మన రాష్ట్రంలో 6 నుండి 10 వ తరగతి వరకు హిందీని అధ్యయనము చేయు విద్యార్దులు , దక్షణ భారత హిందీ ప్రచార సభ, హైదరాబాద్ హిందీ ప్రచార సభ నిర్వహించు ప్రారంభ పరీక్షలకు హాజరగు విద్యార్ధుల అవసరాలను ద్రుష్టి లో పెట్టుకొని ఈ పుస్తకం రూపొందించ బడినది. దీనిలో 93 వ్యాసములు, 5 ఉత్తరాలు గలవు. దీనితో పాటు హిందీలో తరుచుగా వాడబడే లోకోక్తులు కూడా ఈ పుస్తకంతో పాటు చదువరుల వ్యావహారిక హిందీ భాషాజ్ఞానం పెంపోదించడం కోసం అందించడం జరిగింది.ఈ పుస్తకం వివిధ వ్యాసరచన, వక్తిత్వపు హాబీలలో పాల్గొను విద్యార్ధులకు కూడా బాగా ఉపయోగపడును. విద్యార్ధులు సులభముగా అర్ధము చేసుకొనుటకు గాను సులభమైన బాష, సరళమైన వాక్యాలు వాడబడినవి. అక్కడక్కడ కఠిన శబ్దాలకు తెలుగు లేదా ఇంగ్లీష్ లో బ్రాకెట్టులో అర్ధమివ్వ బడినది. ఈ అర్ధమును వ్రాయవలసిన పనిలేదు. దీనిని ఉపాద్యాయులు, విద్యార్ధులు బాగుగా ఆదరింతురని తగు సలహాలు సూచనలు అందించగలారని ఆశిస్తున్నాను .
Rs.36.00
Out Of Stock
-
+