Buy Telugu History Books Online at Lowest Prices.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Ambedkar Aatmakatha

సాహిత్య శిల్పంగా ప్రసిద్ధిగాంచిన 'అంబేద్కర్‌ ఆత్మకథ' 1956 డిసెంబర్‌ 6న అంబేద్కర్‌ మరణానంతరం - దాదర్‌లో వున్న ఆయన 'రాజగృహ' ఇంట్లోని రాతప్రతులలో 'వెయింటింగ్‌ ఫర్‌ ఎ వీసా' అనే శీర్షికతో మొదటిసారిగా బయటపడింది. అంతకు ముందు అంటే అంబేద్కర్‌ జీవితకాలంలో 'అంబేద్కర్‌ ఆత్మకథ' ఎక్కడా అచ్చుకాలేదు. 'అంబేద్కర్‌ ఆ..

Rs.72.00

Seeta Josyam

'సీతజోస్యం' పీఠికలో ఆయన చర్చించిన అంశాలు, లేవనెత్తిన ప్రశ్నలు : 1. రామాయణ గాధకున్న చారిత్రక ఆధారాలేమిటి? 2. రాముని వనవాసం ఏ ప్రాంతంలో? 3. రాక్షసులెవరు? వారి స్థితిగతులేమిటి? 4. ఋషులెవరు? యజ్ఞయాగాదుల ప్రాధాన్యత ఎందుకు? 5. ఆనాటి ఆయుధాలు ఎలాంటివి? రామాయణంలో అనేక కాకమ్మ కథలున్నాయి. వాటిని నమ్మి రామాయణ ..

Rs.117.00

Raktasruvulu

స్పెయిన్‌, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్థ దీక్షతో, అంతర్జాఈయతా చైతన్యంతో ఆ లక్ష్య సాధనకోసం అవిరళ కృషి చేసే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డా|| బెతూన్‌ జీవిత కథే 'రక్తాశ్రువులు'. సిడ్నీ గోర్డన్‌, టెడ్‌ అలెన్‌లు ఇంగ్లీషులో రాసిన 'ది స్కాపుల్‌, ది స్వోర్డ్‌'కు ఇది సంక్షి..

Rs.162.00

Ashokudu Mourya Vams..

క్రీ.పూ. 3,4 శతాబ్దాలనాటి మౌర్యుల నాగరికత నేపథ్యాన్ని, దాని సమగ్ర చరిత్రను ఈ గ్రంథం విశ్లేషిస్తుంది. అశోకుని శిలాశాసనాలు, మౌర్యుల నాణేలు, వాజ్ఞ్మయాధారాలు, భౌతికావశేషాల ఆధారంగా ఆనాటి చరిత్రను వివరించింది. బౌద్ధమత ప్రభావంవల్ల అశోకుని పాలనలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, పాలనాపరంగా ..

Rs.198.00

Adhunika Prapancha C..

యూరప్‌లో నివసిస్తున్న జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిన అతిపెద్ద విప్లవాలు - ఫ్రెంచి విప్లవం, బ్రిటన్‌లోని పారిశ్రామిక విప్లవం - వాటిని ఎలా మార్చివేసాయో విజ్ఞానాత్మకంగా హాబ్స్‌బామ్‌ వివరించారు. పశ్చిమ యూరప్‌ పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని ఏర్పరచి, ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని స్థిరపర..

Rs.180.00

Vimukthi

''చైనా సువిశాల దేవం. 'తూర్పున చీకటి పడ్డప్పుడు పడమట వెలుతురుగానే వుంటుంది. దక్షిణా చీకట్లు ముసిరినప్పుడు, ఉత్తరభాగం ప్రకాశవంతంగానే వుంటుంది. కాబట్టి, అటూ యిటూ మసలటానికి చోటుండదేమోనని తబ్బిబ్బు పడవలసిన అగత్యం లేదు.'' - మావో-సే-టుంగ్‌ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఫాన్‌ షెన్‌ కథ భూమి చుట్టూ తిరుగ..

Rs.144.00

Venditera Arunakiran..

