బాల్యం పైన నానాటికి అధిక మౌతున్న హింసను శక్తిమంతంగా ధ్వనించిన నాటిక హింసధ్వని బాలాలు కూడా సమాజంలో భాగం. వారికి మానవ హక్కులు వర్తిస్తాయి. అయితే వీటన్నిటినీ దురాశతో , స్వార్ధంతో విస్మరిస్తూ, కేవలం వారిని చదువుకూ, చాకిరి బలి చేస్తునారు. పెద్దలు మారుకులు , ర్యాంకులు మాత్రమే కొలబద్దలుగా భావించి వారిలోని ఊకా శబలతను, సృజనాత్మక శక్తి దెబ్బతీస్తుంది. ఈ విద్యా (ఆ) వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, నిత్య జీవితంలోకి వెళ్ళునుతున్న సామ్రాజ్యవాద దుష్ట సంస్కృతి మానవ జీవితాలపై కలిగిస్తున్న దుష్ ప్రభావాల ఫలితం ఇందుకు మాల కారణం. వ్యవస్థ లోలోతుల్లోకి వెళ్లి ఈ అంశాన్ని హింసధ్వని గా శ్రుసించాడు . మానవత్వం లోపించిన చదువును, మనిషిని, సమాజాన్ని తిరస్కరించాడు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good