మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహ్మద్‌ అలీ జిన్నా, క్లెమెంట్‌ అట్లీ, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఆంధ్రకేసరి ప్రకాశం, హిట్లర్‌, విన్నీ మండేలా, ఎన్టీ రామారావు ఇంకా కొందరు... వీరి జీవితాలలోని ముఖ్య ఘట్టాలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా తెలియబరుస్తూ ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా సాగిన వ్యాస సంకలనం.
వివిధ దిన, వార పత్రికలలో ప్రచురితమైన వ్యాసాలు ఇప్పుడు పుస్తక రూపంలో...

Write a review

Note: HTML is not translated!
Bad           Good