తాము నమ్మిన మార్గంలో ముందుకు సాగుతూ... మధ్యలో ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా తమదైన ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకొంటారు కొందరు వ్యక్తులు... అటువంటి కోవకు చెందినవారు అభ్యుదయ దర్శకుడు కీర్తిశేషులు టి.కృష్ణ. - డా.కె.చిరంజీవిPages : 280..

Rs.180.00

Teluguvari Toli Tara..

మనది మహోన్నత చరిత్ర తెలుగువారికి మహోజ్వలమైన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనుల కాలం నుంచే ఆంధ్రులుగా పిలువబడిన తెలుగు వారు వారికంటూ ఒక ప్రత్యేక చరిత్రను, సంస్కృతిని కలిగి ఉన్నారు. దేశ, విదేశాలతో చక్కటి సంబంధ, బాంధవ్యాలను కలిగి ఉన్నారు. శాతవాహన కాలం నుంచి, విజయనగర అనంతర కాలం దాకా గల విలక్షణ చరిత్రను త..

Rs.68.00

Telangana Sastralu (..

నిజామాబాదు ప్రాంత ఆణిముత్యాలు ఇవి తెలంగాణ శాస్త్రాలు. తెలంగాణ అంటే దక్కను పీఠభూమిలో భాగమైన తెలంగాణా శాస్త్రాలు అంటే సామెతలు అని అర్థం. సామెతలకు లోకోక్తులు, నానుడులు, సాటువులు, శాస్త్రాలు... ఇట్లా అనేక రకాల పేర్లున్నాయి. అయితే శాస్త్రాల పేరుతో సామెతలను సేకరించి వేసిన మొదటి పుస్తకం బహుశ: ఇదేనేమో! ఈ శ..

Rs.180.00

Oke Okkadu Yasasvi S..

వరప్రసాది శ్రీ రంగారావు నటన చదివితే తెలిసేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు. అది వరప్రసాదం. తన నిజ స్వరూపాన్ని మరుగుపరచి, ఎన్నుకున్న పాత్ర మనస్తత్వాన్ని ఆకళించుకుని, అందులో లీనమై, హావ, భావముల ద్వారా, ఆంగిక, అభినయాల ద్వారా పాత్రను సజీవంగా రూపకల్నన చేయగలిగినపుడే నటుడు కృతకృత్యుడౌతాడు. అది అందరికీ సాధ..

Rs.180.00

Nenu Chindula Yellam..

చిందుల ఎల్లమ్మ బత్కు కత... ఇది ఎల్లమ్మ బతుకు కత మాత్రమే కాదు. వెనకబడ్డ తెలంగాణాలోని నిజామాబాద్‌ పల్లె ప్రజల బతుకు చిత్రం కూడా...! ఈ ప్రాంతం పరిస్థితిని ఎల్లమ్మ బొమ్మ కట్టడమే కాదు, అది మారుతున్న తీరులో దాని రూపుకట్టింది. ఈ ఇందూరు ప్రాంతంలో చదువులు, కరువులు, వ్యాధులు, కులాలు, వాళ్ల మనస్తత్వాలు, పెళ్ల..

Rs.45.00

Ee Samaja Dushtvam P..

నీ పతనము` రూపంలో నేను నా భావాలను కొన్నింటిని వ్యక్తీకరించాను. నిజానికి ఈ భావాలను మరింత తీవ్రమైన పదజాలంతో వెలువరించి ఉండాల్సింది. కానీ అంతటి ఉగ్రమైన పదాలు వెంటనే లభించనదువల్లా, ఈ పుస్తకాన్ని పాఠకులకు అందించాలనే తపనవల్లా మెత్తటి మాటలనే ఉపయోగించాల్సి వచ్చింది. ఈ పుస్తకం నేను ఛప్రా ( బీహారు ) జైల్లో వుం..

Rs.23.00

Charitralo Em Jarigi..

మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి. రాళ్ళతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మించిన హృదయమున్న మేధావి. అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ..

