకేనేమో హిందువులు మచ్చలేని బుద్ధునితో సరితూగే మరో మూర్తిమత్వాన్ని సృష్టించాలని, రాముణ్ణి తయారు చేశారని ఒక వాదం ఉంది. రాముణ్ణి త..
Rs.125.00
Visista Mahilaamanul..
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వివిధ రంగాలలో స్త్రీలను ప్రోత్సహించడం కొంత తక్కువే అయినా కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించిన వారు తాము కోరుకున్న రంగాలలో అభివృద్ధి సాధించారు. తద్వారా మానవ జాతికి ప్రత్యేకించి మహిళాలోకానికే ఆదర్శమూర..
Rs.85.00
Nindu Punnami Pandu ..
రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం.... ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో..
Rs.100.00 Rs.80.00
Plato - Aristotle
గ్రీకు తత్వశాస్త్ర స్వర్ణయుగం బిసి నాల్గవ శతాబ్దం. బానిస సమాజం అత్యున్నత స్థాయికి చేరి, సంఘర్షణలు, సంక్షోభాలకు గురవుతున్న కాలమది. ఓ వైపున బానిస యజమానులు అపారమైఔన సంపదను కూడబెట్టుకున్నారు. మరోవైపున బానిసలు, ఇతర చేతివృత్లువారు తీవ్ర పేదరికంలో కూరుకుపోయారు. ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతున్న రో..
Rs.65.00
Che Guevara
ప్రపంచ ప్రసిద్ధ గెరిల్లా పోరాట యోధుడు ‘‘చే గువేరా’’ అర్జెంటీనాలో జన్మించి లాటిన్ అమెరికా దేశాలలో మోటార్ సైకిల్ యాత్ర చేసి అక్కడి సామ్రాజ్యవాదం అణచివేతను గుర్తించి గాటిమాలో ఉద్యమంలో పాల్గొని క్యూబాలో ఫెడల్ కాస్ట్రోకి బాసటగా నిల్చి దాన్ని విజయవంతంచేసి కాంగోలో గెరిల్లా యుద్ధాన్ని నడిపి బొలివియా గె..
Rs.150.00
Nenu - Naadesam
గదర్ పార్టీ ఉద్యమం 1913-1919 వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం. సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం. ఎత్తుగడ. ఆ ఉద్యమంలో ఎక్కువగా పంజాబీ యువకులు, బెంగాలీ యువకులు ప్రముఖంగా పాల్గొన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం ఈ దేశభక్తులపై ఎన్నో కుట్ర కేసులు నడిపి, కొన్ని వేల మ..
Rs.200.00
Manaku Teliyani M.S
యమ్.ఎస్.సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశంలోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్థం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మధు..
Rs.150.00
Odigina Kaalam
క్యాన్సర్ వ్యతిరేక పోరాటానికి సైన్యాధ్యక్షుడు ఆయన ‘డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అత్యున్నత వైద్య నిపుణులు, క్యాన్సర్ చికిత్సలో అందె వేసిన చెయ్యి’ అని చెబితే చాలదు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా తన దగ్గరకు వచ్చిన రోగులకు ముందు మాటలతోనే గొప్ప భరోసానిచ్చి, స్వస్థత కలిగించే అరుదైన వైద్య శిఖామణి అని చెబితేన..
Rs.600.00