మన దేశ బాష హింది ,మన ప్రాంతీయ భాషలతో పాటు హిందీ కూడా నెర్చు కోవడం ఎంతో అవసరం .ఉద్యోగ .వ్యాపారాల్లో మన రాష్ట్రమే కాకుండా .పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన దేశంలో చాలా మందికి వచ్చేది హిందీ భాష .హిందీ భాష తెలిసిన వారు వెళ్ళిన పనులు సులువుగా ముగించుకు రాగాలుతారు . |