మన రాష్ట్రం లో 6 నుండి 10 వ తరగతి వరకు హిందీని అధ్యయనము చేయు విద్యార్ధుల, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, హైదరాబాద్ హిందీ ప్రచార సభ నిర్వహించు ప్రారంభ పరీక్షలకు హాజరగు విద్యారుదుల అవసరాలను ద్రుశితో పెట్టుకొని ఈ పుస్తకం రూపొందించ బడింది. దీనిలో 134 వ్యాసములు గలవు. ఈ పుస్తకం వివిధ వ్యాసరచన, వక్రుత్వపు పోటీలలో పాల్గొను విద్యార్ధులకు కూడా బాగా ఉపయోగపడును. విద్యార్ధులు సులభముగా రధము చేసుకొనుటకు గాను సులభమైన భాష, సరళమైన వాక్యాలు వాడబడినవి. అక్కడక్కడ కఠిన శబ్దాలకు తెలుగు లేదా ఇంగ్లీష్ లో బ్రాకెట్టులో అర్ధమివ్వబడినది. పరీక్షల్లో ఈ అర్ధమును వ్రాయవలసిన పని లేదు. దీనిని ఉపాద్యాయులు విద్యార్దులు బాగుగా ఉపయోగపడగలదని ఆశిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good