భాష భావ ప్రకటనకు ముఖ్య ఆధారం. మన దేశంలో అనేక భాషలున్నాయి వాటిల్లో ఇంగ్లీషు అంతర్జాతీయ భాష, హిందీ జాతీయ భాష, తెలుగు తదితర ప్రాంతీయ భాషలు భాషలు మాతృ భాషలుగా మనకున్నయి. వీటి తలంభాన చేసుకొని, నిత్య జీవితంలో వాడుకలో, విద్యార్జనలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ త్రిభాషా డిక్షనరీ మీకు అందిస్తున్నాము. దిని ప్రత్యేకత దీనిదే పరిశిలించండి. ఆ మాటా మిరే అంటారు.
హిందీ బాష ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను గుర్తించి జాతీయ బాషగా ప్రకటించడం జరిగింది. నాటి నుండి దెశ ప్రజలందరూ హిందీ బాష పట్ల ఆదరాభిమానాలు కలిగి దానిని అభ్యసించడం పట్ల మక్కువ చూపుతున్నారు. నేడు హిందీ భాష కేవలం జాతీయ స్థాయిలోనే కాకా అంతర్జాతీయ స్థాయి వరకు పేరు ప్రక్యతలు గడిచింది.