ఉన్నత కులాల మేధాకాల్పనికతను వివరిస్తూ అట్టడుగు వర్గాలకు ప్రేరణనిస్తారు కంచ ఐలయ్య. ఈ ప్రక్రియలో విద్వాంసులను ఆకర్షించే గాఢమైన రాజకీయ-సామాజిక గ్రంథాన్ని రచిస్తూ అదే సమయంలో సమకాలిక భారతీయ పాలనావ్యవస్థ, సామాజిక అల్లికలపై ఆసక్తి ఉన్న పాఠకులందరినీ ఆకర్షించారు.

బహుళ ప్రజాదరణ పొందిన, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ గ్రంధం "భూమి బుక్ ట్రస్ట్" ద్వారా మరలా విడుదలైంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good