Rs.72.00

Spoorthy Pradaatalu

అసలు విజేత అంటే ఎవరు? విజయం అంటే ఏమిటి? విజయం సాధించడమంటే కేవలం డబ్బు సంపాదించడమేనా.. ఒకవేళ అది పాక్షిక సత్యమే అనుకుంటే మనిషి ఎంత డబ్బు సంపాదిస్తే సంతృప్తమౌతాడు. అనంతానంత స్థాయిలో సంపాదించి ప్రంపచ ధనవంతునిగా ఎదిగిన తర్వాత ... తర్వాత ఏమిటి? ఈ డబ్బు లేక సంపద సంపాదనకంటే పరమమైన సాధన ఏదైనా ఉందా. ఉంటే అద..

Rs.90.00

Great Alexander

అలెగ్జాండర్ కు ప్రపంచాన్ని జయించాలనే కోరిక రూపొందించిన నేపథ్యం, అందుకు అతడిలోని సాహస పరాక్రమాలు, కఠోర సాధన, తన సైనికులను ఆత్మీయులుగా భావించి తనతో నడిపే విధానం, అతడు ఎదుర్కొన్న ఇబ్భందులు, కష్టాలు, అలెగ్జాండర్ సాహసాన్ని పరిగణించి అతడి పంచన చేరే రాజులను అతడు గౌరవించిన విధానం, పరాజిత..

Rs.54.00

Kanthugaadi Kaasiyaa..

కాశీ ఓ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన కాశీనగరం శివుడికి మహా ప్రీతిపాత్రం. ఇక్కడి గంగాస్నానం, విశాలాక్షీసమేత విశ్వనాథ, ఢుండి గణపతి, కాలభైరవ దర్శనాలు పుణ్యప్రదాలు. జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలి. అక్కడి గంగలో మునిగి తీరాలి. కా..

Rs.90.00

Bharata Swatantra Po..

భారత స్వతంత్ర పోరాటంలోని అన్ని స్రవంతులను సమగ్రంగా, తులనాత్మకంగా విశ్లేషించి అందించిన గ్రంథం ఇది. ప్రామాణిక పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి అందుబాటులో ఉన్న చారిత్రక పత్రాలు సమాచారంతో పాటు, పదిహేనువందల మందికిపైగా స్వతంత్ర సమరయోధులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి ఇంటర్వ్యూల ఆధారంగా రూపొ..

Rs.270.00

Guptula Magadha Samr..

    చారిత్రక అంశాలు    ''కుమారా! చంద్రగుప్తా! నేనిప్పుడు చెప్పబోయే విషయాలన్నీ సావధానంగా ఆలకించు, గుప్తవంశానికి మూలపురుషులు శ్రీగుప్తులు. ఆయన పౌత్రుడూ, నీకు పితామహుడూ అయిన చంద్రగుప్త మహారాజు మగధ సామ్రాజ్యాన్ని పటిష్టం చేశారు. ఆయన ఏకైక పుత్రుడు కచగుప్తుడు. మహాపరాక్రమశాలి...

Rs.135.00

Ardharatri Swathantr..

చర్రితను కథలాగా చెప్పే వరవడి పెట్టిన ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం ఫ్రీడం ఎట్ మిడ్ నైట్. బ్రిటిష్ పాలన తుదిఘట్టంలో సాగిన చారిత్రాత్మక పరిణామాలను కళ్ళకు కడుతుంది. దేశవిభజన, మతకలహాలు, మహాత్ముని దారుణహత్య అన్నీ డాక్యుమెంటరీలా మీ ముందుంచుతుంది...

Rs.32.00

Ardharaathri Swatamt..

ఒక గ్రామంలో స్థిరపడ్డాక గుడిసెవాసులు ఏది పెడితే అది తింటాడు. మామిడి పళ్ళు, కూరగాయలు, మేకపాల పెరుగు, కొబ్బెరనీళ్లు మొదలయినవి. పల్లెలో అతడి కార్యక్రమం ఖచ్చితమయిన సమయపాలనతో ఏర్పాటు చేయబడేది. కాలం గాంధీకి చాలా విలువయినది. ప్రతి నిమిషం సేవలో వినియోగించడానికి అది దేవుడిచ్చిన వరం. అతడు ఉదయం రెండు గంటలకే న..

Rs.490.00