Rs.48.00
Out Of Stock
-
+
'హిందువు, హిందుత్వం అనే పదాలు పరిమితార్ధంలో ప్రయోగించి ఒక మతపు హద్దులలో బంధించడం సాధ్యం కాదు. హిందుత్వం ఈ ఉపఖండపు ప్రజల జీవన పద్ధతికి సంబంధించినది. ఒక ప్రత్యేకమైన మనోదశ ద్వారా, జీవన పద్ధతి ద్వారా మాత్రమే హిందుత్వాన్ని అర్ధం చేసుకోవడం సాధ్యపడుతుంది''.
''హిందూధర్మం అనే పదాన్ని నిర్వహించడంలో ఒక చిక్కు వుంది. ప్రపంచంలోని ఇతర మతాల వలె హిందూధర్మం ఒకే ఒక ప్రవక్తను నమ్మేది కాదు. ఒకే ఒక దేవుడిని ఆరాధించేది కాదు. ఒకే ఒక గ్రంధంలో విషయాన్ని మన్నించేది కాదు. ఒకే ఒక సిద్ధాంతాన్ని అనుసరించేంది కాదు. ఒకే ఒక పూజా విధానాన్ని, ఆచార విధానాన్ని పాటించేది కాదు. మనం ఈ పదాన్ని స్ధూలంగా ఒక జీవన పద్ధతిని మాత్రమే నిర్వచించగలం, అందుకు భిన్నంగా చెయ్యలేము''. - సుప్రీంకోర్టు నిర్వచన.